Notice Board

Notice Board (నోటిస్ బోర్డ్)

Trust Logo 2

అనఘాస్టమీ వ్రతం

Anagastami Vratham

అనఘాస్టమీ వ్రతాన్ని ఇంట్లోనే చేసుకునే విధానం

ఈ క్రింది 6 స్టెప్పులను (6 Steps) ఫాలో అవుతూ అనఘాస్టమీ వ్రతాన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు

స్టెప్ 1 – Step 1 : అనఘాస్టమీ వ్రత ఫోటోను డౌన్లోడ్ చేసుకొని, దానిని ఫ్రేం కట్టించి పెట్టుకోండి. ఫోటో ఉన్నట్లయితే దానిని రెడీ చేసుకోండి – ఫోటోను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

స్టెప్ 2 – Step 2 : అనఘాస్టమీ వ్రత పీఠమును (చెక్కపీట) క్రింది ఫోటో ఆదారంగా పసుపుతో అలంకరించి తయారు చేసుకోండి, చెక్కపీట పై ముగ్గుతో లేదా పిండితో అష్టదళ పద్మం లాగ వేసి, ఎనిమిది దిక్కులకు ఫోటోలో మాదిరిగా పేర్లను రాయండి, వాటిపై తాంబులాలను ఉంచండి. చెక్కపీట మధ్యలో అనఘ- దత్తాత్రేయుల ఫోటోను ఉంచండి. దయచేసి గమనించండి వ్రత పీఠము పైన గల అనఘ- దత్తాత్రేయుల ఫోటో West Facing లో ఉండాలి వ్రతం చేసే మీరు East చూస్తూ ఉండాలి (అంటే వ్రత పీఠమును తూర్పు గోడకు కొద్దిగా ఈశాన్య మూలకు -North East Corner లో పెట్టాలి).

Vratha Pitham Arrangement - Anaghastami Vratham

స్టెప్ 3 – Step 3 : అనఘాస్టమీ వ్రతానికి కావలసిన సామగ్రిని రెడీ చేసుకోండి – వ్రత సామగ్రి లిస్టు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
స్టెప్ 4 – Step 4 : అనఘాస్టమీ వ్రతకల్పమును (PDF) డౌన్లోడ్ చేసుకోండి – అనఘాస్టమీ వ్రతకల్పమును (PDF) డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
స్టెప్ 5 – Step 5 : అనఘాస్టమీ వ్రతకల్పవిధానాన్ని మీకు వినిపించే (శ్రవణ వ్రతకల్పము) ఆడియో ఫైల్ (MP3) ని డౌన్లోడ్ చేసుకోండి – Anaghastami Vratham MP3 Audio File (శ్రవణ వ్రతకల్పము) ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. [ Anagastami Vratham MP3 Audio File ని డౌన్లోడ్ చేసుకునే విధానం: ముందుగా Anagastami Vratham MP3 Audio File పై క్లిక్ చెయ్యండి, వెంటనే మరొక విండోలో ఆడియో ప్లేయర్ ఓపెన్ అవుతుంది. ఆడియో ప్లేయర్ పై రైట్ క్లిక్ - Right Click తీసుకోని "Save As..." చేసుకోండి]
స్టెప్ 6 – Step 6 : Anaghastami Vratham MP3 Audio File ను (శ్రవణ వ్రతకల్పాన్ని) వింటూ, PDF వ్రతకల్పమును చూసి చదువుతూ మీ అనఘాస్టమీ వ్రతాన్ని పూర్తిచేయండి.

  1. Download Anaghastami Vratha Photo
  2. Download List of Items Required for Vratham
  3. Anaghastami Vratham Book – PDF
  4. Anaghastami Vratham Audio File – MP3 (Duration 01:24:30)

 

ఎవరు చేసుకోవచ్చు?… ఎప్పుడు చేసుకోవచ్చు?…

ఎవరైనా చేసుకోవచ్చు, దంపతులుగా కానీ, ఒక్కరే కానీ (కేవలం భార్య లేదా కేవలం భర్త లేదా పెళ్ళికాని స్త్రీ, పెళ్లి కానీ పురుషుడు ఇలా… ఎవరినా చేసుకోవచ్చు). ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం లో వచ్చే బహుళ అష్టమి రోజు (ఈసారి 25-12-2013 మార్గశీర్షమాసం – బహుళఅష్టమి – బుధవారం) లేదా ప్రతీ నెలా వచ్చే బహుళ అష్టమి రోజు (మాస అనఘాస్టమీ) చేసుకోవచ్చు. దయచేసి గమనించండి పురోహితుల ద్వారా చేసినా, ఇంట్లో మీకు మీరే పై విధానాన్ని పాటించి చేసుకున్నా ఫలితం ఒకటే అని అనేక సందర్బాలలో రూఢి అయినది.

అనఘాస్టమీ వ్రతము ను గురించి మరింత తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

Coming Auspicious Days for Sripada Vallabha Puja (శ్రీపాద శ్రీ వల్లభ పూజకు రాబోవు మంగళప్రద రోజులు) And

Shodsa Dattavataara Puja (షోడస దత్తావతారాల పూజకు రాబోవు మంగళప్రద రోజులు)

DateDayThiti / NakshtramImportance/ Time of Star
08-Oct-2014WednesdaySri Digambaraavadhuta PujaSri Digambaraavadhutha Puja
16-Oct-2014ThursdayAswiyuja Bahula AstamiMaasa Anaghastami
20-Oct-2014MondayAswiyuja Bahula DwadasiSripada Sri Vallabha Avataara Samapthi (Guru Dwadasi)
22-Oct-2014WednesdayChitra Nakshatram1. Chitra Star From 02:40 AM 2. Diwali
27-Oct-2014MondayKarthika Suddha Chaturdhi40 Days Datta deeksha Starting Day (Mandala Deeksha)
04-Nov-2014TuesdayKarthika Suddha DwadasiSri Krishna Shyama Kamala Lochana Puja
06-Nov-2014ThursdayKarthika Pournami1. Sumathi Maatha Jayanthi 2. Sri Yogi Raaju Puja
07-Nov-2014FridayKarthika Bahula PaadyamiSri Atri Varada dattatreya Puja
14-Nov-2014FridayKarthika Bahula AstamiMaasa Anaghastami After 07:30 AM
15-Nov-2014SaturdayKarthika Bahula Navami20 Days Datta Deeksha Starting Day (Ardha Mandala Deeksha)
20-Nov-2014ThursdayChitra NakshatramFrom 12:20 PM
02-Dec-2014TuesdayMargashira Suddha YekadasiSri Manik Prabhu Jiva Samadhi
05-Dec-2014FridayMargashira Chaturdasi1. Sri Manik Prabhu Jayanthi 2. Kaalagni Shamana Data Puja
06-Dec-2014SaturdayMargashira PournamiGuru Dattatreya Jayanthi
14-Dec-2014SundayMargashira Bahula AstamiAnaghastami
17-Dec-2014WednesdayChitra NakshtramUp to 21:47 PM
20-Dec-2014SaturdayShani TrayodasiPradosha Puja