Coffee Drinking Dattatreya – Baba Budangiri Datta Pitham

Coffee Drinking Dattatreya – Baba Budangiri Datta Pitham

(నిత్యం కాఫీ తాగే దత్తాత్రేయుడు – బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం)

qualitylogoround2

Warning: © This Web Page, Content & Photos Are Copyright Protected

ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…

Om.. Dram Dattatreyayanamaha…Om.. Dram Dattatreyayanamaha…Om.. Dram Dattatreyayanamaha…

349గమనిక : ఈ ఆర్టికల్ చాలా పెద్దది. Baba Budangiri Dattatreya Pitham కు సంబంధించిన అనేక విషయాలను ఫోటోలతోసహా తెలియజేయడం జరిగింది. ఈ Web Page లో అతి అరుదైన, అద్భుతమైన దాదాపు 100 కు పైగా ఫోటోలు గలవు. దయచేసి పూర్తిగా Load అయ్యేవరుకు వేచి ఉండండి. Load కాని పక్షంలో F5 బటన్ (F5 – Reload) నొక్కండి.

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠ దత్తాత్రేయ మహారాజ్ కి జై.. దత్తక్షేత్రాల్లో నిఘూడమైనదీ, బైట ప్రపంచానికి పెద్దగా వివరాలు తెలియని క్షేత్రం ‘బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠ క్షేత్రం’. ఇక్కడి దత్తాత్రేయ గుహ దేవాలయం కాలక్రమేణా ఇస్లాం మతస్థుల ఆధీనంలోకి వెళ్ళిన కారణంగా… ముస్లిం పూజారుల (ఇమామ్ / ఫకీర్ ) చే ఇక్కడ దత్తాత్రేయుడు పూజా, నైవేద్యాలను అందుకుంటున్నాడు. ఈ గుహ దేవాలయం కోసం హిందూ-ముస్లింల ఆధిపత్య పోరు ఫలితంగా ఇప్పుడు ఈ ప్రాంగణం ‘వివాదాస్పదమైన’ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించి ఇక్కడ అనేకానేక ఆంక్షలను విధించింది. ఇక్కడ గల గుహ దేవాలయంలో ఏముంటుందో…లోపల ఎలా ఉంటుందో…మీరు ఏ Search Engine లో వెతికినా Photo లు కనపడవు. కేవలం బైట ప్రదేశాల Photo లు మాత్రమే Net లో అందుబాటులో ఉన్నాయి. అలాగే Legal Problems వస్తాయేమోనని భయపడి ఈ క్షేత్ర విశిష్టత, వివరాలను తెలియజేయడానికీ, షేర్ చెయ్యడానికి కుడా చాలామంది వెనుకాడడం జరుగుతోంది. శ్రీపాద భక్తులు ‘సింహం పిల్లలవలె’ ఉంటేనే ఆయనకిష్టం కదా! వృత్తి రిత్యా Advocate కూడా అయిన నేను, ఎలాగైనా శ్రీపాద శ్రీ వల్లభుల వారి అనుమతి, ఆశీర్వాదములతో దత్త భక్తులందరికీ బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం యొక్క సమగ్ర సమాచారాన్ని ఫోటోలతోసహా అందించాలనే కోరిక నాకు ఎప్పటినుండోఉంది. ఈ విషయంలో మనందరిమీద ‘శ్రీచరణుల’ వారి కరుణాకటాక్షాలు ఎలా ఉన్నాయో ఒక చిన్న ఉదంతం ద్వారా చెబుతాను. ఎప్పుడూ Tight Security ఉండే ఈ ప్రదేశంలో నేను వెళ్ళిన రోజున అసలు Security నే లేదు. నేను వెళ్ళడానికి ముందురోజు నుండి అక్కడ ఉన్న CCTV Server చెడిపోయి, అన్ని CCTV లు పని చెయ్యడం మానేశాయి. అది శ్రీచరణుల వారి ఆజ్ఞగా భావించి మొదటిసారిగా గుహ దేవాలం లోపలి ప్రాంతాన్నిPhoto లు తీసాను. నేను లోపల Photo లు తీస్తున్నప్పుడు అక్కడ ఉండవలసిన అధికారులు గానీ, సిబ్బంది గానీ లేరు. శ్రీ స్వామి వారే వారిని అక్కడ లేకుండా చేసారనడంలో ఎలాంటి సందేహం లేదు. Photo లు తీసిన తరువాత చూస్తే ఆశ్చర్యంగా ఆ ఫోటోల్లో అనేక కాంతి రేఖలు వచ్చాయి. దర్శనానంతరం Chikmagalur లో ఉన్న ఒక ప్రముఖ ఇమామ్ ను, అలాగే అక్కడి స్థానిక ప్రముఖ హిందూ స్వామీజీ వారిని కలిసి క్షేత్రానికి సంభందించిన అనేక నిఘూడ విషయాలను వారి నుండి తెలుసుకున్నాను. వాటన్నిటిని మీకందిస్తున్నాను. ఇరు వర్గాల వారికి బాధ కలిగించే ప్రకటనలను మాత్రమే ఈ Article లో Edit చెయ్యడం జరిగింది. దత్తలీలలను తెలుసుకుని తరించండి, చదివి ఆనందించండి, పవిత్రమైన,అరుదైన, ప్రకృతితో మమేకమైన ఈ దత్తధామాన్ని దర్శించండి. జై గురు దత్త -Keerthi Vallabha

CHK-27E

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఎక్కడుంది?

Sahyadri

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం సహ్యాద్రి కనుమలలో Malenadu లో Chikmagalur కు ఉత్తరంగా 35 KMs దూరం లో ఉంది. సముద్ర మట్టానికి 5500-6000 అడుగుల ఎత్తులో ఉండే అనేకానేక గిరుల సమూహమే Malenadu (Male = Hill, Nadu = Land). ఎటుచూసినా పచ్చటి ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మికత నిండి ఉన్న ప్రదేశమిది. Aerial View లో చూస్తే “ॐ” ఆకారంలో లేదా అర్ధచంద్రాకారంలో ఈ ప్రదేశ శిఖరాలు కనబడుతుండడం వల్ల దీనికి Omkara Giri లేదా Chandra Drona Parwatham అని పేరు. ప్రముఖ ముస్లిం బాబా ‘బుడాన్’ ఇక్కడ ఉండడం వల్ల Baba Budan Giri అనీ, దత్తాత్రేయుడు కొలువై ఉండడం వల్ల Datta Giri అని పేరు. ఇక్కడికి చేరడానికి Chikmagalur నుండి Public Transport సరిగా లేదు. Own Transport మాత్రమే ఆధారం. Karnataka లోని ప్రధాన పర్యాటక ప్రదేశమిది. అలాగే ప్రకృతి ప్రేమికుల స్వర్గధామమిది. ఇక్కడకి వచ్చే భక్తులు/పర్యాటకులు ఇచ్చటి ప్రకృతి తో పాటుగా ఇక్కడ అడవుల్లో గల “Home Stay” ల్లో బసచేసి ఆనందిస్తారు. ఉదయాన్నే, సూర్యోదయానికి ముందే లేచి ఇక్కడ గల Coffee Plantation Estates ల్లో, పోక/ వక్క చెట్ల అడవుల్లో, మిరియాల మొక్కలతో అల్లుకున్న Silver Oak చెట్ల మధ్యలో మంచులో తిరిగి ప్రకృతిని ఆస్వాదిస్తారు. తదుపరి ఇక్కడ అడుగడుగునా కనిపించే Waterfalls లో స్నానమాచరించి తిరిగి ఉదయం 08:00 గంటల కల్లా బసకు చేరుకొని తదుపరి Sightseeing కి వెళతారు.

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం చరిత్ర / స్థలపురాణం

Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ ఇమామ్ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణంChikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ స్వామీజీ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం
Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ ఇమామ్ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణంChikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ స్వామీజీ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం
11వ శతాబ్దం లో Prophet Muhammad శిష్యుడు, Dada Hayat Quladar (Alias Abdul Azeez Macci) అనే పేరు గల ఒక గొప్ప సూఫీ గురువు పశ్చిమ దేశాల నుండి సముద్రమార్గం ద్వారా Mangaluru కు తదుపరి అక్కడనుండి సరాసరి Chikmagalur గుండా Budangiri కు రావడం జరిగింది. వారికి పశ్చిమ దేశాలలో అనేక మంది శిష్యులు ఉన్నారు. వారు వారి శిష్యులతో సమాధిస్థితిలో మాట్లాడేవారు / సంధానమైఉండే వారు. మీరంతా అనుకుంటున్నట్లుగా వారు సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చెయ్యడానికి అక్కడనుండి ఇక్కడకు రాలేదు. కేవలం భగవంతుని ఆజ్ఞతోనే ఆయన ఇక్కడకి వచ్చారు. సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చెయ్యడానికి వచ్చిఉంటే అప్పట్లో మానవమాత్రులు అతి కష్టంమీద చేరగలిగే అటువంటి ప్రదేశాన్ని ఎన్నుకునే వారేకాదు. ఆ ఉద్దేశ్యం ఉన్నవారు సాధారణంగా ప్రజలకు దగ్గరగా ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ గుహలోకి వెళ్లి అక్కడ ఒంటరిగా దైవ కార్యక్రమాలు చేసుకునేవారు. కానీ ముస్లింల దైవ కార్యక్రమంలో "Wazu" అనే ప్రక్రియ చేయడానికి నీరు అవసరం. నీటి కోసం అక్కడి పరిసరాలను పరిశీలించిన ఆయనకు అక్కడ నీరు దొరకకపోయేటప్పటికి అప్పటికప్పుడు దేవుణ్ణి ప్రార్ధించి అక్కడ ఒక కోనేరు ఏర్పడేటట్లుగా చేసారు. నేటికీ ఆ కోనేరును మనం అక్కడ చూడవచ్చు. మరుసటి రోజున ఉదయం అక్కడికి ఒక హిందూ పూజారి రావడం జరిగింది. రాత్రికి రాత్రి అక్కడ కోనేరు ఏర్పడి ఉండడం, ఎవరో విదేశీ వ్యక్తి అక్కడ ఉండడంతో ఆయనను భగవంతునిగా భావించి అక్కడనుండి ఆ పూజారి వెళ్లి పోయాడు. తదుపరి వారికి గల అనేక మంది శిష్యులను అక్కడకి విడతల వారిగా సమాధిస్థితి నుండే పిలిచేవారు. క్రమంగా వారికి గల అనేక మంది శిష్యులు ఇక్కడకి రావడం జరిగింది. తదుపరి Dada Hayat గారు తనకి దేవుడి ఆజ్ఞ అయ్యిందనీ తాను పశ్చిమ దిక్కుగా వెళ్లాలనీ శిష్యులకు చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న శిష్యులలో పెద్దవారైన వారు అక్కడ గల కార్యక్రమాలను చూస్తుండే వారు. ఆవిధంగా కొంత మంది శిష్యులు అక్కడే పుట్టి అక్కడే చనిపోయారు. వారి సమాధులను కుడా ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఆవిధంగా 11వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరుకు అంటే దాదాపు 600 సంవత్సరాలు గడిచాక అప్పుడు అక్కడ గల 'ఒక పెద్దాయన' సమాధిస్థితిలో Sayyad Shah Jamaluddin (Alias Hazrath Sayed Meram) అనే పేరు గల ఒక సూఫీ శిష్యుడిని తక్షణం అక్కడకు రావాల్సిందిగా చెప్పారు. అలాగే వస్తూవస్తూ ఇక్కడ గల దేవుడికి ఏదైనా అరుదైన పదార్ధం నైవేద్యంగా పెట్టడానికి తీసుకురమ్మన్నారు. ఆ శిష్యుడు Yeman దేశంలో ఉంటాడు. అతను వస్తూవస్తూ నైవేద్యంగా పెట్టడం కోసం 7 కాఫీ గింజలు వెంట తెచ్చాడు. తదుపరి అక్కడి భాద్యతలన్ని ఆయనకే అప్పజెప్పారు. వారు అనేక మహిమలను చేసి చూపించే వారు. వారే Baba Budan. ఆ విధంగా మనదేశంలో Coffee Introduce చెయ్యబడినది. ప్రస్తుతం Baba Budan Giri చుట్టుప్రక్కల గల అన్నిCoffee Estateలకు, Coffee ద్వారా మనకు వచ్చే ఆదాయానికి ఆద్యుడు Baba Budan. ఈ సందర్భంగా అందరికీ తెలియని ఒక రహస్యం మీకు చెబుతాను, అదేంటంటే నేటికి ఇక్కడ గల భగవంతునికి కాఫీ గింజలు మరియు 'కాఫీ'ని నైవేద్యంగా పెడతారు. అనేకమంది Coffee Estate Ownerలు వారి మ్రోక్కులను కుడా కాఫీగింజల రూపంలో ఇక్కడ అర్పిస్తారు. Baba Budan సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు అనుమానాస్పద స్థితి లో అక్కడే మరణించారు. వారి భౌతికశరీరం కుడా అక్కడే సమాధి చేయబడినది. వారి తదుపరి వారి మేనల్లుడు(Nephew) Sayyed Musa Hassan Shah అనే వారు Sajjada Nishan (Incharge) గా నియమింపబడ్డారు. ఆ విధంగా కాలం గడుస్తున్న సమయంలో సుమారు 1973-74 లో Baba Budan Giri ని Waqf Board స్వాధీన పరుచుకోవాలని అనుకుంది. అప్పుడు అక్కడ గల Sajjada Nishan Waqf Board పై Court లో Case వేసారు. ఏమని అంటే "Baba Budan Giri Darga కేవలం ముస్లింలకు మాత్రమే చెందినది కాదు. హిందువులకు కుడా చెందినదవ్వడం వల్ల Waqf Board కు స్వాధీనం చేసుకొనే హక్కు లేదు" అని. ఆ Caseను Sajjada Nishan of BBG Darga గెలిచారు. తదుపరి Court BBG Dargaప్రాంతాన్ని Waqf Board స్వాధీనం చేసుకునే విలులేదని తీర్పు చెప్పింది. అక్కడ నుండి హిందూ-ముస్లింల మధ్యలో వివాదం రాజుకుంది. ఆ ప్రాతం మాదంటేమాదని ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ కుడా Court మెట్లు ఎక్కింది. కానీ తీర్పు మాకే అనుకూలంగా వచ్చింది. Court ఆర్డర్ ప్రకారం 1975 కు ముందు ఏపద్దతులు ఇక్కడ పాటించబడ్డాయో అవేపద్దతులు నేటికి ఇక్కడ అమలౌతున్నాయి. ఇది BBG DP Darga చరిత్ర ఎవరేమనుకున్నా ఈ గుహదేవాలం లో 11వ శతాబ్దం కంటే ముందు నుండి ఏకముఖ దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పూజారులు కేవలం గురువారాలే అక్కడకి వెళ్ళేవారు. ఇప్పటికీ ముసివేయ బడ్డ గుహలో ఏకముఖ దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. అక్కడ గల మహిమలకు కారణం ఆ దత్తాత్రేయుడే! అందువల్లనే "ఇనాం దత్తాత్రేయ పీఠం" అని పిలిచినా ఇరువర్గాలు ఏమి అనడంలేదు. అసలైతే అది దత్తగిరి/ చంద్ర ద్రోణ పర్వతం లేదా ఓంకారగిరి. బాగా గమనించండి నాటి నుండి నేటి వరుకు Datta Giri కి చుట్టు ప్రక్కల అనేకానేక హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. ఇప్పటికీ అక్కడ త్రితీర్థాలు ఉన్నాయి. భీముడు గదతో కొట్టడంవల్ల ఏర్పడిన Gada Tirtham, మాణిక్యప్రభు రాకతో 'మాణిక్యధార' గా మారిన Nallikayi Tirtham మరియు హిందూ దేవాలయ సమూహాలతో ఉన్న Kamana Tritham ఇక్కడ గమనించ వచ్చు. నేను బాధపడేదోక్కటే 11వ శతాబ్దం తదుపరి ఇక్కడ దత్తాత్రేయ జయంతి జరగడంలేదు. Court కుడా హిందూ పద్దతుల్లో పూజించుకోవచ్చని చెప్పడం గుడ్డిలో మెల్లలాంటిది. ఏది ఏమైనా దత్తలీలలు ఉహలకందవు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరితో చేయించుకోవాలో...మొత్తానికి కాఫీ ప్రియుడు ఇక్కడి దత్తాత్రేయుడు.

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం విశిష్టత

  • Unmarried Muslim Fakir లచే పూజా, నైవేద్యాలను అందుకుంటున్న దత్తాత్రేయక్షేత్రం
  • Muslim Fakir లచే హిందూ పద్దతుల్లో (దీపారాధన, కొబ్బరికాయలు కొట్టడం Etc..) పూజలందుకుంటున్న దత్తక్షేత్రం
  • Coffee Seeds ను మన దేశం లోకి మొట్ట మొదటి సారిగా ప్రసాదంగా తీసుకురాబడిన క్షేత్రం
  • నిత్యం కాఫీ గింజలను, ‘కాఫీ’ను నైవేద్యంగా స్వీకరిస్తున్న దత్తాత్రేయుడు గల ఏకైక దత్తక్షేత్రం
  • భక్తుల యొక్క Property Disputesను వెనువెంటనే పరిష్కరించే దత్తాత్రేయక్షేత్రం(ప్రస్తుతం ఆయన క్షేత్ర ప్రాంతమే Disputeలో ఉంది. అదే దత్తలీల)
  • దత్తక్షేత్రాలన్నింటిలొకీ అతిపెద్ద దీపారాధన (In Terms of Size) చెయ్యబడే ఏకైక దత్తక్షేత్రం (దీపావళి రోజున అతిపెద్ద దీపం (Beacon) ఈ శిఖరం పై వెలిగిస్తారు. ఈ దీపం చుట్టుప్రక్కలగల 70 KMs వరుకు గల గ్రామాల్లో కనిపిస్తుంది)
  • ఏకైక త్రితీర్ధ దత్తక్షేత్రం (Gadaa Tirtham, Nallikayi Tirtham & Kamana Tritham)

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఎలా చేరుకోవాలి?

How To Reach...ఎలా చేరుకోవాలి... (Hyderabad To BBG Dattatreya Pitham Road Distance: 900KMs - 16 To 18Hrs. Journey)
How To Reach...ఎలా చేరుకోవాలి... (Hyderabad To BBG Dattatreya Pitham Road Distance: 900KMs - 16 To 18Hrs. Journey)
Hyderabad ----> Bengaluru ----> Chikmagalur ----> Baba Budangiri Dattatreya Pitham (By Own Transport, No Public Transport Available From Chikmagalur)

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…

బాబా బుడంగిరి దత్తాత్రేయ పీఠం (Baba Budan Giri Dattatreya Pitham – BBGDP) దర్శనానికి August Month నుండి January Month వరుకు అనుకూలం. అత్యంత అనుకూల సమయం August నుండి October వరుకు ఉండే Rainy Season. Guru Pournami, Dattatreya Jayanthi (హిందువులు దత్త జయంతి గుహ వెలుపల Unofficial గా చేసుకుంటారు), Holi Pournami Urus వంటి Festivals లలో తప్పించి మామూలు రోజులలో రద్దీ తక్కువగానే ఉంటుంది. బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం దర్శనానికి ఉదయం 07:30 నుండి ఉదయం 09:30 వరుకు అనుకూల సమయం. సగటు భక్తుడికి బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం మరియు దానికి అనుసంధానంగా ఉన్న ఇతర ప్రదేశాల (Manikyadhara, Jhari Waterfalls, Devirammana Betta, Mullayyanagiri, Sitalayyanagiri & Honnammana Holla Temple) దర్శనానంతరం తిరిగి Chikmagalur చేరడానికి 11-12 గంటలు పడుతుంది. అంటే దాదాపుగా సాయంత్రం కల్లా ఎలాంటి తొందర లేకుండా తిరిగి రావచ్చు. ఇక Chikmagalur చుట్టుప్రక్కల గల ప్రాంతాలను ( Kallathigiri Falls, Kemmanagundi, Bhadra Wildlife Sanctuary (Muthodi), Z – Point, Shanti Falls, Hebbe Falls, Kudremukha, Hanumana Gundi Falls, Horanadu – Annapurneshwari Temple, Sringeri – Sharada Peetham, Kavikall Mata, Halebidu, Udupi, Shravanabelagola Etc..) చూడాలంటే ఇంకో 2-3 రోజుల సమయం అవసరం. మొత్తం మీద 3-4 రోజులలో చుట్టుప్రక్కల గల ప్రదేశాలతో పాటు మొత్తం Baba Budan Giri Datta Pitham క్షేత్రాన్ని Comfortable గా చూడవచ్చు. ప్రతీ 12 Years కి ఒక్కసారి ఇక్కడ August – October నెలల మధ్యలో Kurinji Flowers అనే నీలిరంగు పుష్పాలు ఇక్కడ కొండల మీదా, శిఖరాల మీదా గుత్తులు-గుత్తులుగా పూయడం వల్ల ఆ సమయంలో ఈ ప్రదేశ దర్శనం అతి అద్భుతంగా ఉంటుంది. ఈ అరుదైన అవకాశం తిరిగి 2018 సంవత్సరం August – October నెలల మధ్యలో వస్తుంది (ఇంతకు ముందు 2006 సంవత్సరంలో ఇక్కడ Kurinji Flowers పూశాయి). Winter Season లో BBG DP Minimum Temperature 5 – 6 °C వరుకు వెళుతుంది. బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం వెళ్ళే మార్గంలో Maatha Honnamma Holla అనే గొప్ప దత్తాత్రేయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం చూడ దానికి చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ Mathaa Honnamma అనే సర్పం (నాగ దేవత) దత్తాత్రేయుల వారికి పడగను పట్టి ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన గుడి ఇది. ఇక్కడే Honnamma Holla Falls అనే పవిత్రమైన Waterfalls ఉంది.

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఫోటోలు

CHK-001E

CHK-1

CHK-2AE

CHK-3E

CHK-4AE

CHK-5E

CHK-6E

CHK-7E

CHK-8E

CHK-9E

CHK-10E

CHK-11E

CHK-75

CHK-12E

CHK-13E

CHK-14E

CHK-40E

CHK-15E

CHK-16BE

CHK-16E

CHK-17E

CHK-18E

CHK-19E

CHK-20E

CHK-21E

CHK-74

CHK-22E

CHK-23E

CHK-24E

CHK-39E

CHK-33E

CHK-25E

CHK-26E

CHK-27E

CHK-28E

CHK-29E

CHK-30E

CHK-31E

CHK-32E

CHK-34E

CHK-35E

CHK-36E CHK-37E

CHK-38E

CHK-41E

CHK-42E

CHK-43E

CHK-44E

CHK-45E

CHK-46E

CHK-47E

CHK-48E

CHK-49E

CHK-50E

chk-51E

CHK-53E

CHK-54E

CHK-55E

CHK-56E

CHK-73

CHK-58E

CHK-59E

CHK-60E

CHK-61E

CHK-63E

CHK-64

CHK-65E

CHK-66E

CHK-67E

CHK-68E

CHK-69E

CHK-70E

CHK-71

CHK-72

CHK-76

CHK-77E

CHK-78

CHK-79

CHK-80

CHK-81

CHK-82

CHK-83E

CHK-84E

CHK-85E

CHK-86E

CHK-87E

CHK-88E

CHK-89

CHK-90E

CHK-91AE

CHK-91BE

CHK-91CE

CHK-91DE

CHK-91EA

CHK-91EE

CHK-91FE

CHK-92E

CHK-93E

CHK-94AE

CHK-95E

CHK-96E

CHK-97E

CHK-98E

CHK-99E

CHK-100E

CHK-101E

CHK-102E

CHK-103E

CHK-104E

CHK-105E

CHK-106E

 

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో ఉండడానికి ఎటువంటి వసతీ సౌకర్యాలు లేవు. ఆ పరిసర ప్రాంతాలలో Tent వేసుకొని ఉండడం కుడా నిషేధము. భక్తులు/పర్యాటకులు Chikmagalur లో కానీ, బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రం దగ్గరలో గల అడవుల్లోని వివిధ ‘Home Stay’ లలో కానీ బస చేస్తారు.

BBG DP క్షేత్రం చుట్టుపక్కల గల చూడవలసిన / స్నానమాచరించవలసిన Waterfalls

Name of The WaterfallsImportance
Name of The WaterfallsImportance
1. ManikyadharaNamed After The Visit of Sri Manikya Prabhu Ji To This Place. Dattatreya Devotees Should Take Holy Bath Here And Should Leave One Cloth Here, And Devotees Should Collect Soil From The Cave Which Is Present Here
2. Jhari FallsWater With Desolved Natural Herbal Oils - Plant Extractions, Pollen Etc..
3. ButterMilk Falls (Dabdabe Falls)Water With Desolved Natural Herbal Oils - Plant Extractions
4. Hebbe FallsWater With Desolved Natural Herbal Oils - Plant Extractions
5. Kalhatti FallsWater With High Kudalini Energy and Desolved Natural Herbal Oils - Plant Extractions
6. Shanthi FallsElectrolyzed water
7. Shankar FallsElectrolyzed water
8. Hanumana Gundi Falls Electrolyzed water With High Kundalini
9. Honnamma Holla WaterfallsHoly Water With Kundalini, Devotees can Sprinkle The Water Drops On The Head

బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వాన, విపరీతమైన చలి నుండి కాపాడుకోవడానికి తగినన్ని జాగ్రత్తలను తీసుకోవాలి
  • దూరంలో ఉండే ప్రాంతాలకు Sightseeing కు వెళ్ళే టప్పుడు Phone చేసి వెళ్ళడం మంచిది
  • Waterfalls దగ్గర అనేక నీటి జంతువులు కనిపిస్తాయి. వాటి నుండి రక్షణ పొందడం కోసం Shoe ధరించాలి
  • Ghat Road లలో Vehicle / Two Wheeler నడపడంలో అనుభవంలేని వారు Vehicle ని Rent కు తీసుకోకపోవడం మంచిది

BBG DP క్షేత్రం చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు – వివరాలు

Town / PlaceInformation / Details
Town / PlaceInformation / Details
1. Chikmagalur Town Chikmagalur Local : Coffee Museum, Gandhi Park, HireMagalur First Temple of Srirama ' Kodanda Rama Temple', Hirekolale Lake, Art Gallery
2. Marle 12 KMs From Chikmagalur On Belur Road - 1150 AD Chennakeshava Temple & Siddheswara Temple
3. Shankar Falls 30 KMs From Chikmagalur. Kalasa Road
4. Kavikall Mata30 KMs From Chikmagalur. View Point of Bhadra Forest
5. Bhadra Wildlife Sanctuary (Muthodi)32 KMs From Chikmagalur. Nature Camp, Vehicle Safari (Ph:08262234904)
6. Halebidu - Belur 40 KMs From Chikmagalur. Heritage City & Temple Town
7. Kemmanagundi / Krishna Rajendra Hill Station55 KMs From Chikmagalur. Trekking Zone - Z-Point, Botanical garden, Rose Garden, Shanti Falls,
8. Hebbe Falls 65 KMs From Chikmagalur. Jeep Service Available To Reach This Place 1
9. Kallathigiri WaterFalls 65 KMs From Chikmagalur. Agasthya Maharshi Tapo Sthalam, Verabhadra Swamy Temple, Dhanya Dattatreya. Accommodation Available For Night Stay
10. Udupi85 KMs From Chikmagalur. Sri Krishna Temple
11. Sringeri – Sharada Peetham 90 KMs From Chikmagalur. Sharadamba Temple
12. Magundi River Rafting90 KMs From Chikmagalur. Situated Between Balehonnur & Kalasa - Water Sports Center
13. Horanadu 100 KMs From Chikmagalur. Annapurneshwari Temple
14. Kudremukha 100 KMs From Chikmagalur. Horse face shaped Hill Range - Trekking Zone
15. Hanumana Gundi Falls 110 KMs From Chikmagalur. In The Vicinity of Kundermukha Forest
16. Shravanabelagola112 KMs From Chikmagalur. Bhagawan Bahubali Statue (Gommateshwara)

Chikmagalur లో అందుబాటులో ఉన్న Tourist Facilities

Facility Information
Facility Information
1. Two Wheeler On RentPh: 09483634751, Rs.500/- Per Day & Rs.500/- Refundable Deposit, Delivery At Hotel Facility Available On Free of Cost
2. Auto Riksha On CallPh: 09743598198 - Very Prompt Service (Sayyad Bhai)
3. Local Sight Seeing By Tata Indica Ph: 09731402939, Rs 1400/- For Total Day Trip In & Around Chkimagalur Including BBGDP Hills Etc.. (Sri Umesh Ji)
4. Chikmagalur Tourism OfficePh: 08262228493
5. KSRTC Bus StandPh: 08262234018
6. Coffee MueseumPh: 08262221432
7. Local Railway Reservation CenterPh: 08262220324
8. Art GalleryPh: 08262233536

- Jai Guru Datta -

Best catering in hyderabad Best food catering in hyderabad Best food catering in Secunderabad Best caterers in Kukatpally Best Vegetarian caterers in hyderabad Best Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in hyderabad catering services in hyderabad catering services in Secunderabad South Indian, North Indian catering services in Secunderabad South Indian, North Indian catering services in hyderabad Best Food Caterers Terms and Conditions Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in shri mrk caterers Best Food Caterers secunderabad balajinagar kakaguda Shri MRK Caterers Best food catering in Gachibowli Best food catering in Mehdipatnam Best food catering in Banjara Hills Best food catering in Bowenpally Best food catering in Dilsukhnagar Best food catering in Himayat Nagar Best food catering in Kachiguda Best food catering in Kavadiguda Best food catering in Kompally Best food catering in Tarnaka Best food catering in Lingampally Best food catering in Masab Tank Best food catering in Paradise Best caterers in Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in Shri Mrk Caterers Hyderabad, Secunderabad, Mehidipattanam, Kukatpalli, kakaguda Balajinagar, Ecil As rao Nagar, Moula ali, nallakunta, Dilsukhnagar, chikkadapalli, SR Nagar, Borabanda, Erragadda, Best caterers in Vegetarian Best caterers in Vegetarian Gachibowli, Shamshabad, Kukatpally, Mallapur, Hi Tech City, Habsiguda, Jubilee Hills, Secunderabad, Banjara Hills, Manikonda, Uppal Kalan, Ameerpet, Shamirpet, Sainikpuri, Srinagar Colony, Quthbullapur, A C Guards, A S Roa Nagar, Abids Road, Adarsh Nagar, Adikmet, Afzalgunj, Agapura, Ahmed Nagar, Akbar Road, Alexander Road, Aliabad, Alwal, Amberpet, Ameerpet X Road, Anand Bagh, Anand Nagar Colony, Ashok Nagar, Asif Nagar, Attapur, Attapur Ring Road, Auto Nagar, Azamabad, Azampura Masjid, Baber Bagh, Bachpally, Badichowdi, Bagh Amberpet, Bagh Lingampally, Bahadurpura, Bahadurpurpally, Bairamalguda, Bakaram, Bala Nagar, Balapur, Balkampet, Bandimet, Bandlaguda, Bank Street, Bansilal Pet, Bansilalpet, Bapuji Nagar, Barkas, Barkatpura, Basheerbagh, Bazarghat, Begum Bazar, Bhagya Nagar Colony, Bharat Nagar, Bhel, Bholakpur, Bk Guda, Bod Uppal, Boggulakunta, Bolaram, Borabanda, Boudha Nagar, Bowenpally, Boyiguda, Chaderghat, Chaitanyapuri, Champapet, Champapet X Road, Chanchalguda, Chanda Nagar, Chandrayanagutta, Chandrayangutta, Chappel Bazar, Chappel Road, Char Kaman, Charkaman, Charlapally, Charminar, Chatta Bazar, Cherlapally, Chikkadpally, Chilkalguda, Chintal, Chintal Basti, Chintalkunta, Chirag Ali Lane, Chudi Bazar, D D Colony, Dabeerpura, Dabeerpura North, Dar Ul Salam, Darul Shifa, Defence Colony, Devan Devdi, Dhan Bazar, Dharam Karan Road, Diamond Point, Dilshad Nagar, Dilsukhnagar Main Road, Distillery Road, Domalguda, Doodh Bowli, Dr. A.S Rao Nagar, Dwarkapuri Colony, East Anand Bagh, East Marredpally, ECIL, Ecil Post, Ecil X Roads, Edi Bazar North, Erragadda, Erramanzil, Erramanzil Colony, Esamia Bazar, Falaknuma, Fateh Darwaza, Fateh Maidan, Fateh Nagar, Feel Khana, Feroz Guda, Film Nagar, Gaddi Annaram, Gaddi Annaram X Roads, Gagan Mahal, Gagan Pahad, Gandhi Nagar, Gandhipet, Gandhipet Road, General Bazar, Ghansi Bazar, Ghasmandi, Ghatkesar, Golconda, Golconda X Roads, Gosha Mahal, Gowliguda, Gowliguda Chaman, Green Lands, Green Park Extension, Gudimalkapur, Gudimalkapur New Po, Gulzar House, Gun Foundry, Gun Rock, Gunfoundry, Hafiz Pet, Hakimpet, Hanuman Tekdi, Haribowli, Hasmatpet, Hastinapuram, Hayat Nagar, Hill Fort, Hill Fort Road, Hill Street, Himayat Nagar Himayat Nagar X Roads, Himayat Sagar, Hmt Nagar, Hmt Road, Humayun Nagar, Hussaini Alam, Hyder Basti, Hyder Nagar, Hyderabad Central, Hyderguda, Ibrahim Bagh, Ibrahimpatnam, Inderbagh, Indira Park, Jagadgirigutta, Jagdish Market, Jahanuma, Jambagh, Jamia Osmania, Jawahar Nagar, Jawaharlal Nehru Road, Jeedimetla, Kachi, Kachiguda, Kachiguda X Road, Kakaguda, Kakatiya Nagar, Kalasiguda, Kali Kabar, Kali Kaman, Kalyan Nagar, Kamala Nagar, Kamala Puri Colony, Kamla Nagar, Kanchanbagh, Kandoji Bazar, Kapra, Karimnagar, Karkhana, Karman Ghat, Karmanghat, Karmanghat X Roads, Karvan, Karwan, Kavadiguda, Keshavagiri, Khairatabad, Kharkhana Main Road, King Koti, King Koti X Road, Kishan Bagh, Kishangunj, Kompally, Kondapur, Kothaguda, Kothapet, Kphb, Kphb Colony, Krishna Nagar, Kukatpally Colony, Kummarguda, Kundan Bagh, Kushaiguda, Kattedan, Kavadi Guda, L B Nagar, L B Stadium, L B Stadium, Lad Bazar, Lakdi Ka Pul, Lal Bazar, Lal Darwaza, Lalapet, Lallaguda, Langer House, Liberty, Lingampalli, Lingampally, Lothukunta, Lower Tank Bund Road, M G Road, Machili Kaman, Madannapet, Madhapur, Madhura Nagar, Madina, Madina Guda, Mahankali Street, Maharaj Gunj, Mahatma Gandhi Road, Mahendra Hills, Malakpet, Malakpet Extension, Malkajgiri, Mallapur, Mallapuram, Mallepally, Mallepally North, Mangal Hat, Mansurabad X Road, Market Street, Marredpally, Maruthi Colony, Maruthi Nagar, Masab Tank, Medchal, Meerpet, Mehboob Gunj, Mehboob Nagar, Mehdipatnam X Road, Mettu Guda, Minister Road, Miralam Mandi, Miyapur, Mogulpura, Moinabad, Monda Market, Moosabowli, Moosapet, Moosaram Bagh, Moosaram Bagh X Road, Moti Nagar, Moula Ali, Mozamjahi Market, Mughalpura, Muktargunj, Murad Nagar, Musheerabad, Mylargadda, Nacharam, Nagarjuna Hills, Nagarjuna Nagar, Nagarjuna Sagar Road, Nagole, Nagole X Road, Nallagutta, Nallakunta, Namala Gundu, Nampally, Nampally Station Road, Narayanaguda,, Narayanguda, Nayapul, Necklace Road, Nehru Nagar, Neredmet, Neredmet Cross Road, New Bowenpally, New Boyiguda, New Malakpet, New Nagole, New Nallakunta, New Nallakunta X Road, New Osmangunj, Nimboliadda, Nizam Shahi Road, Nizamabad, Nizampet, Nizampet Road, Noor Khan Bazar, Old Alwal, Old Bowenpally, Old Boyiguda, Old Ghasmandi, Old Jail Street, Old Malakpet, Old Topkhana, Osman Shahi, Osmangunj, Osmania University, Padma Rao Nagar, Palika Bazar, Pan Bazar, Panjagutta, P And T Colony, Paradise, Paradise Circle, Parklane, Parsigutta, Patancheru, Patel Market, Pathargatti, Patny, Penderghast Road, Picket, Pot Market, Pragathi Nagar, Prakash Nagar, Prasanth Nagar, Purana Pul, Purani Haveli, Putli Bowli, R R District, Raj Bhavan Road, Rajendra Nagar, Ram Nagar, Ram Nagar X Road, Ramachandra Puram, Ramakrishna Puram, Ramakrishna Puram Road, Ramanthapur, Ramgopalpet, Ramkote, Ramnagar Gundu, Ranga Reddy Nagar, Ranigunj, Rashtrapathi Road, Rasoolpura, Red Hills, Regimental Bazar, Rethi Bowli, Rikabgunj, Risala Bazar, Rtc Colony, RTC X Road, S D Road, S P Road, S R Colony, S R Nagar, Safilguda, Sagar Road, Sai Nagar, Saidabad, Saifabad, Saleem Nagar, Sanath Nagar, Santosh Nagar, Saroor Nagar, Sebastian Road, Secretariat, Seetharambagh, Serilingampally, Shah Ali Banda, Shahpur Nagar, Shaikpet, Shahpur Nagar, Shamshergunj, Shanker Bagh, Shanker Mutt, Shanti Nagar, Shivam Road, Shivarampally, Siddarth Nagar, Siddiamber Bazar, Sikh Road, Sikh Village, Sikh Village Road, Sindhi Colony, Sitaphal Mandi, Somajiguda, Somajiguda Circle, Sri Krishna Nagar, Sri Srinivas Colony, Srinagar, Srinagar Colony Main Road, Srinivasa Colony, Srinivasa Nagar, Srinivasa Nagar Colony, St. Johns Road, St. Marys Road, Subash Road, Sultan Bazar, Surya Nagar Colony, Shapur Nagar, Shivaji Nagar, Tad Bund, Tad Bund X Road, Talab Katta, Talabkatta, Tank Bund, Tank Bund Road, Tar Bund, Tar Bund X Road, Taranagar, Tarnaka, Tilak Nagar, Tilak Road, Tobacco Bazar, Toli Chowki, Topkhana, Trimulgherry, Trimulgherry X Road, Troop Bazar, Uppal, Uppuguda, Vanasthalipuram, Vasavi Nagar, Vengal Rao Nagar, Venkatapuram, Vidyanagar, Vijay Nagar Colony, Vikas Nagar, Vikrampuri, Vikrampuri Colony, Vinayak Rao Nagar, Vithalwadi, Warasiguda, West Marredpally, Yakutpura, Yapral, Yellareddy Guda, Yellareddyguda, Yousuf Bazar, Yousufguda, Zamistanpur, Tirumalgherry, Hyderabad Airport 1, Hyder Shah Kote, Hyderabad GPO, Hyderabad Jubilee HO, Hyderabad Public School, I.E.Nacharam, I.M.Colony, Ibrahim Bagh Lines, Ie Moulali, IICT, Jaggamguda, Jama I Osmania, Jillellaguda, Karwan Sahu, Kachivani Singaram, Kattedan Ie So, Keesara, Keesaragutta, Keshogiri SO, Khairatabad HO, Kingsway, Kismatpur, Kolthur, Korremal, Kulsumpura, Kyasaram, Lalgadi Malakpet, Mehdipatnam, Old City, Pratap Singaram, Qazipura, RC Imarat So, Rahmath Nagar, Rail Nilayam, Raj Bhavan, Rajbolaram, Ag College, AG Office, A.Gs Staff Quarters, Amber Nagar, Anand Nagar, Ananthagiri, Andhra Mahila Sabha, Aperl, APHB Colony Moulali, Atvelli, Badangpet, Begumpet, Begumpet Police Lines, Bharath Nagar Colony, Boduppal, Bogaram, Central Police Lines, Chanchalguda Colony, Chandulal Baradari, CRP Camp, Cyberabad, Dargah Hussain Shah Wali, Darushifa, Dattatreya Colony, Dhoolpet, Fathenagar Colony, Gajularamaram, Gandhi Bhavan, Girmapur, Golconda Chowrastha, Yadgarpally, Vidhan Sabha, Vishali Nagar, Vaidehi Nagar, Thumkunta, Thimmaipally, Swaraj Nagar, Sardar Vallabhbhai Patel National Police Academy, Survey Of India, Suraram, Sultan Shahi, Kachiguda Station, State Bank Of Hyderabad, Sripuram Colony, Srinivasapuram, South Banjara Hills, Snehapuri Colony, Sitaphalmandi, Shyam Nagar, Turkapalliyadaram, Tagarikanaka, Ankireddypalli, Ankushapur, Annojiguda, Cherial, Vikarabad, Gowdavalli, Hanumanpet, Hassan Nagar, Himayat Nagar, GSI (SR) Bandlaguda, Abids, Amberpet, Dilsukhnagar, Sanjeeva Reddy Nagar, HUDA Residential Complex, Hindustan Cables Ltd, DK Road, High Court SO, LIC Division, Langer House, Malakpet Colony, Mamidipalli, Mangalhat, Mansoorabad, Moghalpura, Rampally, Nanakramguda, Osman Nagar, Padmarao Nagar, Padmavathi Nagar, Pahadi Shareef, Koti, Pirzadi Guda, Nuthankal, P AND T Colony S O, Old MLA Quarters, New MLA Quarters, NGRI, Rein Bazar, Saidabad Colony, Sanath Nagar Colony, Seetharampet, Santosh Nagar Colony, Sakkubai Nagar, Napier Lines, Osmania General Hospital, Hyderabad Airport Limited, Ramakrishna Math, Parishram Bhavan, Peddalaxmapur, Ram Koti, Rampallidiara, Rangareddy District Court, Ravalkole, Sahifa S O, Sanath Nagar IE, Hindi Bhawan