చర్యలు
శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ Activites (శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ కార్యక్రమాలు)

శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ యొక్క మొత్తం కార్యక్రమాలను మొత్తం నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క విభాగం ఆ నెలలో / వారంలో గల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలను జరుపుతుంది.

ట్రస్ట్ జరిపే కార్యక్రమాలు

| SSGSS Trust Socio - Spiritual Support |
|---|
| దత్త దేవాలయాలలో అన్నదాన కార్యక్రమం |
| వల్లభాపురం (మంథన్‌గౌడ్ గ్రామం) లో శ్రీపాద శ్రీ చరణుల వారి మార్బుల్ విగ్రహస్థాపన |
| ఔదుంబరవన అభివృద్ధి |
| ఆఫీసులో / కారులో డాష్ బోర్డ్ పై పెట్టుకునే శ్రీపాద శ్రీ వల్లభుల ప్రతిమ (దాదాపు 7 సెం.మీ) తయారీ |
| శ్రీపాద శ్రీ వల్లభుల స్టిక్కర్ ప్రింటింగ్ (2 Side Car Sticker) |
| శ్రీపాద శ్రీ వల్లభుల కేలెండర్ ప్రింటింగ్ |
| రామేశ్వరం ఏకముఖ దత్త దేవాలయ జీర్ణోద్ధారణ |

| SSGSS Trust Socio - Plant - A - Tree Campaign |
|---|
| దత్త దేవాలయాలలో ఔదుంబర చెట్ల పెంపకం |
| ఔదుంబర వృక్షాల రక్షణ |
| అశ్వత్థ మరియు పనస వృక్షాల పెంపకం,రక్షణ |
| ట్రస్ట్ లోని ప్రతీ సభ్యుడూ, దత్త భక్తులతో ఔదుంబర చెట్లను నాటేలా ప్రోత్సహించడం |

| SSGSS Trust EduCare |
|---|
| విద్యార్ధుల లోని అంతర్గత సృజనాత్మక శక్తిని వెలికితీయడం |
| స్టూడెంట్ స్ట్రెస్ మానేజమేంట్ సెమినార్లు |

| SSGSS Trust Health & Safety |
|---|
| ఉచిత వైద్యశాల సదుపాయం |
| ఉచిత మందుల పంపిణి |





