మానికాల Maajri – Jarasngm

మానికాల Maajri – Jarasngm 'కేటకి సంగమేశ్వర్’ ఆలయం

(మాణిక్య మంఝరి – ఝరాసంగం ‘కేతకీ సంగమేశ్వరస్వామి’ దేవాలయం)

qualitylogoround2

సకలమత ప్రేరక! చైతన్య ఏక గురు మాణిక! హా సిద్ధాంత.. మోక్షదాయక! సత్యసత్య రత్నరత్న.. మాణిక రత్న!

Manikprabhu_ji

  • ఝరా / ఝరము = కోనేరు / సెలయేఱు, (Jhara / Jharamu = A Square Tank or Pond With Steps Constructed On All Sides )
  • సంగం = సంగమం (Sangam = Association or Coming Together )

jharasangam-1

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… శ్రీ మాణిక ప్రభు మహారాజ్ కి జై.,te.
శ్రీ మాణిక ప్రభుజీ చరితము ముందుగా సంస్కృతము లో వ్రాయబడినది. దానిని తదుపరి మరాఠా భాషలోకి అనువదించారు. క్రీ.శ. 1943-1944 సంవత్సరంలో పేరమ్మ అగ్రహారం, అమలాపురంలో నివాసముండే శ్రీ గంటి రెడ్డియ్య గారు స్కూల్ హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేసిన అనంతరం మాణిక్ నగర్ వెళ్లారు. అక్కడ వారు మూడు నెలల కాలం ఉన్నారు. అప్పట్లో అక్కడి సంస్థానంలో అన్ని కార్యక్రమములు చూసుకుంటున్న శ్రీ శంకర మాణిక ప్రభువులు శ్రీ గంటి రెడ్డియ్య గారిని శ్రీ మాణిక ప్రభుజీ వారి చరితమును తెలుగు లోకి అనువదించమని చెప్పారు. శ్రీ మనోహర మాణిక ప్రభు క్రీ.శ.1865 లో శ్రీ మాణిక ప్రభుజీ వారి జీవసమాధి తదుపరి గాదీని ఎక్కిన వారే శ్రీ మనోహర మాణిక ప్రభువుల వారు,te. వారి యొక్క సహోదరి ముక్తాబాయి,te. శ్రీమతి ముక్తాబాయి యొక్క కుమారులు శ్రీ శంకర మాణిక ప్రభువు గారు (వీరు క్రీ.శ.1945 వరుకు జీవించి ఉన్నారు)]. తదుపరి ఎన్నో వ్యప్రయాసలకులోనై , శ్రీ మాణిక ప్రభువుల వారి ద్వారా ప్రత్యక్షముగా అనేక విషయాలను తెలుసుకొని, శ్రీ అప్పా సాహెబ్ గారి సహకారంతో శ్రీ గంటి రెడ్డియ్య గారు శ్రీ మాణిక ప్రభుజీ చరితము ను తెలుగులో అందించారు. వారు ఈ అనువాదం పూర్తి చేసేటప్పటికి ఆజ్ఞ ఇచ్చిన శ్రీ మనోహర మాణిక ప్రభువులు స్వర్గస్థులయ్యారు (క్రీ.శ.1945 లో). ఈ విధంగా వొచ్చిన శ్రీ మాణిక ప్రభుజీ చరితము మాత్రమే అసలైనది. ఈ గ్రంధం అనేక సార్లు చదివిన నేను, ఆ గ్రంధంలో ఉన్నట్లుగానే ‘ఝరాసంగం’ కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ అప్పట్లో శ్రీ మాణిక ప్రభుజీ వారి ఆదేశానుసారం (శ్రీ సాంబా సోమయాజులు గారిని గాదీని నిర్మించమని ఆజ్ఞాపించారు) ఏర్పాటు చేసిన శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం ఎక్కడుందో విచారణ చేయసాగాను. కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలోని వారు శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం గురించి ఏమీ చెప్పలేకపోయారు. కానీ అదృష్ట వశాత్తు శ్రీ మాణిక ప్రభువుల వారి ఆశీస్సులతో అక్కడే ఉన్న Sri L.Vijay అనే వారు అక్కడకి దగ్గరలోనే ఒక వ్యవసాయ పొలములో గల శిథిలావస్థలో ఉన్న నిర్మానుష్యమైన శ్రీ మాణిక్ ప్రభు వారి గాదీ దేవాలయానికి తీసుకువెళ్లి చూపించారు,te. ఇది నిజంగా ఆశర్యము మరియు అద్భుతము. ప్రస్తుతం ఈ గాదీ దేవాలయం శిథిలావస్థలో దయనీయంగా ఉండడం చూసి కొంత బాధపడడం జరిగింది. ఈ యాత్రలో నాతో పాటుగా Smt. Sulochana Akka, వారి కుమార్తె అయిన Ms. Warshini & Jr. Keerthi రావడం జరిగింది,te. శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆశీస్సులతో..శ్రీ మాణిక ప్రభువుల వారి కరుణతో ఝరాసంగం లోని శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం గురించి మరియు కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం కు సంబంధించిన విశేషాలను తెలుసుకొని,te, తెలుసుకున్న విశేషాలను ఈ Article ద్వారా మీతో పంచుకుంటున్నాను. పవిత్రమైన,అతి విలువైన, అందరికీ తెలియని ఈ మాణిక’ఝరి’ దర్శించండి. తరించండి.

జై గురు దత్త -Keerthi Vallabha (keerthivallabha@gmail.com)

JS-40E

ఝరాసంగం ఎక్కడ ఉంది?

ఝరాసంగం తెలంగాణ రాష్ట్రం లోని Medak District లో Zaheerabad కు దగ్గరలో గలదు. ఝరాసంగం Mumbai Highway కు దగ్గర గాఉండడం వల్ల సులభం గా చేరుకోవచ్చు.

ఝరాసంగం ఎలా చేరుకోవాలి?

Hyderabad To Jharasangam Temple - 110 KMs
Hyderabad To Jharasangam Temple - 110 KMs
By Own Transport : హైదరాబాద్ ---- & gt; Kukatapally ---- & gt; బిహెచ్ఇఎల్ ---- & gt; Ptncheru ---- & gt; ఓర్ ---- & gt; Sdsiwpet ---- & gt; Zhirabad ---- & gt; Jarasngm
రహదారి ద్వారా ప్రజా రవాణా : మీడియా / జ్యాబ్స్ ----- & gt; Zhirabad ---- & gt; Jarasngm (బి షేరింగ్ ఆటోలు)
రైలు ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ : Secunderabad / నాంపల్లి ----- & gt; Zhirabad ---- & gt; Jarasngm (బి షేరింగ్ ఆటోలు)

ఝరాసంగం దర్శించడానికి అనువైన సమయం…

ఝరాసంగం లోని కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం దర్శించుకోవడానికి అనువైన కాలం శ్రావణ మరియు బాధ్రపద మాసాలు,te. కారణం ఈ కాలం లోనే ఇక్కడ మొగలి రేకులు / పువ్వులు దొరుకుతాయి మరియు ఈ కాలంలోనే ’అమృతగుండం’ కూడా నిండి ఉంటుంది. జులై నుండి అక్టోబర్ వరుకు కూడా దర్శనానినికి అనుకూలమైన కాలమే.

ఝరాసంగంలో ఎక్కడ ఉండాలి?

ఝరాసంగంలో ఉండడానికీ, తినడానికీ సరైన వసతులు లేవు. దగ్గర లోగల Zaheerabad లో ఉండవచ్చు. సాధారణంగా భక్తులు Hyderabad నుండి Jharasangam లోగల కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించి తిరిగి సాయంత్రం కల్లా Hyderabad చేరుకుంటారు,te.

ఝరాసంగం – శ్రీ మాణిక ప్రభువు గాదీ దేవాలయం,te

లాడనశ, మదనశ, వేడాభావు గా పిలువబడే దత్తావతార అంశఅవతారమైన శ్రీ మాణిక ప్రభువుల వారు చిన్నతనం నుండి కొన్ని రోజులు అకస్మాత్తుగా ఊర్లో కనపడకుండా పోయేవారు . కొద్ది రోజులకు తిరిగి కనబడేవారు. శ్రీ మాణిక ప్రభువుల వారు చదువుకోలేదు. స్కూల్ కు వెళ్లనే లేదు. పని కూడా ఏమి చేసేవారు కాదు. అందువల్ల వారి మేనమామ గారు శ్రీ మాణిక ప్రభువుల వారు 16 వ సంవత్సరంలో ఉండగా ఒక రోజు మందలించగా శ్రీ మాణిక ప్రభువులు దిగంబరంగా ఆ ఊరు విడిచి (కళ్యాణీ) వెళ్లి పోయారు. అలా వెళ్లిన వారు అనేక ప్రాంతాలను తిరిగారు. వారి పర్యటనలో భాగంగా ఒక సారి ఝరాసంగం వచ్చి అక్కడ అశ్వత్థవృక్ష సమీపంలో గల భూమిని తవ్వించి శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి లింగాన్ని బైటకు తీయించారు మరియు పూడుకు పోయిన అమృత గుండాన్ని మళ్ళీ తవ్వించారు. దానికి గల కారణం అమృత గుండానికి ఉన్న మహిమే! మరీ ముఖ్యంగా అమృత గుండం యొక్క దక్షిణ నైరుతి భాగంలోగల ‘దత్తాత్రేయ తీర్థం’ లొ దత్త భక్తులందరూ మునిగి తరించాలని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ గల అమృత గుండానికి ఉన్న మహిమ, మహత్తు వర్ణింప వీలుకానిది. ఇక్కడే ఒక గాదీ దేవాలయాన్ని ఏర్పాటు చేయమని కూడా భక్తులను ఆదేశించారు. క్రింది వివరణను చదవగలరు:

book1EA

book2EB

Arrow-clickHere

Click Here To View Video of Sri Manik Prabhu Ji Gaadi Temple At Jharasangam

(ఝరాసంగంలొ గల శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి,te)

 

JS-40E

JS-41E

JS-42E

JS-55E

JS-54E

JS-44E

JS-45E

JS-46E

JS-47E

JS-49E

JS-50E

JS-51E

JS-52E

JS-53E

 

ఎటువంటి నదులు ఇక్కడ సంగమించనప్పటికీ ఇక్కడ సంగమేశ్వరస్వామి దేవాలయం ఎలా ఏర్పడింది?

సాధారణంగా సంగమేశ్వరస్వామి దేవాలయాలు రెండు లేదా అంతకన్నా ఎక్కువ నదులు, నదీ పాయలు కలిసేచోట ఉంటాయి. కానీ అక్కడి సంగమేశ్వరస్వామి దేవాలయాల తో పోలిస్తే (నదీ సంగమ ప్రాంతంలో ఉండే సంగమేశ్వర స్వామి దేవాలయాలు) ఇక్కడి సంగమేశ్వరస్వామి దేవాలయం భిన్నమైనది. ఇక్కడ (ఝరాసంగంలో) ఏక పాద మహేశ్వరునిలో బ్రహ్మ మరియు విష్ణువులు సంగమం చెందడంవల్లా, అలాగే ఇక్కడ గల అతి పవిత్రమైన Amrutha Gundam లో దిక్కులలో, దిక్కుల మూలలలో గల వివిధ తీర్థాలు కలవడం వల్ల ఈపేరు వచ్చింది.

JS-30E

ఝరాసంగం – అమృతగుండం

S.Noదర్శకత్వంTeertham పేరుప్రాముఖ్యత
S.Noదర్శకత్వంTeertham పేరుప్రాముఖ్యత
01ఉత్తర (ఎన్)సోమ / చంద్ర TeerthamSomeshwar ఆరాధన Flitn
02దక్షిణ (ఎస్)ధర్మ TeerthamNista మతం Prayantwm
03తూర్పు (మరియు)ఇంద్ర Teerthamమహేంద్ర Sdrisy Yogam & amp; హెవెన్ Prapthi
04వెస్ట్ (W)వరుణ TeerthamGodaana పుణ్యం
05NE - ఈశాన్య మూలరుద్ర / శంకర Teerthamశివ సమీపంలో Prapthi
06SW - నైరుతి మూలదత్తాత్రేయ TeerthamYogishhwar ధర్మం Prapthi
07రష్యా - ఆగ్నేయ మూలబడారి నారాయణ Teerthamhalakshmi Yogam & amp; Pitru దేవత Preethi
08NW - వాయువ్య మూలరుషి TeerthamSpta Brahmna Sntrpna Flitm & amp; సేజ్ లోకా Stanm

Chap 5E

JS-3E

JS-6E

JS-7E

JS8AE

JS8E

JS-9E

JS-10e

JS11E

JS12E

JS-13E

JS-14E

JS-15E

JS-16E

JS-17E

JS-18E

JS-19E

JS-22E

JS-21E

 

ఝరాసంగం – కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం విశిష్టత

బ్రహ్మాండ పురాణం ప్రకారం: కేతకి సంగమేశ్వరస్వామి దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కృతయుగంలో సూర్యవంశపు రాజు ‘కుపేంద్ర భూపాలుడు’ అనే రాజు కుపేంద్ర నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా కర్మవశాత్తు కుపేంద్ర భూపాలుడు భయంకరమైన చర్మవ్యాధి బారినపడతాడు. భూపాలుడుకి వచ్చిన చర్మవ్యాధి అతి భయంకరమైనది. కుపేంద్ర భూపాలుడి శరీరం సూర్యాస్తమయానికి మాంసపు ముద్దగా మారి (ఎముకలు పూర్తిగా మెత్తబడి) సూర్యోదయం అయ్యేసరికి తిరిగి సాధారణ మానవ శరీరంగా మారుతూఉండేది. కాబట్టి కుపేంద్ర భూపాలుడు తన పనులన్నీ పగటిపూటే పూర్తి చేసుకునేవాడు. వ్యాధి నివారణ కోసం అనేక ఔషధశాలలు,పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించినప్పటికి ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. ఒకానొక రోజు వేసవికాలం ఉదయం సమయంలో వేటకు వెళ్లిన కుపేంద్ర భూపాలుడుకు విపరీతమైన అలసట, దప్పిక కావడంతో అక్కడదగ్గరలోగల దట్టమైన చల్లటినీడ, చక్కటి సువాసన కల కేతకి వనం లోకి ప్రవేశించి అక్కడే ఒకచోట కూలబడి పరిసర ప్రాంతంలో ఎక్కడైన నీరు ఉందేమో చూసి రమ్మని సేవకులను ఆదేశించాడు,te . అంతలో బ్రహ్మదేవుడే గొర్రెల కాపరి వేషంతో గొర్రెలు మేపుతు కేతకి వనంలో రాజభటులకు కనిపించి, అక్కడ నీటితో నిండిన ఒక అద్భుతమైన గుండాన్ని చూపించి ‘మీరాజును ఇక్కడ దప్పిక తీర్చుకోమని’ చెబుతాడు. ఆ గుండం లోని నీటిని త్రాగిన కుపేంద్ర భూపాలుడు అదే నీటితో మొహం, కాళ్ళు చేతులు కూడా కడుక్కొని సూర్యాస్తమయం అవుతుందేమో అన్న తొందరలో తిరిగి కుపేంద్ర నగరాన్ని చేరుతాడు. ఆశర్యంగా ఆరోజు సూర్యాస్తమయం అయిపోయినప్పటికీ కుపేంద్ర భూపాలుడి శరీరం సాధారణ శరీరంగానే ఉంటుంది,te. ఆనందాశ్శర్యాదులకు లోనైన కుపేంద్ర భూపాలుడు ఆ గుండం లోని నీటికి గల శక్తిని గ్రహించి అక్కడ గల స్వయంభు శివలింగానికి గుడి కట్టి ప్రతిష్ఠిస్తాడు.

స్కాంద పురాణం ప్రకారం: పూర్వం ‘కేతకి’ అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో ‘కేతకీ వనం’గా అంటే మొగలి వనంగా మారి పోతుంది. ఒకసారి బ్రహ్మ ‘కేతకీ వనం’లో శివుడి గురించి తపస్సు చేయగా, శివుడు లింగరూపంలో ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో (బాణలింగం అంటే శివుని యొక్క గుర్తులతో సహజంగా ఏర్పడిన శివ లింగం) అక్కడే వెలిశాడు. అందుకే ఈ క్షేత్రానికి “కేతకీ సంగమేశ్వర క్షేత్ర”మని పేరు. ఈ ఆలయంలో సంగమేశ్వరుడు, కేతకి & పార్వతి సమేతంగా కొలువుదీరి ఉంటాడు.

శివతత్వ కథనాల ప్రకారం: ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదన రావడంతో శివుడి దగ్గరకి వెళ్లి శివుణ్ణి తేల్చమని అడిగారట. అయితే శివుడు “నాయొక్క మొదలు అంతం ఎవరైతే చూసి ముందుగా రాగలరో వారే అందరికన్నా గొప్ప” అని చెబుతాడు. బ్రహ్మని లింగం యొక్క శిఖర దర్శనాన్ని, విష్ణువును పాద దర్శనం చేసి రమ్మని శివుడే తగాదా తీర్చటానికి ఆజ్ఞాపించాడు. విష్ణువు వెంటనే వరాహ అవతారం ధరించి భూమిని తొలుస్తూ శివుని పాదాల కోసం వెళుతుండగా మధ్యలో విఘ్నేశ్వరుడు కనిపించి శివుని యొక్క అంత్యభాగం చూడలేమనీ, ప్రయత్నం విరమించు కోవలసిందని చెబుతాడు,te. విఘ్నేశ్వరుడి మాటలను విన్న విష్ణువు శివుని వద్దకి చేరి ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ శిఖర దర్శనం చేయటానికి వెళ్ళి విఫలమనోరదుడై తిరిగి వస్తుంటే బ్రహ్మకు ఒక ఆలోచన వస్తుంది. తాను శివుని యొక్క శిఖర దర్శనం చేసినట్లుగా కేతకి అంటే మొగలి పువ్వు మరియు కామధేనువు లను సాక్ష్యం చెప్పమని బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు. సృష్టి కర్తకు ఎదురు చెప్పలేక వారిద్దరిని బ్రహ్మ శివుడి దగ్గర కు తీసుకువెళ్లి వాటితో అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. దానిని గ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మ తో పాటుగా కేతకి ని మరియు కామధేనువు లను ఇద్దరిని శపిస్తాడు. అసత్యం పలికిన బ్రహ్మ కు పూజలు, గుడులు, ఉండవనీ, అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకి పుష్పం శివపూజకు పనికి రాదనీ, అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆవు ముఖానికి పూజార్హత లేదని శాపం ఇచ్చాడు,te.
తదుపరి కేతకి మరియు కామధేనువు లు ప్రాధేయ పడితే సత్యాన్ని సంకేతంగా చెప్పిన గోవు పృష్టభాగం (తోక) పూజకు అర్హమని, కేతకి పుష్పం మాత్రం ‘కేతకీ’ శివలింగానికి (ఝరాసంగంలో గల లింగం బ్రహ్మ ప్రతిష్ఠిత కేతకి వనసహిత కేతకి బాణ లింగం) మాత్రమే పూజకు పనికి వస్తుందని శాపనివారణ తెలిపాడు,te. కాబట్టి మొగలి పువ్వు శివ పూజకు పనికి రాని పువ్వు అయ్యింది. అందువల్లే ఝరాసంగం లోని సంగమేశ్వరస్వామి శివలింగానికి కేతకి పుష్పాలతోనే అర్చన చెయ్యవచ్చు,te. అందువల్లనే ఇక్కడి శివ లింగం ‘కేతకి శివలింగం’. అందుకే స్వామికి “కేతకీ సంగమేశ్వర స్వామి’’ అని పేరు వచ్చింది. మొగలి పూలతో శివుడిని అర్చించే చోటు ఇదొక్కటే. ఈ ఆలయ ప్రాంగణంలో దట్టమైన మొగలి వనాలుండి స్వామి సేవలో తరిస్తున్నాయి.

ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం విశిష్టత: ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం వెనక భాగంలో ఒక కోనేరు (అమృతగుండం) ఉంది. కాశీలో ప్రవహించే గంగానది యొక్క ఒక ధార అంతర్వాహినిగా భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. మధ్యాహ్నం ఇక్కడ నుండే కాశి లోని విశ్వేశ్వరునికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఈశాన్యం మూల ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనబడదు. ఆ సమయంలో స్వామి వారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో బాటు ఆ రంధ్రం గుండా వెళ్ళిపోతుంది. అలా ఆ నీరు ఒక సొరంగంలోకి వెడుతుందని భక్తుల నమ్మకం. నీటితో బాటు నైవేద్యం కూడ లోపలికి వెళ్ళి పోతుంది. కాసేపటికి ఆ గుండం స్వచ్చమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది. ఇదంతా సంగమేశ్వరుని లీలగా భక్తులు భావిస్తారు. భక్తులు ఈ అమృత గుండంలో స్నానం చేస్తే సర్వ రోగాలు, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుక్రింద ఒక శివలింగం ఉంది. దాన్ని కేవలం చేతి గల మూడు వేళ్ళతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. దీన్ని కోరికలు తీర్చే లింగం (కామ్య సిద్ధి లింగం) అని అంటారు.

JS-10e

Arrow-clickHere

బ్రహ్మాండపురాణంలో చెప్పబడిన శ్రీకేతకి సంగమేశ్వర దేవాలయం మహత్యం చదవడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి (PDF File)

 

ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం ఫోటోలు

JS-1E

JS-2E

JS-20E

JS-23E

JS-24E

JS-25E

JS-26E

JS-27E

JS-28E

JS-29E

JS-30E

JS-31E

JS-33E

Js-34E

JS-35E

JS-36E

JS-38E

Other Places / Temples Near To Jharasangam
Other Places / Temples Near To Jharasangam
1. Sri Datta Maharaaj Ashramam, Bardipur : 3 KMs From Jahrasangam
2. Sri Manik Prabhu Ji Jiva Samaadhi & Samshtan, Maniknagar, Near Humnabad : 55KMs From Jharasangam
3. Dattatreya Temple, Behind DTDC, Main Road, SadasivPet : 40 KMs From Jharasangam

Jharasangam Ketaki Sangameshwara Temple Address
Jharasangam Ketaki Sangameshwara Temple Address
Ketaki Sangameshwara Temple, Jharasangam Village, Medak Dist. - 502246. Ph: 084512 88321 Temple Timings : 05:30 AM To 08:00 PM

—- Jai Guru Datta —-

హైదరాబాద్ లో ఉత్తమ క్యాటరింగ్,,en,హైదరాబాద్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,సికింద్రాబాద్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో కూకట్పల్లి ఉత్తమ కేటరర్లు,,en,హైదరాబాద్ లో ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో క్యాటరింగ్ సర్వీసెస్,,en,సికింద్రాబాద్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,దక్షిణ భారత,,en,సికింద్రాబాద్ నార్త్ ఇండియన్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,హైదరాబాద్ లో ఉత్తర భారత క్యాటరింగ్ సర్వీసెస్,,en,ఉత్తమ ఆహార కేటరర్లు నియమాలు మరియు నిబంధనలు,,en,శాఖాహారం,,en,నార్త్ ఇండియన్,,en,మొఘలాయ్,,ga,చైనీస్,,en,శ్రీ mrk కేటరర్లు ఆహార,,en,ఉత్తమ ఆహార కేటరర్లు సికింద్రాబాద్ balajinagar kakaguda,,en,శ్రీ MRK కేటరర్లు,,ms,లో గచ్చిబౌలి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Mehdipatnam ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,బంజారా హిల్స్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Bowenpally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో దిల్సుఖ్నగర్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,మధ్యవర్తిత్వంతో నగరం అత్యుత్తమ FOOD క్యాటరింగ్,,hi,లో కాచిగూడ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en Best food catering in hyderabad Best food catering in Secunderabad Best caterers in Kukatpally Best Vegetarian caterers in hyderabad Best Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in hyderabad catering services in hyderabad catering services in Secunderabad South Indian, North Indian catering services in Secunderabad South Indian, North Indian catering services in hyderabad Best Food Caterers Terms and Conditions Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in shri mrk caterers Best Food Caterers secunderabad balajinagar kakaguda Shri MRK Caterers Best food catering in Gachibowli Best food catering in Mehdipatnam Best food catering in Banjara Hills Best food catering in Bowenpally Best food catering in Dilsukhnagar Best food catering in Himayat Nagar Best food catering in Kachiguda లో Kavadiguda ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Kompally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Tarnaka ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో లింగంపల్లి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,Masab ట్యాంక్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,ceb,పారడైజ్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,శాఖాహారం ఉత్తమ కేటరర్లు,,en,శ్రీ Mrk కేటరర్లు హైదరాబాద్ లో ఆహార,,en,Mahidipattnm,,hi,Kukatpalli,,et,kakaguda Balajinagar,,tl,ECIL రావు నగర్,,en,Moula ఆలీ,,ar,nallakunta,,ms,దిల్సుఖ్నగర్,,hi,chikkadapalli,,en,SR నగర్,,en,Borbanda,,hi,Erragadda,,so,శాఖాహారం గచ్చిబౌలి లో శాఖాహారం ఉత్తమ కేటరర్లు ఉత్తమ కేటరర్లు,,en,శంషాబాద్,,en,మల్లాపూర్,,hi,హాయ్ టెక్ సిటీ,,en,Habsiguda,,so,జూబ్లీ హిల్స్,,en,బంజారా హిల్స్,,en,మణికొండకు,,ceb,ఉప్పల్ కలాన్,,hi,అమీర్పేట,,et,షామీర్,,en,శ్రీనగర్ కాలనీ,,en,ఊటఃఊఆఊఱ్,,uz,ఒక సి గార్డ్స్,,en,ఒక S రోవా నగర్,,en,అబిడ్స్ రోడ్,,en,ఆదర్శ్ నగర్,,hi,Adikmet,,et,Afzalgunj,,uz,Agapur,,hi,అహ్మద్ నగర్,,en,అక్బర్ రోడ్,,en,అలెగ్జాండర్ రోడ్,,en,అలియాబాద్,,en,Alwal,,ar,అంబర్పేట,,tr,అమీర్పేట X రోడ్,,en,ఆనంద్ బాగ్,,en,ఆనంద్ నగర్ కాలనీ,,en,అశోక్ నగర్,,hi,ఆసిఫ్ నగర్,,en,Attapur,,en,Attapur రింగ్ రోడ్,,en,ఆటో నగర్,,en,Azmabad,,hi,Azampura మసీదు,,ms,బబెర్ బాగ్,,en,Bchplli,,hi,Badichowdi,,sw,బాగ్ అంబర్పేట్,,tr Best food catering in Kompally Best food catering in Tarnaka Best food catering in Lingampally Best food catering in Masab Tank Best food catering in Paradise Best caterers in Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in Shri Mrk Caterers Hyderabad, Secunderabad, Mehidipattanam, Kukatpalli, kakaguda Balajinagar, Ecil As rao Nagar, Moula ali, nallakunta, Dilsukhnagar, chikkadapalli, SR Nagar, Borabanda, Erragadda, Best caterers in Vegetarian Best caterers in Vegetarian Gachibowli, Shamshabad, Kukatpally, Mallapur, Hi Tech City, Habsiguda, Jubilee Hills, Secunderabad, Banjara Hills, Manikonda, Uppal Kalan, Ameerpet, Shamirpet, Sainikpuri, Srinagar Colony, Quthbullapur, A C Guards, A S Roa Nagar, Abids Road, Adarsh Nagar, Adikmet, Afzalgunj, Agapura, Ahmed Nagar, Akbar Road, Alexander Road, Aliabad, Alwal, Amberpet, Ameerpet X Road, Anand Bagh, Anand Nagar Colony, Ashok Nagar, Asif Nagar, Attapur, Attapur Ring Road, Auto Nagar, Azamabad, Azampura Masjid, Baber Bagh, Bachpally, Badichowdi, Bagh Amberpet, బాగ్ లింగంపల్లి,,en,బహదూర్పురా,,en,Bahadurpurpally,,en,Bairamalguda,,el,నా Baccarat,,tr,బాల నగర్,,en,Blpur,,hi,Balkampet,,ru,Bandimet,,mg,Bandlaguda,,sv,బ్యాంక్ స్ట్రీట్,,en,లాల్ కడుపు,,hi,Bnseelalpet,,hi,బాపు నగర్,,hi,Barkas,,en,Barkatpura,,ar,మార్కెటింగ్,,ku,బేగం బజార్,,en,భాగ్య నగర్ కాలనీ,,en,భారతదేశం నగరం,,hi,భేల్,,tl,Bholakpur,,zu,Bk Guda,,ar,బోడ్ ఉప్పల్,,en,Boggulakunta,,so,బలరాం,,hi,Boudha నగర్,,en,Bowenpally,,ht,Boyiguda,,ha,Chaderghat,,es,చైతన్యపురి,,en,Champapet,,en,Champapet X రోడ్,,en,Chanchalguda,,es,చందా నగర్,,en,చంద్రయనగుట్ట,,en,చాంద్రాయణగుట్ట,,en,Chappel బజార్,,en,Chappel రోడ్,,en,చార్ కమాన్,,ar,Charkaman,,en,Charlapally,,es,చార్మినార్,,en,చాట్ బజార్,,sv,Cherlapally,,haw,Chikkadpally,,en,Chilkalguda,,en,Chintal,,ja,Chintal బస్తీ,,ja,Chintalkunta,,ja,చిరాగ్ ఆలీ లేన్,,en,చూడి బజార్,,bg,D D కాలనీ,,en,Dabeerpura,,ig,Dabeerpura ఉత్తర,,ig,కానీ ఉల్ సలామ్,,ro,దారుల్ Shifa,,ms,డిఫెన్స్ కాలనీ,,en,దేవన్ Devdi,,en,మనీ మార్కెట్,,hi,ధరమ్ కరణ్ రోడ్,,en,డైమండ్ పాయింట్,,en,దిల్షాద్ నగర్,,en,దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్,,en,డిస్టిలరీ రోడ్,,en,Domalguda,,gl,దూద్ Bowli,,st,A.S రావు నగర్,,en,Dwarkapuri కాలనీ,,en,తూర్పు ఆనంద్ బాగ్,,en,తూర్పు Marredpally,,en,ECIL పోస్ట్,,en,ECIL X రోడ్స్,,en,Edi బజార్ ఉత్తర,,en,Erramanzil,,uz,Erramanzil కాలనీ,,en,Esamia బజార్,,en,ఫలక్నుమా,,en, Bahadurpura, Bahadurpurpally, Bairamalguda, Bakaram, Bala Nagar, Balapur, Balkampet, Bandimet, Bandlaguda, Bank Street, Bansilal Pet, Bansilalpet, Bapuji Nagar, Barkas, Barkatpura, Basheerbagh, Bazarghat, Begum Bazar, Bhagya Nagar Colony, Bharat Nagar, Bhel, Bholakpur, Bk Guda, Bod Uppal, Boggulakunta, Bolaram, Borabanda, Boudha Nagar, Bowenpally, Boyiguda, Chaderghat, Chaitanyapuri, Champapet, Champapet X Road, Chanchalguda, Chanda Nagar, Chandrayanagutta, Chandrayangutta, Chappel Bazar, Chappel Road, Char Kaman, Charkaman, Charlapally, Charminar, Chatta Bazar, Cherlapally, Chikkadpally, Chilkalguda, Chintal, Chintal Basti, Chintalkunta, Chirag Ali Lane, Chudi Bazar, D D Colony, Dabeerpura, Dabeerpura North, Dar Ul Salam, Darul Shifa, Defence Colony, Devan Devdi, Dhan Bazar, Dharam Karan Road, Diamond Point, Dilshad Nagar, Dilsukhnagar Main Road, Distillery Road, Domalguda, Doodh Bowli, డాక్టర్. A.S Rao Nagar, Dwarkapuri Colony, East Anand Bagh, East Marredpally, ECIL, Ecil Post, Ecil X Roads, Edi Bazar North, Erragadda, Erramanzil, Erramanzil Colony, Esamia Bazar, Falaknuma, ఫతే దర్వాజా,,en,ఫతే మైదాన్,,en,ఫతే నగర్,,en,సీ ఫుడ్,,hi,ఫిరోజ్ అంగ,,hi,ఫిల్మ్ నగర్,,en,పాడింగ్ Annaram,,hi,పాడింగ్ Annaram q రోడ్స్,,hi,గగన్ మహల్,,en,గగన్ Pahad,,en,మహాత్మా గాంధీ నగర్,,en,Gandhipet,,en,Gandhipet రోడ్,,en,జనరల్ బజార్,,en,Gansi మార్కెట్,,hi,Gasmondi,,hi,Gatkesr,,hi,గోల్కొండ,,en,గోల్కొండ X రోడ్స్,,en,Gosha మహల్,,en,మీదుగా,,so,మీదుగా చమన్,,en,గ్రీన్ లాండ్స్,,en,గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్,,en,Gudimalkapur,,su,Gudimalkapur న్యూ పో,,en,గుల్జార్ హౌస్,,en,గన్ ఫౌండ్రీ,,en,గన్ రాక్,,en,Gunfoundry,,mg,హఫీజ్ పెట్,,en,Hakimpet,,jw,హనుమాన్ Tekdi,,en,Haribowli,,fr,Hasmatpet,,sv,Hastinapuram,,en,హయత్ నగర్,,en,హిల్ ఫోర్ట్,,es,హిల్ ఫోర్ట్ రోడ్,,en,హిల్ స్ట్రీట్,,en,మధ్యవర్తిత్వం సిటీ మధ్యవర్తిత్వం సిటీ q రోడ్స్,,hi,మధ్యవర్తిత్వం సీ,,hi,హెచ్ఎంటి నగర్,,en,హెచ్ఎంటి రోడ్,,en,హుమాయున్ నగర్,,en,హుస్సైని ఆలం,,en,హైదర్ బస్తీ,,en,హైదర్ నగర్,,en,హైదరాబాద్ సెంట్రల్,,en,Hyderguda,,en,ఇబ్రహీం బాగ్,,en,ఇబ్రహింపట్నం,,en,Inderbagh,,no,ఇందిరా పార్క్,,en,Jagdgirigutta,,hi,జగదీష్ మార్కెట్,,en,Jahanuma,,sw,Jambagh,,jw,జామియా ఉస్మానియా,,en,జవహర్ నగర్,,en,జవహర్ లాల్ నెహ్రూ రోడ్,,en,Kachi,,ja,కాచిగూడ ఎక్స్ రోడ్,,en,Kakaguda,,tl,కాకతీయ నగర్,,en,Kalasiguda,,en,టైమ్స్ న్యూస్,,id,కాళి కమాన్,,ar,కళ్యాణ్ నగర్,,hi,కమలా నగర్,,en,కమలా పూరి కాలనీ,,en,కమలా నగర్,,ar,Kanchanbagh,,en,Kandoji బజార్,,en, Fateh Maidan, Fateh Nagar, Feel Khana, Feroz Guda, Film Nagar, Gaddi Annaram, Gaddi Annaram X Roads, Gagan Mahal, Gagan Pahad, Gandhi Nagar, Gandhipet, Gandhipet Road, General Bazar, Ghansi Bazar, Ghasmandi, Ghatkesar, Golconda, Golconda X Roads, Gosha Mahal, Gowliguda, Gowliguda Chaman, Green Lands, Green Park Extension, Gudimalkapur, Gudimalkapur New Po, Gulzar House, Gun Foundry, Gun Rock, Gunfoundry, Hafiz Pet, Hakimpet, Hanuman Tekdi, Haribowli, Hasmatpet, Hastinapuram, Hayat Nagar, Hill Fort, Hill Fort Road, Hill Street, Himayat Nagar Himayat Nagar X Roads, Himayat Sagar, Hmt Nagar, Hmt Road, Humayun Nagar, Hussaini Alam, Hyder Basti, Hyder Nagar, Hyderabad Central, Hyderguda, Ibrahim Bagh, Ibrahimpatnam, Inderbagh, Indira Park, Jagadgirigutta, Jagdish Market, Jahanuma, Jambagh, Jamia Osmania, Jawahar Nagar, Jawaharlal Nehru Road, Jeedimetla, Kachi, కాచిగూడ, Kachiguda X Road, Kakaguda, Kakatiya Nagar, Kalasiguda, Kali Kabar, Kali Kaman, Kalyan Nagar, Kamala Nagar, Kamala Puri Colony, Kamla Nagar, Kanchanbagh, Kandoji Bazar, కాప్రా,,cs,కరీంనగర్,,en,ఫ్యాక్టరీ,,hi,కర్మాన్ ఘాట్,,en,Karmanghat,,et,Karmanghat X రోడ్స్,,en,కారవాన్,,az,Kwadigudaa,,hi,Keshavagiri,,en,ఖైరతాబాద్,,hi,Kharkhana మెయిన్ రోడ్,,en,కింగ్ హోమ్,,fi,కింగ్ కోటి X రోడ్,,en,కిషన్ టైగర్,,hi,Kishangunj,,en,Kompally,,hi,కొండాపూర్,,en,Kothaguda,,st,Kothapet,,jw,Kphb,,ig,Kphb కాలనీ,,en,కృష్ణానగర్,,en,కూకట్పల్లి కాలనీ,,en,Kummarguda,,et,కుందన్ బాగ్,,hi,Kushaiguda,,en,Kattedan,,et,Kwadi అంగ,,hi,L B నగర్,,en,L B స్టేడియం,,en,బజార్ లెట్,,da,Lakdi కా పుల్,,jw,లాల్ బజార్,,en,లాల్ దర్వాజా,,en,Lalpet,,hi,Lallaguda,,ha,లాంగెర్ హౌస్,,en,లిబర్టీ,,en,లింగంపల్లి,,hi,లింగంపల్లి,,en,Lothukunta,,jw,ట్యాంక్ బండ్ రోడ్ దిగువ,,en,ఎంజీ రోడ్,,en,కమాన్ Machili,,ny,Madannapet,,zh-CN,మాదాపూర్,,en,మధుర నగర్,,hi,మదీనా,,ar,మదీనా Guda,,ar,మహంకాళి స్ట్రీట్,,hi,చెఫ్ ఎకో,,hi,మహాత్మా మహాత్మా గాంధీ రోడ్,,en,మహేంద్ర హిల్స్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు పొడిగింపు,,en,మల్కాజ్గిరి,,hi,మలప్పురం,,hi,Mallepally ఉత్తర,,en,మంగళ్ Hat,,en,Mansurabad X రోడ్,,en,మార్కెట్ స్ట్రీట్,,en,Marredpally,,en,మారుతీ కాలనీ,,en,మారుతి నగర్,,en,masab ట్యాంక్,,ceb,మేడ్చల్,,ru,Meerpet,,af,మెహబూబ్ ఎకో,,hi,మెహబూబ్ నగర్,,en,Mehdipatnam X రోడ్,,en,మెట్టు అంగ,,hi,మంత్రి రోడ్,,en,Miralam మండి,,en,Mogulpura,,bg,Moinabad,,hi,Monda మార్కెట్,,en,Moosabowli,,so,Moosapet,,et,Moosaram బాగ్,,en,Moosaram బాగ్ X రోడ్,,en,మోతీ నగర్,,en, Karimnagar, Karkhana, Karman Ghat, Karmanghat, Karmanghat X Roads, Karvan, Karwan, Kavadiguda, Keshavagiri, Khairatabad, Kharkhana Main Road, King Koti, King Koti X Road, Kishan Bagh, Kishangunj, Kompally, Kondapur, Kothaguda, Kothapet, Kphb, Kphb Colony, Krishna Nagar, Kukatpally Colony, Kummarguda, Kundan Bagh, Kushaiguda, Kattedan, Kavadi Guda, L B Nagar, L B Stadium, L B Stadium, Lad Bazar, Lakdi Ka Pul, Lal Bazar, Lal Darwaza, Lalapet, Lallaguda, Langer House, Liberty, Lingampalli, Lingampally, Lothukunta, Lower Tank Bund Road, M G Road, Machili Kaman, Madannapet, Madhapur, Madhura Nagar, Madina, Madina Guda, Mahankali Street, Maharaj Gunj, Mahatma Gandhi Road, Mahendra Hills, Malakpet, Malakpet Extension, Malkajgiri, Mallapur, Mallapuram, Mallepally, Mallepally North, Mangal Hat, Mansurabad X Road, Market Street, Marredpally, Maruthi Colony, Maruthi Nagar, Masab Tank, Medchal, Meerpet, Mehboob Gunj, Mehboob Nagar, Mehdipatnam X Road, Mettu Guda, Minister Road, Miralam Mandi, Miyapur, Mogulpura, Moinabad, Monda Market, Moosabowli, Moosapet, Moosaram Bagh, Moosaram Bagh X Road, Moti Nagar, Moula ఆలీ,,ar,Mozamjahi మార్కెట్,,en,Mughalpura,,en,Muktargunj,,en,Murad నగర్,,en,ముషీరాబాద్,,tl,Mylargadda,,uz,Nacharam,,de,నాగార్జున హిల్స్,,en,నాగార్జున నగర్,,en,Nagole,,ny,Nagole X రోడ్,,en,Nallagutta,,co,Nallakunta,,ms,Namala గుండు,,sw,నాంపల్లి,,en,నాంపల్లి స్టేషన్ రోడ్,,en,Narayanaguda,,en,నారాయణగూడ,,en,Nypul,,hi,నెక్లెస్ రోడ్,,en,నెహ్రూ నగర్,,en,Neredmet,,ru,Neredmet క్రాస్ రోడ్,,en,న్యూ Bowenpally,,en,న్యూ Boyiguda,,en,న్యూ పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,న్యూ Nagole,,en,న్యూ Nallakunta,,ms,న్యూ Nallakunta X రోడ్,,ms,న్యూ Osmangunj,,tr,నింబోలిఅడ్డ,,hi,నిజాం షాహి రోడ్,,en,Nizampet,,jw,Nizampet రోడ్,,jw,నూర్ ఖాన్ బజార్,,en,పాత Alwal,,en,పాత Bowenpally,,en,పాత Boyiguda,,en,పాత Ghasmandi,,en,పాత జైలు స్ట్రీట్,,en,పాత పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,పాత Topkhana,,en,ఒస్మాన్ షాహి,,en,Osmangunj,,tr,ఉస్మానియా విశ్వవిద్యాలయం,,en,పద్మారావు నగర్,,en,Palika బజార్,,hi,పాన్ బజార్,,en,Panjagutta,,su,పి అండ్ టి కాలనీ,,en,పారడైజ్,,en,పారడైజ్ సర్కిల్,,en,Parklane,,en,Parsigutta,,co,Patancheru,,co,పటేల్ మార్కెట్,,en,Pathargatti,,jw,Patny,,id,Penderghast రోడ్,,en,పికెట్,,en,పాట్ మార్కెట్,,en,ప్రోగ్రెస్ సిటీ,,hi,ప్రకాష్ నగర్,,hi,ప్రశాంత్ నగర్,,en,పురాణం క్షణం,,hi,ప్రారంభ మాన్షన్,,hi,స్వచ్ఛమైన bowli,,ceb,R R జిల్లా,,en,రాజ్ భవన్ రోడ్,,en,రాజేంద్ర నగర్,,en,రామ్ నగర్,,en,రామ్ నగర్ X రోడ్,,en,రామచంద్ర పురం,,en, Mozamjahi Market, Mughalpura, Muktargunj, Murad Nagar, Musheerabad, Mylargadda, Nacharam, Nagarjuna Hills, Nagarjuna Nagar, Nagarjuna Sagar Road, Nagole, Nagole X Road, Nallagutta, Nallakunta, Namala Gundu, Nampally, Nampally Station Road, Narayanaguda,, Narayanguda, Nayapul, Necklace Road, Nehru Nagar, Neredmet, Neredmet Cross Road, New Bowenpally, New Boyiguda, New Malakpet, New Nagole, New Nallakunta, New Nallakunta X Road, New Osmangunj, Nimboliadda, Nizam Shahi Road, Nizamabad, Nizampet, Nizampet Road, Noor Khan Bazar, Old Alwal, Old Bowenpally, Old Boyiguda, Old Ghasmandi, Old Jail Street, Old Malakpet, Old Topkhana, Osman Shahi, Osmangunj, Osmania University, Padma Rao Nagar, Palika Bazar, Pan Bazar, Panjagutta, P And T Colony, Paradise, Paradise Circle, Parklane, Parsigutta, Patancheru, Patel Market, Pathargatti, Patny, Penderghast Road, Picket, Pot Market, Pragathi Nagar, Prakash Nagar, Prasanth Nagar, Purana Pul, Purani Haveli, Putli Bowli, R R District, Raj Bhavan Road, Rajendra Nagar, Ram Nagar, Ram Nagar X Road, Ramachandra Puram, రామకృష్ణ పురం,,en,రామకృష్ణ పురం రోడ్,,en,Ramanthapur,,mg,Ramgopalpet,,hi,Ramkote,,en,రాంనగర్ గుండు,,en,రంగారెడ్డి నగర్,,hi,రాణిగంజ్,,hi,Rashtrapathi రోడ్,,en,Rasoolpura,,ar,రెడ్ హిల్స్,,en,రెజిమెంటల్ బజార్,,en,Rethi బౌల్,,et,Rikabganj,,hi,Risala బజార్,,ar,ఆర్టీసీ కాలనీ,,en,ఆర్టీసీ X రోడ్,,en,S D రోడ్,,en,S P రోడ్,,en,S R కాలనీ,,en,S R నగర్,,en,Safilguda,,uz,సాగర్ రోడ్,,en,సాయి నగర్,,en,Sadabad,,hi,సైఫాబాద్,,ar,సలీం నగర్,,en,సనత్ నగర్,,en,సంతోష్ నగర్,,hi,Srur సిటీ,,hi,సెబాస్టియన్ రోడ్,,en,సెక్రటేరియట్,,en,Seetharambagh,,en,శేరిలింగంపల్లి,,tr,షా ఆలీ Banda,,en,షాపూర్ నగర్,,en,Shaikpt,,hi,Shamshergunj,,en,శంకర్ బాగ్,,en,శంకర్ మఠం,,en,శాంతి నగర్,,hi,శివం రోడ్డు,,en,Shivramplli,,hi,సిద్దార్థ నగర్,,hi,Siddiamber బజార్,,en,సిక్కు రోడ్,,en,సిక్కు విలేజ్,,en,సిక్కు విలేజ్ రోడ్,,en,సింధీ కాలనీ,,en,గుమ్మడికాయ మార్కెట్,,hi,Somajiguda,,ha,Somajiguda సర్కిల్,,en,శ్రీ కృష్ణ నగర్,,en,శ్రీ శ్రీనివాస్ కాలనీ,,en,శ్రీనగర్,,en,శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్,,en,శ్రీనివాస కాలనీ,,en,శ్రీనివాస నగర్,,en,శ్రీనివాస నగర్ కాలనీ,,en,సెయింట్,,en,జాన్స్ రోడ్,,en,Marys రోడ్,,en,సుభాష్ రోడ్,,en,సుల్తాన్ బజార్,,en,సూర్య నగర్ కాలనీ,,en,Shapur నగర్,,en,శివాజీ నగర్,,hi,టాడ్ బండ్,,en,టాడ్ బండ్ X రోడ్,,en,తలబ్ రూపొందించింది,,ar,Talabkatta,,uz,ట్యాంక్ బండ్,,en, Ramakrishna Puram Road, Ramanthapur, Ramgopalpet, Ramkote, Ramnagar Gundu, Ranga Reddy Nagar, Ranigunj, Rashtrapathi Road, Rasoolpura, Red Hills, Regimental Bazar, Rethi Bowli, Rikabgunj, Risala Bazar, Rtc Colony, RTC X Road, S D Road, S P Road, S R Colony, S R Nagar, Safilguda, Sagar Road, Sai Nagar, Saidabad, Saifabad, Saleem Nagar, Sanath Nagar, Santosh Nagar, Saroor Nagar, Sebastian Road, Secretariat, Seetharambagh, Serilingampally, Shah Ali Banda, Shahpur Nagar, Shaikpet, Shahpur Nagar, Shamshergunj, Shanker Bagh, Shanker Mutt, Shanti Nagar, Shivam Road, Shivarampally, Siddarth Nagar, Siddiamber Bazar, Sikh Road, Sikh Village, Sikh Village Road, Sindhi Colony, Sitaphal Mandi, Somajiguda, Somajiguda Circle, Sri Krishna Nagar, Sri Srinivas Colony, Srinagar, Srinagar Colony Main Road, Srinivasa Colony, Srinivasa Nagar, Srinivasa Nagar Colony, St. Johns Road, St. Marys Road, Subash Road, Sultan Bazar, Surya Nagar Colony, Shapur Nagar, Shivaji Nagar, Tad Bund, Tad Bund X Road, Talab Katta, Talabkatta, Tank Bund, ట్యాంక్ బండ్ రోడ్,,en,తారు బండ్,,en,తారు బండ్ X రోడ్,,en,Taranagar,,hi,RC,,ha,తిలక్ నగర్,,hi,తిలక్ రోడ్,,en,పొగాకు బజార్,,en,తోలి Chowki,,hi,ఆర్టిలరీ,,hi,Trimulgherry,,co,Trimulgherry X రోడ్,,co,ట్రూప్ బజార్,,en,ఉప్పల్,,en,Uppugudaa,,hi,Vanasthalipuram,,et,వాసవి సిటీ,,hi,Vengal రావు నగర్,,el,Venkatapuram,,en,విద్యానగర్,,hi,విజయ్ నగర్ కాలనీ,,en,వికాస్ నగర్,,hi,విక్రంపురి,,en,విక్రంపురి కాలనీ,,en,వినాయక్ రావు నగర్,,en,Vitlwadi,,hi,Warasiguda,,so,వెస్ట్ Marredpally,,en,Ykutpura,,hi,Yapral,,ht,యెల్లారెడ్డి లాగ్లను,,so,Yellareddyguda,,cy,యూసుఫ్ బజార్,,en,Yousufguda,,en,Zmistanpur,,hi,Tirumalgherry,,en,హైదరాబాద్ విమానాశ్రయం,,en,హైదర్ షా స్థానం,,ht,హైదరాబాద్ GPO,,en,హైదరాబాద్ జూబ్లీ HO,,en,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,,en,I.E.Nacharam,,de,I.M.Colony,,en,ఇబ్రహీం బాగ్ లైన్స్,,en,అంటే Moulali,,en,IICT,,so,Jaggamguda,,ceb,జామా నేను ఉస్మానియా,,en,Jillellaguda,,so,కార్వాన్ సాహు,,en,Kachivani Singaram,,jw,Kattedan అంటే సో,,en,Keesara,,ig,Keesaragutta,,fi,Keshogiri SO,,en,ఖైరతాబాద్ ఉంటుంది,,hi,కింగ్స్ వే,,en,Kismtpur,,hi,Kolthur,,ga,Korremal,,eu,Kulsumpura,,id,Kyasaram,,ja,Lalgadi పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,Mehdipatnam,,su,పాతబస్తీలో,,en,ప్రతాప్ Singaram,,jw,Qazipura,,sq,Rk భవనం పడుకునే,,hi,Rehmat నగర్,,hi,రైల్ నిలయం,,en,రాజ్ భవన్,,hi,Rajbolaram,,bs,Ag కాలేజ్,,en,AG కార్యాలయం,,en,A.Gs స్టాఫ్ క్వార్టర్స్,,en,అంబర్ నగర్,,en, Tar Bund, Tar Bund X Road, Taranagar, Tarnaka, Tilak Nagar, Tilak Road, Tobacco Bazar, Toli Chowki, Topkhana, Trimulgherry, Trimulgherry X Road, Troop Bazar, Uppal, Uppuguda, Vanasthalipuram, Vasavi Nagar, Vengal Rao Nagar, Venkatapuram, Vidyanagar, Vijay Nagar Colony, Vikas Nagar, Vikrampuri, Vikrampuri Colony, Vinayak Rao Nagar, Vithalwadi, Warasiguda, West Marredpally, Yakutpura, Yapral, Yellareddy Guda, Yellareddyguda, Yousuf Bazar, Yousufguda, Zamistanpur, Tirumalgherry, Hyderabad Airport 1, Hyder Shah Kote, Hyderabad GPO, Hyderabad Jubilee HO, Hyderabad Public School, I.E.Nacharam, I.M.Colony, Ibrahim Bagh Lines, Ie Moulali, IICT, Jaggamguda, Jama I Osmania, Jillellaguda, Karwan Sahu, Kachivani Singaram, Kattedan Ie So, Keesara, Keesaragutta, Keshogiri SO, Khairatabad HO, Kingsway, Kismatpur, Kolthur, Korremal, Kulsumpura, Kyasaram, Lalgadi Malakpet, Mehdipatnam, Old City, Pratap Singaram, Qazipura, RC Imarat So, Rahmath Nagar, Rail Nilayam, Raj Bhavan, Rajbolaram, Ag College, AG Office, A.Gs Staff Quarters, Amber Nagar, ఆనంద్ నగర్,,hi,అనంతగిరి,,en,ఆంధ్ర మహిళా సభ,,hi,Aperl,,eo,APHB కాలనీ Moulali,,en,Atvelli,,lv,Badangpet,,ms,బేగంపేట,,en,బేగంపేట పోలీస్ లైన్స్,,en,భరత్ నగర్ కాలనీ,,en,Boduppal,,co,బీటిల్,,hu,సెంట్రల్ పోలీస్ లైన్స్,,en,Chanchalguda కాలనీ,,en,చందూలాల్ బారాదరి,,hi,CRP క్యాంప్,,en,సైబరాబాద్,,en,దర్గా హుస్సేన్ షా వాలి,,en,Darushifa,,ja,దత్తాత్రేయ కాలనీ,,en,Dhoolpet,,sq,Fathenagar కాలనీ,,en,Gajularamaram,,jw,మహాత్మా గాంధీ భవన్,,hi,Girmapur,,ha,గోల్కొండ Chowrastha,,en,Yadgarpally,,en,అసెంబ్లీ,,hi,వైశాలి నగర్,,hi,వైదేహీ సిటీ,,hi,Thumkunta,,zu,Thimmaipally,,fi,స్వరాజ్ నగర్,,en,సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ,,en,భారతదేశం యొక్క సర్వే,,en,Surram,,hi,సుల్తాన్ షాహి,,en,కాచిగూడ స్టేషన్,,ja,హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్,,en,Sripuram కాలనీ,,hi,Srinivasapuram,,en,దక్షిణ బంజారా హిల్స్,,en,Snehpuri కాలనీ,,hi,Sitflmndi,,hi,శ్యామ్ నగర్,,hi,Turkpaliadaram,,hi,Tagarikanaka,,tl,Ankireddypalli,,el,Ankushapur,,zu,Annojiguda,,ha,Cherial,,id,వికారాబాద్,,hi,Gowdavalli,,mt,Hanumanpet,,en,హసన్ నగర్,,en,మధ్యవర్తిత్వం సిటీ,,hi,GSI,,ro,SR,,en,అబిడ్స్,,en,సంజీవ రెడ్డి నగర్,,en,హుడా నివాస సముదాయం,,en,హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్,,en,DK రోడ్,,en,హైకోర్టు SO,,en,ఎల్ఐసి డివిజన్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు కాలనీ,,en,సమావేశంలో dipalli,,ny,Mangalhat,,en, Ananthagiri, Andhra Mahila Sabha, Aperl, APHB Colony Moulali, Atvelli, Badangpet, Begumpet, Begumpet Police Lines, Bharath Nagar Colony, Boduppal, Bogaram, Central Police Lines, Chanchalguda Colony, Chandulal Baradari, CRP Camp, Cyberabad, Dargah Hussain Shah Wali, Darushifa, Dattatreya Colony, Dhoolpet, Fathenagar Colony, Gajularamaram, Gandhi Bhavan, Girmapur, Golconda Chowrastha, Yadgarpally, Vidhan Sabha, Vishali Nagar, Vaidehi Nagar, Thumkunta, Thimmaipally, Swaraj Nagar, Sardar Vallabhbhai Patel National Police Academy, Survey Of India, Suraram, Sultan Shahi, Kachiguda Station, State Bank Of Hyderabad, Sripuram Colony, Srinivasapuram, South Banjara Hills, Snehapuri Colony, Sitaphalmandi, Shyam Nagar, Turkapalliyadaram, Tagarikanaka, Ankireddypalli, Ankushapur, Annojiguda, Cherial, Vikarabad, Gowdavalli, Hanumanpet, Hassan Nagar, Himayat Nagar, GSI (SR) Bandlaguda, Abids, Amberpet, Dilsukhnagar, Sanjeeva Reddy Nagar, HUDA Residential Complex, Hindustan Cables Ltd, DK Road, High Court SO, LIC Division, Langer House, Malakpet Colony, Mamidipalli, Mangalhat, Mansoorabad,,en,Moghalpura,,co,Rampally,,en,Nnkrmguda,,hi,ఒస్మాన్ నగర్,,en,Padmarao నగర్,,su,పద్మావతి నగర్,,hi,Phadi షరీఫ్,,hi,హోమ్,,fi,Pirzadi Guda,,en,Nutnkl,,hi,పి అండ్ టి కాలనీ S O,,en,పాత ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,గట్టిపడతాయి,,sq,బజార్ కళ్ళెం,,en,Sadabad కాలనీ,,hi,సనత్ నగర్ కాలనీ,,en,Seetharampet,,en,సంతోష్ నగర్ కాలనీ,,en,Sakkubai నగర్,,en,నేపియర్ లైన్స్,,en,ఉస్మానియా జనరల్ హాస్పిటల్,,en,హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్,,en,రామకృష్ణ మఠం,,en,లేబర్ బిల్డింగ్,,hi,Peddalaxmapur,,uz,రామ్ హోమ్,,fi,Rampallidiara,,en,రంగారెడ్డి జిల్లా కోర్టు,,en,Ravalkole,,et,S O,,uz,సనత్ నగర్ IE,,en,హిందీ భవన్,,en, Moghalpura, Rampally, Nanakramguda, Osman Nagar, Padmarao Nagar, Padmavathi Nagar, Pahadi Shareef, Koti, Pirzadi Guda, Nuthankal, P AND T Colony S O, Old MLA Quarters, New MLA Quarters, NGRI, Rein Bazar, Saidabad Colony, Sanath Nagar Colony, Seetharampet, Santosh Nagar Colony, Sakkubai Nagar, Napier Lines, Osmania General Hospital, Hyderabad Airport Limited, Ramakrishna Math, Parishram Bhavan, Peddalaxmapur, Ram Koti, Rampallidiara, Rangareddy District Court, Ravalkole, Sahifa S O, Sanath Nagar IE, Hindi Bhawan