NacharamGutta

Navanaatha Pratistitha Naarasimha Kshetram – Nacharam Gutta

(Medak Dist. Near Hyderabad)

నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం – నాచారం గుట్ట

qualitylogoround2

II గోరక్ష-జాలంధర-చర్పటాశ్చ అడ్భంగ-కానీఫా-మత్సేంద్రరాద్యా: చౌరంగి-రేవాణక-భర్త్రిసంజ్ఞా భూమ్యాంబ భూవు: నవనాధసిద్దా: II

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే.. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..దత్త బంధువులందరికీ జై గురుదత్త..నవనాథసహిత దత్తగురు మహారాజ్ కి జై..
కలియుగంలో భక్తజనోద్ధరణ కోసం భూమిమీదకు వచ్చిన నవనాథులు అనేక ప్రదేశాలను సందర్శించడం జరిగింది. వారి యాత్రలో భాగమైన నాచారం గుట్ట లో నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం ఉందని తెలుసుకొని అక్కడకు వెళ్లడం జరిగింది. పవిత్రమైన ‘హరిద్రానదీ’ తీరంలో గల ఈ అద్భుతమైన క్షేత్రాన్ని చూసి ఎంతో తృప్తి చెందాను. ఎంతో పవిత్రమైన సాక్షాత్తు నవనాథులచే ప్రతిష్టింపబడిన ఇక్కడి నారసింహుడిని, నవనాథ సిద్ధ స్థానాన్ని, దత్తాత్రేయ దేవాలయాన్ని తప్పక దర్శిస్తారని ఆశిస్తూ…

జై గురు దత్త

-Keerthi Vallabha (keerthivallabha@gmail.com)

NG24E

నాచారం గుట్ట ఎక్కడ ఉంది?

నాచారం గుట్ట Telangana State లో Medak Dist.లో Gajwel – Pregnapur కు 12 KMs దూరంలో కలదు. Nacharam Gutta అనేది ఒక చిన్న గ్రామము.ఇది Wargal Mandalam క్రిందకు వస్తుంది.

నాచారం గుట్ట ఎలా చేరుకోవాలి?

Hyderabad To Nacharam Gutta (70 KMs)
Hyderabad To Nacharam Gutta (70 KMs)
Route 1: Alwal ----> ShameerPet ----> Turkapally ----> Mulugu ----> Gowraaram ----> Pregnapur ----> Gajwel ----> Mazeedpally ----> Nacharam
Route 2: Suchitra ----> Kompally ----> Medchal ----> Manoharabad----> Manoharabad Toll Plaza (Take Right Side Samll Road After Toll Plaza) ----> Nacharam

నాచారం గుట్ట దర్శించడానికి అనువైన సమయం…

నాచారం గుట్ట లోని నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం దర్శించడానికి అనువైన సమయం / కాలం వర్షాకాలంనుండి శీతాకాలంలోని ధనుర్మాసం వరుకు. వేసవిలో ఇక్కడ కొండలు అధికమైన వేడిని కలిగి ఉంటాయి.

నాచారం గుట్ట లో ఎక్కడ ఉండాలి?

నాచారం గుట్ట లో ఉండడానికి వసతి గృహాలు ఉన్నపటికీ వాటికి కనీస సదుపాయాలు లేవు. సాధారణంగా భక్తులు Hyderabad నుండి ఒక్క పూటలో వెళ్లి దర్శించుకుని అక్కడే Sri Satyanarayana Swamy Vratham చేసుకుని తిరిగి సాయంత్రానికల్లా Hyderabad చేరుకుంటారు.

నాచారం గుట్ట స్థల పురాణం

NavnathaSiddha

ప్రస్తుతం ‘నాచారం గుట్ట’గా పిలవబడుతున్న ఈ క్షేత్రాన్ని పూర్వము నాథగిరి అనీ, గర్జనగిరి అనీ, సింహగిరి అనీ, శ్వేతగిరి అనీ, గార్గేయగిరి అనీ (గార్గేయ మహర్షి తపస్సు చేయడం వలన), ‘నాచరుడు’ అనే భక్తుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి లోకితీసుకుని రావడంవల్ల ‘నాచగిరి’ అనీ పిలిచేవారు. ‘నాచగిరి’ అనే ఈ పేరు కాలక్రమేణా ‘నాచారం’గా మారిందని చెబుతారు.

కృతయుగంలో పవిత్రమైన ‘హరిద్రానదీ’ తీరంలో గల ఈ ప్రదేశం గుండా లోకోద్ధరణకై వెళుతున్న నవనాథసిద్ధ స్వాములైన మత్సేంద్రనాథుడు, గోరక్షనాథుడు, జాలంధరనాథుడు, కానీఫానాథుడు, చర్పటనాథుడు, భర్తరినాథుడు, రేవణనాథుడు, గహనీనాథుడు మరియు అడ్భంగనాథుల వారు ఇక్కడి కొండ గుహలలో నుండి నిరంతరంగా వస్తున్న సింహపు గర్జనలను వింటారు. అప్పుడు వారు తమ దివ్య దృష్టితో అక్కడి గుహలను పరికించి చూడగా అక్కడ వారికి తరచుగా గర్జన చేయుచున్న నారసింహస్వామి కనిపిస్తారు. వెంటనే వారు దత్తాత్రేయుల వారిని ప్రార్ధింపగా దత్తాత్రేయుడు ప్రత్యక్షమై “గర్జిస్తూ ధూమ్రజిహ్వగా (ధూమ్రజిహ్వ = Dark Red Colour Tongue / Blood Red Tongue) ఉన్న నారసింహుని ( ధూమ్ర నారసింహస్వామి) మీ భక్తితో శాంతిపచేసి లక్ష్మి సమేతంగా ఇక్కడే వెలిసేటట్లుగా చేసి, తదుపరి ఇక్కడే ప్రతిష్టించండి. అలాగే ఇక్కడే కొద్ది కాలం పాటు ఉండి తపస్సు చేసుకోండి, ఇక్కడ ఉన్నది సాక్షాత్తు నేనేనని తెలుసుకొండి ” అని వివరించి అంతర్ధానుడౌతాడు.

వెంటనే నవనాథసిద్ధ స్వాములు గర్జన చేయుచున్న నారసింహస్వామిని భక్తి తో కొలిచి శాంతింపచేసి, లక్ష్మి సమేతంగా వెలిసేటట్లుగా చేస్తారు. తదుపరి అక్కడేకొంతకాలం గడిపి తిరిగి కర్తవ్య నిర్వహణలో భాగంగా అక్కడ నుండి వేరే చోటుకు వెళతారు. ఈ విధంగా నవనాథసిద్ధ స్వాములు అనేకప్రదేశాలను తిరిగిన అనంతరం శ్రీశైలం చేరుకుంటారు. అప్పటికే అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్న గార్గేయ మహాముని నవనాథసిద్ధ స్వాములను కలిసి “విష్ణు అవతారమైన దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం ఎక్కడ తపస్సు ఆచరించాలో సెలవియ్యవలసిందిగా” కోరగా వారు ‘నాథగిరి’ (నాచారం గుట్ట) పేరు చెబుతారు. ఆవిధంగా గార్గేయ మహాముని ‘నాథగిరి’ కి వచ్చి నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రాన్ని దర్శించి అక్కడే ఉండి కొద్ది కాలం తపస్సు ఆచరించి దత్తానుగ్రహం పొందుతాడు. గార్గేయ మహర్షి ఈ ప్రదేశం లో తపస్సు చేయడం వలన ఈ ప్రాంతాన్ని ‘గార్గేయ తపోవనం’ గా కూడ పిలుస్తారు.

నాచారం గుట్ట – నవనాథ సిద్ధ స్థానం

నాచారం గుట్ట పైన నవనాథసిద్ధ స్వాములు తపస్సు ఆచరించినచోట దత్తాత్రేయ సహితంగా నవనాథసిద్ధ స్వాములు కొలువై చూడచక్కగా ఉంటారు, ఇక్కడికి దగ్గరలోనే పెద్ద ఔదుంబరం మరియు దత్తాత్రేయ సాయినాథ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ చేసే నవనాథ చరిత్ర పారాయణం అధిక ఫలితాలను ఇస్తుందిగా స్థలపురాణం చెబుతోంది. ప్రాతః కాలంలో ఇప్పటికి ఇక్కడకు నవనాథసిద్ధ స్వాములు నారసింహ దర్శనార్థమై వస్తారని తెలియవచ్చింది.

Arrow-clickHere

Click Here To View Nacharam Gutta Navanaatha Siddha Staanam Video

(నాచారం గుట్ట – నవనాథ సిద్ధ స్థానం వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

నాచారం గుట్ట దేవాలయం ఫోటోలు

 

NGE

NG1E

NG2E

NG3E

NG4E

NG5E

NG6E

NG7E

NG7AE

NG8E

NG9E

NG10E

NG11E

NG12

NG13E

NG14E

NG15E

NG16E

NG17E

NG18E

NG19E

NG20E

NG20AE

NG20BE

NG20CE

NG20DE

NG21E

NG23E

NG24E

NG26E

NG28E

NG29E

NG30E

NG31E

NG32E

NG33E

NG34E

NG35E

NG36E

NG37E

NG38E

NG39E

NG40E

NG41E

నాచారం గుట్ట కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు

Other Places / Temples Near To Nacharam Gutta
Other Places / Temples Near To Nacharam Gutta
1. Wargal Saraswathi - Shani - Shiva Mandir At Wargal
2. Ratnalayam At ShameerPet

NG43E

NG44E

Nacharam Gutta Temple Address
Nacharam Gutta Temple Address
Navanatha Pratistitha Sri Lakshmi Naarasimha Swamy Temple, Nacharam Gutta Village, Wargal Mandal, Medak Dist.-502334 Ph:08454239101

Arrow-clickHere

Other Articles On Navanatha of www.sripadavallabha.org

Best catering in hyderabad Best food catering in hyderabad Best food catering in Secunderabad Best caterers in Kukatpally Best Vegetarian caterers in hyderabad Best Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in hyderabad catering services in hyderabad catering services in Secunderabad South Indian, North Indian catering services in Secunderabad South Indian, North Indian catering services in hyderabad Best Food Caterers Terms and Conditions Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in shri mrk caterers Best Food Caterers secunderabad balajinagar kakaguda Shri MRK Caterers Best food catering in Gachibowli Best food catering in Mehdipatnam Best food catering in Banjara Hills Best food catering in Bowenpally Best food catering in Dilsukhnagar Best food catering in Himayat Nagar Best food catering in Kachiguda Best food catering in Kavadiguda Best food catering in Kompally Best food catering in Tarnaka Best food catering in Lingampally Best food catering in Masab Tank Best food catering in Paradise Best caterers in Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in Shri Mrk Caterers Hyderabad, Secunderabad, Mehidipattanam, Kukatpalli, kakaguda Balajinagar, Ecil As rao Nagar, Moula ali, nallakunta, Dilsukhnagar, chikkadapalli, SR Nagar, Borabanda, Erragadda, Best caterers in Vegetarian Best caterers in Vegetarian Gachibowli, Shamshabad, Kukatpally, Mallapur, Hi Tech City, Habsiguda, Jubilee Hills, Secunderabad, Banjara Hills, Manikonda, Uppal Kalan, Ameerpet, Shamirpet, Sainikpuri, Srinagar Colony, Quthbullapur, A C Guards, A S Roa Nagar, Abids Road, Adarsh Nagar, Adikmet, Afzalgunj, Agapura, Ahmed Nagar, Akbar Road, Alexander Road, Aliabad, Alwal, Amberpet, Ameerpet X Road, Anand Bagh, Anand Nagar Colony, Ashok Nagar, Asif Nagar, Attapur, Attapur Ring Road, Auto Nagar, Azamabad, Azampura Masjid, Baber Bagh, Bachpally, Badichowdi, Bagh Amberpet, Bagh Lingampally, Bahadurpura, Bahadurpurpally, Bairamalguda, Bakaram, Bala Nagar, Balapur, Balkampet, Bandimet, Bandlaguda, Bank Street, Bansilal Pet, Bansilalpet, Bapuji Nagar, Barkas, Barkatpura, Basheerbagh, Bazarghat, Begum Bazar, Bhagya Nagar Colony, Bharat Nagar, Bhel, Bholakpur, Bk Guda, Bod Uppal, Boggulakunta, Bolaram, Borabanda, Boudha Nagar, Bowenpally, Boyiguda, Chaderghat, Chaitanyapuri, Champapet, Champapet X Road, Chanchalguda, Chanda Nagar, Chandrayanagutta, Chandrayangutta, Chappel Bazar, Chappel Road, Char Kaman, Charkaman, Charlapally, Charminar, Chatta Bazar, Cherlapally, Chikkadpally, Chilkalguda, Chintal, Chintal Basti, Chintalkunta, Chirag Ali Lane, Chudi Bazar, D D Colony, Dabeerpura, Dabeerpura North, Dar Ul Salam, Darul Shifa, Defence Colony, Devan Devdi, Dhan Bazar, Dharam Karan Road, Diamond Point, Dilshad Nagar, Dilsukhnagar Main Road, Distillery Road, Domalguda, Doodh Bowli, Dr. A.S Rao Nagar, Dwarkapuri Colony, East Anand Bagh, East Marredpally, ECIL, Ecil Post, Ecil X Roads, Edi Bazar North, Erragadda, Erramanzil, Erramanzil Colony, Esamia Bazar, Falaknuma, Fateh Darwaza, Fateh Maidan, Fateh Nagar, Feel Khana, Feroz Guda, Film Nagar, Gaddi Annaram, Gaddi Annaram X Roads, Gagan Mahal, Gagan Pahad, Gandhi Nagar, Gandhipet, Gandhipet Road, General Bazar, Ghansi Bazar, Ghasmandi, Ghatkesar, Golconda, Golconda X Roads, Gosha Mahal, Gowliguda, Gowliguda Chaman, Green Lands, Green Park Extension, Gudimalkapur, Gudimalkapur New Po, Gulzar House, Gun Foundry, Gun Rock, Gunfoundry, Hafiz Pet, Hakimpet, Hanuman Tekdi, Haribowli, Hasmatpet, Hastinapuram, Hayat Nagar, Hill Fort, Hill Fort Road, Hill Street, Himayat Nagar Himayat Nagar X Roads, Himayat Sagar, Hmt Nagar, Hmt Road, Humayun Nagar, Hussaini Alam, Hyder Basti, Hyder Nagar, Hyderabad Central, Hyderguda, Ibrahim Bagh, Ibrahimpatnam, Inderbagh, Indira Park, Jagadgirigutta, Jagdish Market, Jahanuma, Jambagh, Jamia Osmania, Jawahar Nagar, Jawaharlal Nehru Road, Jeedimetla, Kachi, Kachiguda, Kachiguda X Road, Kakaguda, Kakatiya Nagar, Kalasiguda, Kali Kabar, Kali Kaman, Kalyan Nagar, Kamala Nagar, Kamala Puri Colony, Kamla Nagar, Kanchanbagh, Kandoji Bazar, Kapra, Karimnagar, Karkhana, Karman Ghat, Karmanghat, Karmanghat X Roads, Karvan, Karwan, Kavadiguda, Keshavagiri, Khairatabad, Kharkhana Main Road, King Koti, King Koti X Road, Kishan Bagh, Kishangunj, Kompally, Kondapur, Kothaguda, Kothapet, Kphb, Kphb Colony, Krishna Nagar, Kukatpally Colony, Kummarguda, Kundan Bagh, Kushaiguda, Kattedan, Kavadi Guda, L B Nagar, L B Stadium, L B Stadium, Lad Bazar, Lakdi Ka Pul, Lal Bazar, Lal Darwaza, Lalapet, Lallaguda, Langer House, Liberty, Lingampalli, Lingampally, Lothukunta, Lower Tank Bund Road, M G Road, Machili Kaman, Madannapet, Madhapur, Madhura Nagar, Madina, Madina Guda, Mahankali Street, Maharaj Gunj, Mahatma Gandhi Road, Mahendra Hills, Malakpet, Malakpet Extension, Malkajgiri, Mallapur, Mallapuram, Mallepally, Mallepally North, Mangal Hat, Mansurabad X Road, Market Street, Marredpally, Maruthi Colony, Maruthi Nagar, Masab Tank, Medchal, Meerpet, Mehboob Gunj, Mehboob Nagar, Mehdipatnam X Road, Mettu Guda, Minister Road, Miralam Mandi, Miyapur, Mogulpura, Moinabad, Monda Market, Moosabowli, Moosapet, Moosaram Bagh, Moosaram Bagh X Road, Moti Nagar, Moula Ali, Mozamjahi Market, Mughalpura, Muktargunj, Murad Nagar, Musheerabad, Mylargadda, Nacharam, Nagarjuna Hills, Nagarjuna Nagar, Nagarjuna Sagar Road, Nagole, Nagole X Road, Nallagutta, Nallakunta, Namala Gundu, Nampally, Nampally Station Road, Narayanaguda,, Narayanguda, Nayapul, Necklace Road, Nehru Nagar, Neredmet, Neredmet Cross Road, New Bowenpally, New Boyiguda, New Malakpet, New Nagole, New Nallakunta, New Nallakunta X Road, New Osmangunj, Nimboliadda, Nizam Shahi Road, Nizamabad, Nizampet, Nizampet Road, Noor Khan Bazar, Old Alwal, Old Bowenpally, Old Boyiguda, Old Ghasmandi, Old Jail Street, Old Malakpet, Old Topkhana, Osman Shahi, Osmangunj, Osmania University, Padma Rao Nagar, Palika Bazar, Pan Bazar, Panjagutta, P And T Colony, Paradise, Paradise Circle, Parklane, Parsigutta, Patancheru, Patel Market, Pathargatti, Patny, Penderghast Road, Picket, Pot Market, Pragathi Nagar, Prakash Nagar, Prasanth Nagar, Purana Pul, Purani Haveli, Putli Bowli, R R District, Raj Bhavan Road, Rajendra Nagar, Ram Nagar, Ram Nagar X Road, Ramachandra Puram, Ramakrishna Puram, Ramakrishna Puram Road, Ramanthapur, Ramgopalpet, Ramkote, Ramnagar Gundu, Ranga Reddy Nagar, Ranigunj, Rashtrapathi Road, Rasoolpura, Red Hills, Regimental Bazar, Rethi Bowli, Rikabgunj, Risala Bazar, Rtc Colony, RTC X Road, S D Road, S P Road, S R Colony, S R Nagar, Safilguda, Sagar Road, Sai Nagar, Saidabad, Saifabad, Saleem Nagar, Sanath Nagar, Santosh Nagar, Saroor Nagar, Sebastian Road, Secretariat, Seetharambagh, Serilingampally, Shah Ali Banda, Shahpur Nagar, Shaikpet, Shahpur Nagar, Shamshergunj, Shanker Bagh, Shanker Mutt, Shanti Nagar, Shivam Road, Shivarampally, Siddarth Nagar, Siddiamber Bazar, Sikh Road, Sikh Village, Sikh Village Road, Sindhi Colony, Sitaphal Mandi, Somajiguda, Somajiguda Circle, Sri Krishna Nagar, Sri Srinivas Colony, Srinagar, Srinagar Colony Main Road, Srinivasa Colony, Srinivasa Nagar, Srinivasa Nagar Colony, St. Johns Road, St. Marys Road, Subash Road, Sultan Bazar, Surya Nagar Colony, Shapur Nagar, Shivaji Nagar, Tad Bund, Tad Bund X Road, Talab Katta, Talabkatta, Tank Bund, Tank Bund Road, Tar Bund, Tar Bund X Road, Taranagar, Tarnaka, Tilak Nagar, Tilak Road, Tobacco Bazar, Toli Chowki, Topkhana, Trimulgherry, Trimulgherry X Road, Troop Bazar, Uppal, Uppuguda, Vanasthalipuram, Vasavi Nagar, Vengal Rao Nagar, Venkatapuram, Vidyanagar, Vijay Nagar Colony, Vikas Nagar, Vikrampuri, Vikrampuri Colony, Vinayak Rao Nagar, Vithalwadi, Warasiguda, West Marredpally, Yakutpura, Yapral, Yellareddy Guda, Yellareddyguda, Yousuf Bazar, Yousufguda, Zamistanpur, Tirumalgherry, Hyderabad Airport 1, Hyder Shah Kote, Hyderabad GPO, Hyderabad Jubilee HO, Hyderabad Public School, I.E.Nacharam, I.M.Colony, Ibrahim Bagh Lines, Ie Moulali, IICT, Jaggamguda, Jama I Osmania, Jillellaguda, Karwan Sahu, Kachivani Singaram, Kattedan Ie So, Keesara, Keesaragutta, Keshogiri SO, Khairatabad HO, Kingsway, Kismatpur, Kolthur, Korremal, Kulsumpura, Kyasaram, Lalgadi Malakpet, Mehdipatnam, Old City, Pratap Singaram, Qazipura, RC Imarat So, Rahmath Nagar, Rail Nilayam, Raj Bhavan, Rajbolaram, Ag College, AG Office, A.Gs Staff Quarters, Amber Nagar, Anand Nagar, Ananthagiri, Andhra Mahila Sabha, Aperl, APHB Colony Moulali, Atvelli, Badangpet, Begumpet, Begumpet Police Lines, Bharath Nagar Colony, Boduppal, Bogaram, Central Police Lines, Chanchalguda Colony, Chandulal Baradari, CRP Camp, Cyberabad, Dargah Hussain Shah Wali, Darushifa, Dattatreya Colony, Dhoolpet, Fathenagar Colony, Gajularamaram, Gandhi Bhavan, Girmapur, Golconda Chowrastha, Yadgarpally, Vidhan Sabha, Vishali Nagar, Vaidehi Nagar, Thumkunta, Thimmaipally, Swaraj Nagar, Sardar Vallabhbhai Patel National Police Academy, Survey Of India, Suraram, Sultan Shahi, Kachiguda Station, State Bank Of Hyderabad, Sripuram Colony, Srinivasapuram, South Banjara Hills, Snehapuri Colony, Sitaphalmandi, Shyam Nagar, Turkapalliyadaram, Tagarikanaka, Ankireddypalli, Ankushapur, Annojiguda, Cherial, Vikarabad, Gowdavalli, Hanumanpet, Hassan Nagar, Himayat Nagar, GSI (SR) Bandlaguda, Abids, Amberpet, Dilsukhnagar, Sanjeeva Reddy Nagar, HUDA Residential Complex, Hindustan Cables Ltd, DK Road, High Court SO, LIC Division, Langer House, Malakpet Colony, Mamidipalli, Mangalhat, Mansoorabad, Moghalpura, Rampally, Nanakramguda, Osman Nagar, Padmarao Nagar, Padmavathi Nagar, Pahadi Shareef, Koti, Pirzadi Guda, Nuthankal, P AND T Colony S O, Old MLA Quarters, New MLA Quarters, NGRI, Rein Bazar, Saidabad Colony, Sanath Nagar Colony, Seetharampet, Santosh Nagar Colony, Sakkubai Nagar, Napier Lines, Osmania General Hospital, Hyderabad Airport Limited, Ramakrishna Math, Parishram Bhavan, Peddalaxmapur, Ram Koti, Rampallidiara, Rangareddy District Court, Ravalkole, Sahifa S O, Sanath Nagar IE, Hindi Bhawan