SPSV పవిత్ర చెట్లు (అతి పవిత్రమైన దత్తాత్రేయ వృక్షాలు)
Sacred Trees of Sripada (అతి పవిత్రమైన దత్తాత్రేయ వృక్షాలు)
దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి ‘దత్తవృక్షాలు’. ఈ దత్తవృక్షాలు దత్తత్రేయునికి మరియు భక్తునికి మధ్య వారధులు. ఔదుంబర వృక్షం లాంటి వృక్షాలు కొన్ని ప్రాణశక్తిని సైతం నిలిపే అద్భుత కల్పవృక్షాలు. ఇక పనస వంటి వృక్షాలలో అయితే దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతం గా అష్టసిద్దులతో కూడి కొలువైఉంటాడు. దత్తవృక్షాల స్పర్శ , పూజ, స్థాపనలు మనకు వెలకట్ట లేని పుణ్యఫలాన్ని తరతరాలకు ఇస్తాయి. ఇటు వంటి అతి పవిత్రమైన దత్తవృక్షాలను గురించి తెలుసు కొనుటకు క్రింద ఉన్న “Secred Trees of Sripada” బటన్ పై క్లిక్ చెయ్యండి.
దత్తవృక్షాలను గురించి తెలుసుకొనడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి
ఒక ముఖ్య ప్రశ్న- దాని సమాధానం
ప్రశ్న: రాత్రిపూట మహిమ గల మేడి, రావి, పనస వంటి వృక్షాలకు ప్రదక్షణ చేయవచ్చా?
సమాధానం: మన ఇంట్లో ఉండే దత్తవృక్షాలకు (మేడి, రావి, పనస) రాత్రిపూట ప్రదక్షణ, పూజ చేయరాదు. కాని గుడిలో లేదా గుడి ప్రాంగణం లో ఉండే దత్తవృక్షాలకు రాత్రిపూట కుడా ప్రదక్షణ, పూజలు చేయవచ్చు.
మరిన్ని విషయాలను తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి… ( Click Here To Know More…)