Chinna Kodapgal (Pitlam) Navanatha Siddha Caves

త్రేతాయుగం నాటి నవనాథ సిద్ధుల గుహలు – పిట్లం (చిన్నకోడప్‌గల్‌ గ్రామం)

Navatha Siddha Caves of TrethaYuga At Pitlam (Chinna Kodapgal Village)

SSGSS TRUST LOGO

oie_KxS8n9ddUwWF

దత్తబంధువులందరికీ నమస్కారములు,
నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం దగ్గర SNA (సంగారెడ్డి-నాందేడ్-అకోలా) రోడ్డులో గల చిన్నకోడప్‌గల్‌ అనే ఒక కుగ్రామం దాటిన తరువాత వచ్చే గుట్ట మీద జనసంచారం లేని అడవిలో త్రేతాయుగపు నాటి నవనాథ సిద్ధుల గుహలు ఉన్నాయని తెలిసి అక్కడకి వెళ్ళడం జరిగింది. చిన్నకోడప్‌గల్‌ గ్రామాన్ని చేరిన తరువాత అక్కడి స్థానికులను విచారణ చేయగా పలు ఆశక్తికర విషయాలు తెలిసాయి. అక్కడివారు మీరు ఎంతమంది వచ్చారు? అని అడిగారు. ‘మేము ఇద్దరం వచ్చాము’ అని నేను సమాధానం చెప్పాను. మరి రెండవ వ్యక్తి ఏడి? అని అడిగారు. నేను నా జేబులో ఉన్న శ్రీపాద వల్లభుల ఫోటో చూపించాను. దానికి ఆ గ్రామ స్థానికులు “నవనాథ గుహలు” ఒంటరిగా వెళ్లి చూసేవి కాదు. అక్కడ నవనాథులు ‘అడవి గబ్బిలాల (Wild Bats)’ మాదిరిగా గుహలలో ఉండి, దుష్ట ఆలోచనలతో వచ్చేవారిని తరిమి తరిమి కోడతాయని, మొహం మీద గోళ్ళతో రక్తాలోచ్చేలా రక్కుతాయని, గుహ అంత్య భాగానికి చేరాలంటే గురు అనుగ్రహంతో పాటు గుంపులు గుంపులు గా ఉన్న గబ్బిలాలను దాటుకొని ధ్యాసంతా దత్తాత్రేయుల వారిపై నిలిపి నెమ్మదిగా లోపల కెళ్ళాలనీ, ప్రతి గబ్బిలాల గుంపుకు ఒక “రాజు-గబ్బిలం” ఉంటుందని మిగతా గబ్బిలాలు ఊరుకున్నా అది మాత్రం ఉరుకోదని ఒంటరిగా అక్కడకి వెళ్ళాలనే ఆలోచన విరమించుకోమని సలహా ఇచ్చారు. గబ్బిలాల వల్ల హాని జరగక పోతే అక్కడ గల అడవి జంతువులతో ప్రమాదం పొంచి ఉంటుందని, కాబట్టి ఇంత దూరం వచ్చారు కనుక నవనాథ గుహలకు దగ్గరలో గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి వరుకు వెళ్లి అటునుండి నేరుగా ఇంటికి వెళ్ళమని చెప్పారు. దానికి నేను ‘త్రేతాయుగం నాటి నవనాథ గుహలను చూడడానికే ఇంతదూరం వచ్చా’నని ఊర్లో ఎవరైనా తోడుగా సహాయానికి వస్తే మళ్లీ వచ్చేటప్పుడు బండి మీద దింపుతానని చెప్పాను. కాని ఊరి వారెవరు నాతో రావడానికి ఇష్టపడలేదు. అక్కడకి దగ్గరలో గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఎవరైనా ఉంటే తీసుకెళ్ళమని చెప్పారు. శ్రీపాదుడి మీద భారం వేసి గుహల వైపు బండిని పోనిచ్చాను. కొద్దిదూరం బండి మీద వెళ్ళిన నేను, అక్కడనుండి బండి వెళ్ళే పరిస్థితులు కనిపించకపోవడంతో బండిని అక్కడే పార్కింగ్ చేసి కాలి నడకన గుట్ట ఎక్కి అక్కడ గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర తోడు కోసం తీసుకెళ్ల డానికి ఎవరైనా ఉన్నారేమో చూసాను. ఆ దరిదాపుల్లో ఎక్కడా జన సంచారం లేదు ఒక్క పండు ముసలావిడ తప్ప. ఆవిడ కుడా ఏదో పారాయణ చేసుకుంటోంది. నాకు ఆవిడని డిస్టర్బ్ చెయ్యాలనిపించలేదు.

శ్రీ పాదుడిని తలుచుకుంటూ నవనాథ సిద్ధుల గుహల వైపుకు వెళ్ళాను. అచ్చటి స్థానికులు చెప్పినట్లుగానే అది ఒక నరసంచారం లేని అడవి. అరిచినా, పిలిచినా పలికే దిక్కేలేదు. కొంతసేపు నడక తరువాత మెట్ల మార్గం కనిపించింది. ఆ మార్గం నేరుగా త్రేతాయుగపు నవనాథ గుహల ద్వారం వద్దకు చేర్చింది. ఇక అక్కడ నుండి గుహల లోపలకి వెళ్ళడమే మిగిలింది.

గుహల ద్వారం వద్ద కొద్ది సేపు కూర్చుని శ్రీపాదుడిని , నవనాథులను ప్రార్ధించి గుహల లోకి అడుగు పెట్టాను. బైట నుండి గుహ లోపలకు చేరే మార్గం చాలా సన్నగా ఒక మనిషికి కుడా సరిపోనంత ఇరుకుగా ఉంది. గుహలోకి రెండడుగులు కుడా పూర్తిగా వేసానో లేదో కాని అక్కడ గుంపులు గుంపులుగా అడవి గబ్బిలాలు కనిపించాయి మరియు దానితో పాటే గుప్పు గుప్పుమని గబ్బిలాల వాసన వచ్చింది. ఆ గబ్బిలాలు కుడా మనం నిలబడితే మన తలకి తగిలే ఎత్తులో… తన్మయత్వంతో తలక్రిందులుగా ఊగుతూ నిద్ర పోతున్నాయి. వెంటనే భయం తోపాటు ‘Bat bite leads to Rabies’ అనే స్టేట్మెంట్ గుర్తుకొచ్చింది. (గబ్బిలం కరిస్తే రేబిస్ వస్తుంది. కుక్క కరిస్తే ఎన్ని జాగ్రత్తలు- ఇంజెక్షన్లు తీసుకోవాలో గబ్బిలం కరిచినా / గీరినా అలాగే ఇంజెక్షన్లు తీసుకోవాలి) అలికిడి చేయకుండా శ్రీపాద శ్రీ వల్లభుడిని, నవనాథులను మనసులోనే స్మరిస్తూ గుహ లోపలి భాగానికి సురక్షితంగా చేరాను. అక్కడ సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లోని నవనాథులకు సంబందించిన 32వ అధ్యాయాన్ని పారాయణ చేసుకొని అంతే సురక్షితంగా తిరిగి బయటకు వచ్చాను. ఈ విధంగా పైన గల గుహలోకి ఒకసారి క్రింద గల స్వయంభూ శివలింగాలున్న (ఒకే పాన పట్టం మీద గల రెండు స్వయంభూ శివలింగాలు) గుహలోకి మరోసారి వెరశి మొత్తం రెండు సార్లు శ్రీపాదుల వారి దయతో గబ్బిలాల మధ్యలోంచి సాఫీగా ప్రయాణం సాగింది.

అక్కడి నిశ్శబ్దం నిజంగానే మనం త్రేతాయుగంలో ఉన్నామేమో అని అనిపించేలా ఉంటుంది.. అక్కడి గాలి, గుహలు, ఆఖరికి గబ్బిలాలు కుడా ఎంతో పవిత్రమైనవీ మరియు అందరూ దర్శింపలేనివి అని తోచాయి. ఆద్యంతం మనలోని భక్తికి – నమ్మకానికి పరీక్షపెట్టే ఈ చిన్నకోడప్‌గల్‌ నవనాథసిద్ధుల గుహలు ఎంతో పవిత్రమైనవి. దత్త భక్తులందరూ తప్పనిసరిగా దర్శింపదగినవి. అక్కడ నవనాథులకు ప్రతీకగా గుహల నుండి ఇంకా దూరంగా 9 నిలువెత్తు పుట్టలు, 9 కోనేరులు ఉన్నాయట. వాటిలో కొన్ని కాల క్రమేణా పోయినప్పటికీ 3 కోనేరులను కొన్ని నిలువెత్తు పుట్టలను నేటికీ చూడవచ్చు. అక్కడనుండి తిరిగి రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి, అక్కడే గల అతి సుందరమైన అనసూయా మాత – దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించి ట్రిప్ ను ముగించాను.

దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..అవధూత చింతన శ్రీ గురు దేవదత్త…
మీ
కీర్తి వల్లభ – keerthivallabha@gmail.com

 

Navanatha

నవనాథులు ఎవరు?…

నవనారాయణాంశ సంభూతులే నవనాధులు వారు శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ మేరకు, శ్రీ కృష్ణావతారం లో చేసిన వాగ్దానం మేరకు భూమి మీద అవతరించారు. ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు.వీరంతా అవధూతలు మరియు దత్తాత్రేయుల వారికి ఆప్తులు. వీరిపేర్లు స్మరిస్తే చాలు శ్రీ పాద వల్లభులు సంతుష్టి చెందుతారు. నవనాథుల తో పాటుగా అడ్భంగుడు (కాపువాడు) మరియు మీననాథుడు (మత్సేంద్రనాధుడి కుమారుడు) కుడా నవనాథులు ఎంత ప్రసిద్ధి పొందారో అంతే ప్రసిద్ధిపొందిన వారు. వీరంతా ‘నాథసంప్రదాయం’లో ఉన్నవారు.

నవనాథులు
నవనాథులు
1. మత్సేంద్రనాథుడు
2. గోరక్షనాథుడు
3. జాలంధరనాథుడు
4. కానీఫానాథుడు
5. చర్పటనాథుడు
6. నాగనాథుడు
7. భర్తరినాథుడు
8. రేవణనాథుడు
9. గహనీనాథుడు

ఎలా చేరుకోవాలి?…

హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్‌ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలను చేరుకోవడానికి రూట్ (Hyderabad To Chinna Kodapgal 190 KM)
హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్‌ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలను చేరుకోవడానికి రూట్ (Hyderabad To Chinna Kodapgal 190 KM)
కుకట్ పల్లి ----> BHEL----> పటాన్ చెరు ----> పటాన్ చెరు టోల్ ప్లాజా ----> ORR దగ్గర స్ట్రైట్ రోడ్డు (ముంబై రోడ్డు) తీసుకోవాలి ----> ఇస్నాపూర్ ----> రుద్రారం ----> రుద్రారం తోషిబా & విజయ్ ఎలక్ట్రానిక్స్ ----> రుద్రారం తోషిబా & విజయ్ ఎలక్ట్రానిక్స్ దాటగానే వచ్చే రైట్ సైడ్ రోడ్డు తీసుకోవాలి (ముంబై హైవే దిగాలి) ----> గణేష్ గడ్డ ----> ఇస్మాయిల్ఖాన్ పేట్ ----> ఇస్మాయిల్ఖాన్ పేట్ దాటాక వచ్చే 4 రోడ్లలో లెఫ్ట్ (ఎడమ) రోడ్డు తీసుకోవాలి ----> MNR మెడికల్ కాలేజి ----> MNR మెడికల్ కాలేజి దాటాక వచ్చే ' T ' జంక్షన్ లో (3 రోడ్ల కూడలి) రైట్ (కుడి) రోడ్డు తీసుకోవాలి ----> ఆంథోల్ & జోగిపేట్ ----> అన్నాసాగర్ లేక్ ----> శంకరంపేట సహజ కలువల కొలను ----> శంకరంపేట ----> నాందేడ్ రోడ్ ----> పిట్లం ----> SNA రోడ్ ----> చిన్నకోడప్‌గల్‌ గ్రామం ----> గుట్ట మీద నవనాథ సిద్ధుల గుహలు

చిన్నకోడప్‌గల్‌ నవనాథసిద్ధుల గుహల మరియు వాటి పరిసర ప్రాంతాల ఫోటోలు

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-1

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-2

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-3

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-3

Pitlam-4

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-6

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-7

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-8

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-9

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-10

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-11

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-12

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-13

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-14

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-15

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-16

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-17

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-18

China Kodalgal (Pitlam) Navanatha Siddha Caves-19

ఎప్పుడు, ఎలా దర్శించుకోవాలి?

ఒంటరిగా కాకుండా, వానాకాలంలో కాకుండా చిన్నకోడప్‌గల్‌ నవనాథసిద్ధుల గుహలను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరుకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కార్తిక పౌర్ణమి, శివరాత్రి రోజులలో జాతర జరుగుతుంది. ఆ సమయంలో కుడా దర్శించుకోవచ్చు.

ప్రత్యేకత ఏంటి?

  • త్రేతాయుగం నాటి నవనాథసిద్ధ గుహలు ఉండడం
  • శ్రీరాముడు ప్రతిష్టించిన రామలింగేశ్వరుడు ఉండడం
  • ఇక్కడి శ్రీరామ ప్రతిష్టిత శివలింగం ప్రపంచంలో మరెక్కడాలేనట్లు రుద్రాక్షరూపము లో ఉండడం
  • నాగుపాము శివలింగాభిషేకం చేయడం (ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో ఈ ఘట్టం కనిపిస్తుంది)
  • అనసూయా మాత – దత్తాత్రేయుడు ఉన్న గుడి ఉండడం
  • నవనాథులకు ప్రతీకలుగా ఉన్న 9 కోనేరులు, 9 నిలువెత్తు పుట్టలు ఉండడం
  • నవనాథ సిద్ధ గుహలను అపవిత్రం చేయకుండా అడవి గబ్బిలాలు కాపలాకాస్తూ ఉండడం
  • నవనాథసిద్ధుల క్రింది గుహలో ఒకే పానపట్టం (Platform) పై రెండు శివలింగాలుండడం
  • రుద్రాక్షరూప రామలింగేశ్వర గుడి ప్రాంగణంలో పాండురంగ విఠలుడుండడం
  • రుద్రాక్షరూప రామలింగేశ్వర గుడి ప్రాంగణంలో త్రిమాతా స్వరూపిణులు ఉండడం

ఏమేమి తీసుకెళ్ళాలి?

శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకజలం, ఆవుపాలు, పన్నీరు, పూలు, ఫలాలు తీసుకెళ్ళాలి. దయచేసి గమనించండి నవనాథసిద్ధుల గుహల పరిసర ప్రాంతాలలో ఏమి దొరకవు. కాబట్టి కావలసిన పూజా సామాగ్రి మనమే వెంట తీసుకెళ్ళాలి. అలాగే పారాయణ చేసుకోవడానికి నవనాథుల చరితము, సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం వంటి గ్రంధాలను తీసుకెళ్ళాలి.

లబించే సౌకర్యాలు

నవనాథసిద్ధుల గుహల పరిసర ప్రాంతాలలో ఏమి దొరకవు. ఎటువంటి సౌకర్యాలు లభించవు. తాగడానికి నీటి నుండి తినడానికి తిండి వరుకు అన్ని తీసుకెళ్ళాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ‘స్పోర్ట్స్ షూ’ దరించి వెళ్ళాలి (గుహ లోపలకు కాదు)
  • మనస్సును దత్తాత్రేయుని మీదా, నవనాథుల మీదా కేంద్రీకరింపజేయాలి
  • గుహల లోకి అడుగు పెట్టేటప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ముందుకు అడుగేయాలి
  • గబ్బిలాలను చూసి అరవడం, వాటిని కొట్టడం చేయరాదు. అలాగే అయినదానికీ – కానిదానికీ హడావిడి పడరాదు
  • గబ్బిలాలు మీ తలలకు తగులుతున్నా మీరు తల వంచుకొని మనస్సులో దత్త నామస్మరణ చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి
  • గుహల లోకి అడుగు పెట్టేటప్పుడు మీ మొబైల్ ఫోన్లను స్విచ్ఆఫ్ చెయ్యాలి
  • సామూహికంగా / గ్రూప్ గా వెళ్ళినప్పుడు అక్కడి ప్రశాంతతకుగాని, గబ్బిలాల నిద్రకుగాని భంగం కలిగించరాదు
  • గుహ అంత్యానికి చేరుకునే వరుకు అస్సలు మాట్లాడరాదు
  • సాధ్యమైనంత ఎక్కువ నిశ్శబ్దాన్ని పాటించాలి
  • గబ్బిలాలను ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ వాడరాదు
  • గుహ లోపల మంటలు-పొగలు పెట్టరాదు

దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు

చిన్నకోడప్‌గల్‌ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలకు దగ్గరలో గల ఇతర దర్శనీయ ప్రదేశాలు
చిన్నకోడప్‌గల్‌ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలకు దగ్గరలో గల ఇతర దర్శనీయ ప్రదేశాలు
1. హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్‌ గ్రామం వెళ్ళే దారిలో ఇస్మాయిల్ఖాన్ పేట్ కు ముందు గల 'గణేష్ గడ్డ' లో ఉన్న 20 అడుగుల శనేశ్చర దేవాలయం
2. చిన్నకోడప్‌గల్‌ గ్రామానికి 10 KM ల దూరం లో గల 'ఎంపల్లి' సిద్ధి హనుమాన్ దేవాలం
3. చిన్నకోడప్‌గల్‌ గ్రామానికి 7 KM ల దూరం లో గల నిజాంసాగర్ పిక్నిక్ పర్యాటక ప్రదేశం

Ganesh Gadda Shaneswaradev

 

హైదరాబాద్ లో ఉత్తమ క్యాటరింగ్,,en,హైదరాబాద్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,సికింద్రాబాద్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో కూకట్పల్లి ఉత్తమ కేటరర్లు,,en,హైదరాబాద్ లో ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో క్యాటరింగ్ సర్వీసెస్,,en,సికింద్రాబాద్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,దక్షిణ భారత,,en,సికింద్రాబాద్ నార్త్ ఇండియన్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,హైదరాబాద్ లో ఉత్తర భారత క్యాటరింగ్ సర్వీసెస్,,en,ఉత్తమ ఆహార కేటరర్లు నియమాలు మరియు నిబంధనలు,,en,శాఖాహారం,,en,నార్త్ ఇండియన్,,en,మొఘలాయ్,,ga,చైనీస్,,en,శ్రీ mrk కేటరర్లు ఆహార,,en,ఉత్తమ ఆహార కేటరర్లు సికింద్రాబాద్ balajinagar kakaguda,,en,శ్రీ MRK కేటరర్లు,,ms,లో గచ్చిబౌలి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Mehdipatnam ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,బంజారా హిల్స్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Bowenpally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో దిల్సుఖ్నగర్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,మధ్యవర్తిత్వంతో నగరం అత్యుత్తమ FOOD క్యాటరింగ్,,hi,లో కాచిగూడ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en Best food catering in hyderabad Best food catering in Secunderabad Best caterers in Kukatpally Best Vegetarian caterers in hyderabad Best Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in hyderabad catering services in hyderabad catering services in Secunderabad South Indian, North Indian catering services in Secunderabad South Indian, North Indian catering services in hyderabad Best Food Caterers Terms and Conditions Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in shri mrk caterers Best Food Caterers secunderabad balajinagar kakaguda Shri MRK Caterers Best food catering in Gachibowli Best food catering in Mehdipatnam Best food catering in Banjara Hills Best food catering in Bowenpally Best food catering in Dilsukhnagar Best food catering in Himayat Nagar Best food catering in Kachiguda లో Kavadiguda ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Kompally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Tarnaka ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో లింగంపల్లి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,Masab ట్యాంక్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,ceb,పారడైజ్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,శాఖాహారం ఉత్తమ కేటరర్లు,,en,శ్రీ Mrk కేటరర్లు హైదరాబాద్ లో ఆహార,,en,Mahidipattnm,,hi,Kukatpalli,,et,kakaguda Balajinagar,,tl,ECIL రావు నగర్,,en,Moula ఆలీ,,ar,nallakunta,,ms,దిల్సుఖ్నగర్,,hi,chikkadapalli,,en,SR నగర్,,en,Borbanda,,hi,Erragadda,,so,శాఖాహారం గచ్చిబౌలి లో శాఖాహారం ఉత్తమ కేటరర్లు ఉత్తమ కేటరర్లు,,en,శంషాబాద్,,en,మల్లాపూర్,,hi,హాయ్ టెక్ సిటీ,,en,Habsiguda,,so,జూబ్లీ హిల్స్,,en,బంజారా హిల్స్,,en,మణికొండకు,,ceb,ఉప్పల్ కలాన్,,hi,అమీర్పేట,,et,షామీర్,,en,శ్రీనగర్ కాలనీ,,en,ఊటఃఊఆఊఱ్,,uz,ఒక సి గార్డ్స్,,en,ఒక S రోవా నగర్,,en,అబిడ్స్ రోడ్,,en,ఆదర్శ్ నగర్,,hi,Adikmet,,et,Afzalgunj,,uz,Agapur,,hi,అహ్మద్ నగర్,,en,అక్బర్ రోడ్,,en,అలెగ్జాండర్ రోడ్,,en,అలియాబాద్,,en,Alwal,,ar,అంబర్పేట,,tr,అమీర్పేట X రోడ్,,en,ఆనంద్ బాగ్,,en,ఆనంద్ నగర్ కాలనీ,,en,అశోక్ నగర్,,hi,ఆసిఫ్ నగర్,,en,Attapur,,en,Attapur రింగ్ రోడ్,,en,ఆటో నగర్,,en,Azmabad,,hi,Azampura మసీదు,,ms,బబెర్ బాగ్,,en,Bchplli,,hi,Badichowdi,,sw,బాగ్ అంబర్పేట్,,tr Best food catering in Kompally Best food catering in Tarnaka Best food catering in Lingampally Best food catering in Masab Tank Best food catering in Paradise Best caterers in Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in Shri Mrk Caterers Hyderabad, Secunderabad, Mehidipattanam, Kukatpalli, kakaguda Balajinagar, Ecil As rao Nagar, Moula ali, nallakunta, Dilsukhnagar, chikkadapalli, SR Nagar, Borabanda, Erragadda, Best caterers in Vegetarian Best caterers in Vegetarian Gachibowli, Shamshabad, Kukatpally, Mallapur, Hi Tech City, Habsiguda, Jubilee Hills, Secunderabad, Banjara Hills, Manikonda, Uppal Kalan, Ameerpet, Shamirpet, Sainikpuri, Srinagar Colony, Quthbullapur, A C Guards, A S Roa Nagar, Abids Road, Adarsh Nagar, Adikmet, Afzalgunj, Agapura, Ahmed Nagar, Akbar Road, Alexander Road, Aliabad, Alwal, Amberpet, Ameerpet X Road, Anand Bagh, Anand Nagar Colony, Ashok Nagar, Asif Nagar, Attapur, Attapur Ring Road, Auto Nagar, Azamabad, Azampura Masjid, Baber Bagh, Bachpally, Badichowdi, Bagh Amberpet, బాగ్ లింగంపల్లి,,en,బహదూర్పురా,,en,Bahadurpurpally,,en,Bairamalguda,,el,నా Baccarat,,tr,బాల నగర్,,en,Blpur,,hi,Balkampet,,ru,Bandimet,,mg,Bandlaguda,,sv,బ్యాంక్ స్ట్రీట్,,en,లాల్ కడుపు,,hi,Bnseelalpet,,hi,బాపు నగర్,,hi,Barkas,,en,Barkatpura,,ar,మార్కెటింగ్,,ku,బేగం బజార్,,en,భాగ్య నగర్ కాలనీ,,en,భారతదేశం నగరం,,hi,భేల్,,tl,Bholakpur,,zu,Bk Guda,,ar,బోడ్ ఉప్పల్,,en,Boggulakunta,,so,బలరాం,,hi,Boudha నగర్,,en,Bowenpally,,ht,Boyiguda,,ha,Chaderghat,,es,చైతన్యపురి,,en,Champapet,,en,Champapet X రోడ్,,en,Chanchalguda,,es,చందా నగర్,,en,చంద్రయనగుట్ట,,en,చాంద్రాయణగుట్ట,,en,Chappel బజార్,,en,Chappel రోడ్,,en,చార్ కమాన్,,ar,Charkaman,,en,Charlapally,,es,చార్మినార్,,en,చాట్ బజార్,,sv,Cherlapally,,haw,Chikkadpally,,en,Chilkalguda,,en,Chintal,,ja,Chintal బస్తీ,,ja,Chintalkunta,,ja,చిరాగ్ ఆలీ లేన్,,en,చూడి బజార్,,bg,D D కాలనీ,,en,Dabeerpura,,ig,Dabeerpura ఉత్తర,,ig,కానీ ఉల్ సలామ్,,ro,దారుల్ Shifa,,ms,డిఫెన్స్ కాలనీ,,en,దేవన్ Devdi,,en,మనీ మార్కెట్,,hi,ధరమ్ కరణ్ రోడ్,,en,డైమండ్ పాయింట్,,en,దిల్షాద్ నగర్,,en,దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్,,en,డిస్టిలరీ రోడ్,,en,Domalguda,,gl,దూద్ Bowli,,st,A.S రావు నగర్,,en,Dwarkapuri కాలనీ,,en,తూర్పు ఆనంద్ బాగ్,,en,తూర్పు Marredpally,,en,ECIL పోస్ట్,,en,ECIL X రోడ్స్,,en,Edi బజార్ ఉత్తర,,en,Erramanzil,,uz,Erramanzil కాలనీ,,en,Esamia బజార్,,en,ఫలక్నుమా,,en, Bahadurpura, Bahadurpurpally, Bairamalguda, Bakaram, Bala Nagar, Balapur, Balkampet, Bandimet, Bandlaguda, Bank Street, Bansilal Pet, Bansilalpet, Bapuji Nagar, Barkas, Barkatpura, Basheerbagh, Bazarghat, Begum Bazar, Bhagya Nagar Colony, Bharat Nagar, Bhel, Bholakpur, Bk Guda, Bod Uppal, Boggulakunta, Bolaram, Borabanda, Boudha Nagar, Bowenpally, Boyiguda, Chaderghat, Chaitanyapuri, Champapet, Champapet X Road, Chanchalguda, Chanda Nagar, Chandrayanagutta, Chandrayangutta, Chappel Bazar, Chappel Road, Char Kaman, Charkaman, Charlapally, Charminar, Chatta Bazar, Cherlapally, Chikkadpally, Chilkalguda, Chintal, Chintal Basti, Chintalkunta, Chirag Ali Lane, Chudi Bazar, D D Colony, Dabeerpura, Dabeerpura North, Dar Ul Salam, Darul Shifa, Defence Colony, Devan Devdi, Dhan Bazar, Dharam Karan Road, Diamond Point, Dilshad Nagar, Dilsukhnagar Main Road, Distillery Road, Domalguda, Doodh Bowli, డాక్టర్. A.S Rao Nagar, Dwarkapuri Colony, East Anand Bagh, East Marredpally, ECIL, Ecil Post, Ecil X Roads, Edi Bazar North, Erragadda, Erramanzil, Erramanzil Colony, Esamia Bazar, Falaknuma, ఫతే దర్వాజా,,en,ఫతే మైదాన్,,en,ఫతే నగర్,,en,సీ ఫుడ్,,hi,ఫిరోజ్ అంగ,,hi,ఫిల్మ్ నగర్,,en,పాడింగ్ Annaram,,hi,పాడింగ్ Annaram q రోడ్స్,,hi,గగన్ మహల్,,en,గగన్ Pahad,,en,మహాత్మా గాంధీ నగర్,,en,Gandhipet,,en,Gandhipet రోడ్,,en,జనరల్ బజార్,,en,Gansi మార్కెట్,,hi,Gasmondi,,hi,Gatkesr,,hi,గోల్కొండ,,en,గోల్కొండ X రోడ్స్,,en,Gosha మహల్,,en,మీదుగా,,so,మీదుగా చమన్,,en,గ్రీన్ లాండ్స్,,en,గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్,,en,Gudimalkapur,,su,Gudimalkapur న్యూ పో,,en,గుల్జార్ హౌస్,,en,గన్ ఫౌండ్రీ,,en,గన్ రాక్,,en,Gunfoundry,,mg,హఫీజ్ పెట్,,en,Hakimpet,,jw,హనుమాన్ Tekdi,,en,Haribowli,,fr,Hasmatpet,,sv,Hastinapuram,,en,హయత్ నగర్,,en,హిల్ ఫోర్ట్,,es,హిల్ ఫోర్ట్ రోడ్,,en,హిల్ స్ట్రీట్,,en,మధ్యవర్తిత్వం సిటీ మధ్యవర్తిత్వం సిటీ q రోడ్స్,,hi,మధ్యవర్తిత్వం సీ,,hi,హెచ్ఎంటి నగర్,,en,హెచ్ఎంటి రోడ్,,en,హుమాయున్ నగర్,,en,హుస్సైని ఆలం,,en,హైదర్ బస్తీ,,en,హైదర్ నగర్,,en,హైదరాబాద్ సెంట్రల్,,en,Hyderguda,,en,ఇబ్రహీం బాగ్,,en,ఇబ్రహింపట్నం,,en,Inderbagh,,no,ఇందిరా పార్క్,,en,Jagdgirigutta,,hi,జగదీష్ మార్కెట్,,en,Jahanuma,,sw,Jambagh,,jw,జామియా ఉస్మానియా,,en,జవహర్ నగర్,,en,జవహర్ లాల్ నెహ్రూ రోడ్,,en,Kachi,,ja,కాచిగూడ ఎక్స్ రోడ్,,en,Kakaguda,,tl,కాకతీయ నగర్,,en,Kalasiguda,,en,టైమ్స్ న్యూస్,,id,కాళి కమాన్,,ar,కళ్యాణ్ నగర్,,hi,కమలా నగర్,,en,కమలా పూరి కాలనీ,,en,కమలా నగర్,,ar,Kanchanbagh,,en,Kandoji బజార్,,en, Fateh Maidan, Fateh Nagar, Feel Khana, Feroz Guda, Film Nagar, Gaddi Annaram, Gaddi Annaram X Roads, Gagan Mahal, Gagan Pahad, Gandhi Nagar, Gandhipet, Gandhipet Road, General Bazar, Ghansi Bazar, Ghasmandi, Ghatkesar, Golconda, Golconda X Roads, Gosha Mahal, Gowliguda, Gowliguda Chaman, Green Lands, Green Park Extension, Gudimalkapur, Gudimalkapur New Po, Gulzar House, Gun Foundry, Gun Rock, Gunfoundry, Hafiz Pet, Hakimpet, Hanuman Tekdi, Haribowli, Hasmatpet, Hastinapuram, Hayat Nagar, Hill Fort, Hill Fort Road, Hill Street, Himayat Nagar Himayat Nagar X Roads, Himayat Sagar, Hmt Nagar, Hmt Road, Humayun Nagar, Hussaini Alam, Hyder Basti, Hyder Nagar, Hyderabad Central, Hyderguda, Ibrahim Bagh, Ibrahimpatnam, Inderbagh, Indira Park, Jagadgirigutta, Jagdish Market, Jahanuma, Jambagh, Jamia Osmania, Jawahar Nagar, Jawaharlal Nehru Road, Jeedimetla, Kachi, కాచిగూడ, Kachiguda X Road, Kakaguda, Kakatiya Nagar, Kalasiguda, Kali Kabar, Kali Kaman, Kalyan Nagar, Kamala Nagar, Kamala Puri Colony, Kamla Nagar, Kanchanbagh, Kandoji Bazar, కాప్రా,,cs,కరీంనగర్,,en,ఫ్యాక్టరీ,,hi,కర్మాన్ ఘాట్,,en,Karmanghat,,et,Karmanghat X రోడ్స్,,en,కారవాన్,,az,Kwadigudaa,,hi,Keshavagiri,,en,ఖైరతాబాద్,,hi,Kharkhana మెయిన్ రోడ్,,en,కింగ్ హోమ్,,fi,కింగ్ కోటి X రోడ్,,en,కిషన్ టైగర్,,hi,Kishangunj,,en,Kompally,,hi,కొండాపూర్,,en,Kothaguda,,st,Kothapet,,jw,Kphb,,ig,Kphb కాలనీ,,en,కృష్ణానగర్,,en,కూకట్పల్లి కాలనీ,,en,Kummarguda,,et,కుందన్ బాగ్,,hi,Kushaiguda,,en,Kattedan,,et,Kwadi అంగ,,hi,L B నగర్,,en,L B స్టేడియం,,en,బజార్ లెట్,,da,Lakdi కా పుల్,,jw,లాల్ బజార్,,en,లాల్ దర్వాజా,,en,Lalpet,,hi,Lallaguda,,ha,లాంగెర్ హౌస్,,en,లిబర్టీ,,en,లింగంపల్లి,,hi,లింగంపల్లి,,en,Lothukunta,,jw,ట్యాంక్ బండ్ రోడ్ దిగువ,,en,ఎంజీ రోడ్,,en,కమాన్ Machili,,ny,Madannapet,,zh-CN,మాదాపూర్,,en,మధుర నగర్,,hi,మదీనా,,ar,మదీనా Guda,,ar,మహంకాళి స్ట్రీట్,,hi,చెఫ్ ఎకో,,hi,మహాత్మా మహాత్మా గాంధీ రోడ్,,en,మహేంద్ర హిల్స్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు పొడిగింపు,,en,మల్కాజ్గిరి,,hi,మలప్పురం,,hi,Mallepally ఉత్తర,,en,మంగళ్ Hat,,en,Mansurabad X రోడ్,,en,మార్కెట్ స్ట్రీట్,,en,Marredpally,,en,మారుతీ కాలనీ,,en,మారుతి నగర్,,en,masab ట్యాంక్,,ceb,మేడ్చల్,,ru,Meerpet,,af,మెహబూబ్ ఎకో,,hi,మెహబూబ్ నగర్,,en,Mehdipatnam X రోడ్,,en,మెట్టు అంగ,,hi,మంత్రి రోడ్,,en,Miralam మండి,,en,Mogulpura,,bg,Moinabad,,hi,Monda మార్కెట్,,en,Moosabowli,,so,Moosapet,,et,Moosaram బాగ్,,en,Moosaram బాగ్ X రోడ్,,en,మోతీ నగర్,,en, Karimnagar, Karkhana, Karman Ghat, Karmanghat, Karmanghat X Roads, Karvan, Karwan, Kavadiguda, Keshavagiri, Khairatabad, Kharkhana Main Road, King Koti, King Koti X Road, Kishan Bagh, Kishangunj, Kompally, Kondapur, Kothaguda, Kothapet, Kphb, Kphb Colony, Krishna Nagar, Kukatpally Colony, Kummarguda, Kundan Bagh, Kushaiguda, Kattedan, Kavadi Guda, L B Nagar, L B Stadium, L B Stadium, Lad Bazar, Lakdi Ka Pul, Lal Bazar, Lal Darwaza, Lalapet, Lallaguda, Langer House, Liberty, Lingampalli, Lingampally, Lothukunta, Lower Tank Bund Road, M G Road, Machili Kaman, Madannapet, Madhapur, Madhura Nagar, Madina, Madina Guda, Mahankali Street, Maharaj Gunj, Mahatma Gandhi Road, Mahendra Hills, Malakpet, Malakpet Extension, Malkajgiri, Mallapur, Mallapuram, Mallepally, Mallepally North, Mangal Hat, Mansurabad X Road, Market Street, Marredpally, Maruthi Colony, Maruthi Nagar, Masab Tank, Medchal, Meerpet, Mehboob Gunj, Mehboob Nagar, Mehdipatnam X Road, Mettu Guda, Minister Road, Miralam Mandi, Miyapur, Mogulpura, Moinabad, Monda Market, Moosabowli, Moosapet, Moosaram Bagh, Moosaram Bagh X Road, Moti Nagar, Moula ఆలీ,,ar,Mozamjahi మార్కెట్,,en,Mughalpura,,en,Muktargunj,,en,Murad నగర్,,en,ముషీరాబాద్,,tl,Mylargadda,,uz,Nacharam,,de,నాగార్జున హిల్స్,,en,నాగార్జున నగర్,,en,Nagole,,ny,Nagole X రోడ్,,en,Nallagutta,,co,Nallakunta,,ms,Namala గుండు,,sw,నాంపల్లి,,en,నాంపల్లి స్టేషన్ రోడ్,,en,Narayanaguda,,en,నారాయణగూడ,,en,Nypul,,hi,నెక్లెస్ రోడ్,,en,నెహ్రూ నగర్,,en,Neredmet,,ru,Neredmet క్రాస్ రోడ్,,en,న్యూ Bowenpally,,en,న్యూ Boyiguda,,en,న్యూ పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,న్యూ Nagole,,en,న్యూ Nallakunta,,ms,న్యూ Nallakunta X రోడ్,,ms,న్యూ Osmangunj,,tr,నింబోలిఅడ్డ,,hi,నిజాం షాహి రోడ్,,en,Nizampet,,jw,Nizampet రోడ్,,jw,నూర్ ఖాన్ బజార్,,en,పాత Alwal,,en,పాత Bowenpally,,en,పాత Boyiguda,,en,పాత Ghasmandi,,en,పాత జైలు స్ట్రీట్,,en,పాత పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,పాత Topkhana,,en,ఒస్మాన్ షాహి,,en,Osmangunj,,tr,ఉస్మానియా విశ్వవిద్యాలయం,,en,పద్మారావు నగర్,,en,Palika బజార్,,hi,పాన్ బజార్,,en,Panjagutta,,su,పి అండ్ టి కాలనీ,,en,పారడైజ్,,en,పారడైజ్ సర్కిల్,,en,Parklane,,en,Parsigutta,,co,Patancheru,,co,పటేల్ మార్కెట్,,en,Pathargatti,,jw,Patny,,id,Penderghast రోడ్,,en,పికెట్,,en,పాట్ మార్కెట్,,en,ప్రోగ్రెస్ సిటీ,,hi,ప్రకాష్ నగర్,,hi,ప్రశాంత్ నగర్,,en,పురాణం క్షణం,,hi,ప్రారంభ మాన్షన్,,hi,స్వచ్ఛమైన bowli,,ceb,R R జిల్లా,,en,రాజ్ భవన్ రోడ్,,en,రాజేంద్ర నగర్,,en,రామ్ నగర్,,en,రామ్ నగర్ X రోడ్,,en,రామచంద్ర పురం,,en, Mozamjahi Market, Mughalpura, Muktargunj, Murad Nagar, Musheerabad, Mylargadda, Nacharam, Nagarjuna Hills, Nagarjuna Nagar, Nagarjuna Sagar Road, Nagole, Nagole X Road, Nallagutta, Nallakunta, Namala Gundu, Nampally, Nampally Station Road, Narayanaguda,, Narayanguda, Nayapul, Necklace Road, Nehru Nagar, Neredmet, Neredmet Cross Road, New Bowenpally, New Boyiguda, New Malakpet, New Nagole, New Nallakunta, New Nallakunta X Road, New Osmangunj, Nimboliadda, Nizam Shahi Road, Nizamabad, Nizampet, Nizampet Road, Noor Khan Bazar, Old Alwal, Old Bowenpally, Old Boyiguda, Old Ghasmandi, Old Jail Street, Old Malakpet, Old Topkhana, Osman Shahi, Osmangunj, Osmania University, Padma Rao Nagar, Palika Bazar, Pan Bazar, Panjagutta, P And T Colony, Paradise, Paradise Circle, Parklane, Parsigutta, Patancheru, Patel Market, Pathargatti, Patny, Penderghast Road, Picket, Pot Market, Pragathi Nagar, Prakash Nagar, Prasanth Nagar, Purana Pul, Purani Haveli, Putli Bowli, R R District, Raj Bhavan Road, Rajendra Nagar, Ram Nagar, Ram Nagar X Road, Ramachandra Puram, రామకృష్ణ పురం,,en,రామకృష్ణ పురం రోడ్,,en,Ramanthapur,,mg,Ramgopalpet,,hi,Ramkote,,en,రాంనగర్ గుండు,,en,రంగారెడ్డి నగర్,,hi,రాణిగంజ్,,hi,Rashtrapathi రోడ్,,en,Rasoolpura,,ar,రెడ్ హిల్స్,,en,రెజిమెంటల్ బజార్,,en,Rethi బౌల్,,et,Rikabganj,,hi,Risala బజార్,,ar,ఆర్టీసీ కాలనీ,,en,ఆర్టీసీ X రోడ్,,en,S D రోడ్,,en,S P రోడ్,,en,S R కాలనీ,,en,S R నగర్,,en,Safilguda,,uz,సాగర్ రోడ్,,en,సాయి నగర్,,en,Sadabad,,hi,సైఫాబాద్,,ar,సలీం నగర్,,en,సనత్ నగర్,,en,సంతోష్ నగర్,,hi,Srur సిటీ,,hi,సెబాస్టియన్ రోడ్,,en,సెక్రటేరియట్,,en,Seetharambagh,,en,శేరిలింగంపల్లి,,tr,షా ఆలీ Banda,,en,షాపూర్ నగర్,,en,Shaikpt,,hi,Shamshergunj,,en,శంకర్ బాగ్,,en,శంకర్ మఠం,,en,శాంతి నగర్,,hi,శివం రోడ్డు,,en,Shivramplli,,hi,సిద్దార్థ నగర్,,hi,Siddiamber బజార్,,en,సిక్కు రోడ్,,en,సిక్కు విలేజ్,,en,సిక్కు విలేజ్ రోడ్,,en,సింధీ కాలనీ,,en,గుమ్మడికాయ మార్కెట్,,hi,Somajiguda,,ha,Somajiguda సర్కిల్,,en,శ్రీ కృష్ణ నగర్,,en,శ్రీ శ్రీనివాస్ కాలనీ,,en,శ్రీనగర్,,en,శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్,,en,శ్రీనివాస కాలనీ,,en,శ్రీనివాస నగర్,,en,శ్రీనివాస నగర్ కాలనీ,,en,సెయింట్,,en,జాన్స్ రోడ్,,en,Marys రోడ్,,en,సుభాష్ రోడ్,,en,సుల్తాన్ బజార్,,en,సూర్య నగర్ కాలనీ,,en,Shapur నగర్,,en,శివాజీ నగర్,,hi,టాడ్ బండ్,,en,టాడ్ బండ్ X రోడ్,,en,తలబ్ రూపొందించింది,,ar,Talabkatta,,uz,ట్యాంక్ బండ్,,en, Ramakrishna Puram Road, Ramanthapur, Ramgopalpet, Ramkote, Ramnagar Gundu, Ranga Reddy Nagar, Ranigunj, Rashtrapathi Road, Rasoolpura, Red Hills, Regimental Bazar, Rethi Bowli, Rikabgunj, Risala Bazar, Rtc Colony, RTC X Road, S D Road, S P Road, S R Colony, S R Nagar, Safilguda, Sagar Road, Sai Nagar, Saidabad, Saifabad, Saleem Nagar, Sanath Nagar, Santosh Nagar, Saroor Nagar, Sebastian Road, Secretariat, Seetharambagh, Serilingampally, Shah Ali Banda, Shahpur Nagar, Shaikpet, Shahpur Nagar, Shamshergunj, Shanker Bagh, Shanker Mutt, Shanti Nagar, Shivam Road, Shivarampally, Siddarth Nagar, Siddiamber Bazar, Sikh Road, Sikh Village, Sikh Village Road, Sindhi Colony, Sitaphal Mandi, Somajiguda, Somajiguda Circle, Sri Krishna Nagar, Sri Srinivas Colony, Srinagar, Srinagar Colony Main Road, Srinivasa Colony, Srinivasa Nagar, Srinivasa Nagar Colony, St. Johns Road, St. Marys Road, Subash Road, Sultan Bazar, Surya Nagar Colony, Shapur Nagar, Shivaji Nagar, Tad Bund, Tad Bund X Road, Talab Katta, Talabkatta, Tank Bund, ట్యాంక్ బండ్ రోడ్,,en,తారు బండ్,,en,తారు బండ్ X రోడ్,,en,Taranagar,,hi,RC,,ha,తిలక్ నగర్,,hi,తిలక్ రోడ్,,en,పొగాకు బజార్,,en,తోలి Chowki,,hi,ఆర్టిలరీ,,hi,Trimulgherry,,co,Trimulgherry X రోడ్,,co,ట్రూప్ బజార్,,en,ఉప్పల్,,en,Uppugudaa,,hi,Vanasthalipuram,,et,వాసవి సిటీ,,hi,Vengal రావు నగర్,,el,Venkatapuram,,en,విద్యానగర్,,hi,విజయ్ నగర్ కాలనీ,,en,వికాస్ నగర్,,hi,విక్రంపురి,,en,విక్రంపురి కాలనీ,,en,వినాయక్ రావు నగర్,,en,Vitlwadi,,hi,Warasiguda,,so,వెస్ట్ Marredpally,,en,Ykutpura,,hi,Yapral,,ht,యెల్లారెడ్డి లాగ్లను,,so,Yellareddyguda,,cy,యూసుఫ్ బజార్,,en,Yousufguda,,en,Zmistanpur,,hi,Tirumalgherry,,en,హైదరాబాద్ విమానాశ్రయం,,en,హైదర్ షా స్థానం,,ht,హైదరాబాద్ GPO,,en,హైదరాబాద్ జూబ్లీ HO,,en,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,,en,I.E.Nacharam,,de,I.M.Colony,,en,ఇబ్రహీం బాగ్ లైన్స్,,en,అంటే Moulali,,en,IICT,,so,Jaggamguda,,ceb,జామా నేను ఉస్మానియా,,en,Jillellaguda,,so,కార్వాన్ సాహు,,en,Kachivani Singaram,,jw,Kattedan అంటే సో,,en,Keesara,,ig,Keesaragutta,,fi,Keshogiri SO,,en,ఖైరతాబాద్ ఉంటుంది,,hi,కింగ్స్ వే,,en,Kismtpur,,hi,Kolthur,,ga,Korremal,,eu,Kulsumpura,,id,Kyasaram,,ja,Lalgadi పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,Mehdipatnam,,su,పాతబస్తీలో,,en,ప్రతాప్ Singaram,,jw,Qazipura,,sq,Rk భవనం పడుకునే,,hi,Rehmat నగర్,,hi,రైల్ నిలయం,,en,రాజ్ భవన్,,hi,Rajbolaram,,bs,Ag కాలేజ్,,en,AG కార్యాలయం,,en,A.Gs స్టాఫ్ క్వార్టర్స్,,en,అంబర్ నగర్,,en, Tar Bund, Tar Bund X Road, Taranagar, Tarnaka, Tilak Nagar, Tilak Road, Tobacco Bazar, Toli Chowki, Topkhana, Trimulgherry, Trimulgherry X Road, Troop Bazar, Uppal, Uppuguda, Vanasthalipuram, Vasavi Nagar, Vengal Rao Nagar, Venkatapuram, Vidyanagar, Vijay Nagar Colony, Vikas Nagar, Vikrampuri, Vikrampuri Colony, Vinayak Rao Nagar, Vithalwadi, Warasiguda, West Marredpally, Yakutpura, Yapral, Yellareddy Guda, Yellareddyguda, Yousuf Bazar, Yousufguda, Zamistanpur, Tirumalgherry, Hyderabad Airport 1, Hyder Shah Kote, Hyderabad GPO, Hyderabad Jubilee HO, Hyderabad Public School, I.E.Nacharam, I.M.Colony, Ibrahim Bagh Lines, Ie Moulali, IICT, Jaggamguda, Jama I Osmania, Jillellaguda, Karwan Sahu, Kachivani Singaram, Kattedan Ie So, Keesara, Keesaragutta, Keshogiri SO, Khairatabad HO, Kingsway, Kismatpur, Kolthur, Korremal, Kulsumpura, Kyasaram, Lalgadi Malakpet, Mehdipatnam, Old City, Pratap Singaram, Qazipura, RC Imarat So, Rahmath Nagar, Rail Nilayam, Raj Bhavan, Rajbolaram, Ag College, AG Office, A.Gs Staff Quarters, Amber Nagar, ఆనంద్ నగర్,,hi,అనంతగిరి,,en,ఆంధ్ర మహిళా సభ,,hi,Aperl,,eo,APHB కాలనీ Moulali,,en,Atvelli,,lv,Badangpet,,ms,బేగంపేట,,en,బేగంపేట పోలీస్ లైన్స్,,en,భరత్ నగర్ కాలనీ,,en,Boduppal,,co,బీటిల్,,hu,సెంట్రల్ పోలీస్ లైన్స్,,en,Chanchalguda కాలనీ,,en,చందూలాల్ బారాదరి,,hi,CRP క్యాంప్,,en,సైబరాబాద్,,en,దర్గా హుస్సేన్ షా వాలి,,en,Darushifa,,ja,దత్తాత్రేయ కాలనీ,,en,Dhoolpet,,sq,Fathenagar కాలనీ,,en,Gajularamaram,,jw,మహాత్మా గాంధీ భవన్,,hi,Girmapur,,ha,గోల్కొండ Chowrastha,,en,Yadgarpally,,en,అసెంబ్లీ,,hi,వైశాలి నగర్,,hi,వైదేహీ సిటీ,,hi,Thumkunta,,zu,Thimmaipally,,fi,స్వరాజ్ నగర్,,en,సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ,,en,భారతదేశం యొక్క సర్వే,,en,Surram,,hi,సుల్తాన్ షాహి,,en,కాచిగూడ స్టేషన్,,ja,హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్,,en,Sripuram కాలనీ,,hi,Srinivasapuram,,en,దక్షిణ బంజారా హిల్స్,,en,Snehpuri కాలనీ,,hi,Sitflmndi,,hi,శ్యామ్ నగర్,,hi,Turkpaliadaram,,hi,Tagarikanaka,,tl,Ankireddypalli,,el,Ankushapur,,zu,Annojiguda,,ha,Cherial,,id,వికారాబాద్,,hi,Gowdavalli,,mt,Hanumanpet,,en,హసన్ నగర్,,en,మధ్యవర్తిత్వం సిటీ,,hi,GSI,,ro,SR,,en,అబిడ్స్,,en,సంజీవ రెడ్డి నగర్,,en,హుడా నివాస సముదాయం,,en,హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్,,en,DK రోడ్,,en,హైకోర్టు SO,,en,ఎల్ఐసి డివిజన్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు కాలనీ,,en,సమావేశంలో dipalli,,ny,Mangalhat,,en, Ananthagiri, Andhra Mahila Sabha, Aperl, APHB Colony Moulali, Atvelli, Badangpet, Begumpet, Begumpet Police Lines, Bharath Nagar Colony, Boduppal, Bogaram, Central Police Lines, Chanchalguda Colony, Chandulal Baradari, CRP Camp, Cyberabad, Dargah Hussain Shah Wali, Darushifa, Dattatreya Colony, Dhoolpet, Fathenagar Colony, Gajularamaram, Gandhi Bhavan, Girmapur, Golconda Chowrastha, Yadgarpally, Vidhan Sabha, Vishali Nagar, Vaidehi Nagar, Thumkunta, Thimmaipally, Swaraj Nagar, Sardar Vallabhbhai Patel National Police Academy, Survey Of India, Suraram, Sultan Shahi, Kachiguda Station, State Bank Of Hyderabad, Sripuram Colony, Srinivasapuram, South Banjara Hills, Snehapuri Colony, Sitaphalmandi, Shyam Nagar, Turkapalliyadaram, Tagarikanaka, Ankireddypalli, Ankushapur, Annojiguda, Cherial, Vikarabad, Gowdavalli, Hanumanpet, Hassan Nagar, Himayat Nagar, GSI (SR) Bandlaguda, Abids, Amberpet, Dilsukhnagar, Sanjeeva Reddy Nagar, HUDA Residential Complex, Hindustan Cables Ltd, DK Road, High Court SO, LIC Division, Langer House, Malakpet Colony, Mamidipalli, Mangalhat, Mansoorabad,,en,Moghalpura,,co,Rampally,,en,Nnkrmguda,,hi,ఒస్మాన్ నగర్,,en,Padmarao నగర్,,su,పద్మావతి నగర్,,hi,Phadi షరీఫ్,,hi,హోమ్,,fi,Pirzadi Guda,,en,Nutnkl,,hi,పి అండ్ టి కాలనీ S O,,en,పాత ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,గట్టిపడతాయి,,sq,బజార్ కళ్ళెం,,en,Sadabad కాలనీ,,hi,సనత్ నగర్ కాలనీ,,en,Seetharampet,,en,సంతోష్ నగర్ కాలనీ,,en,Sakkubai నగర్,,en,నేపియర్ లైన్స్,,en,ఉస్మానియా జనరల్ హాస్పిటల్,,en,హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్,,en,రామకృష్ణ మఠం,,en,లేబర్ బిల్డింగ్,,hi,Peddalaxmapur,,uz,రామ్ హోమ్,,fi,Rampallidiara,,en,రంగారెడ్డి జిల్లా కోర్టు,,en,Ravalkole,,et,S O,,uz,సనత్ నగర్ IE,,en,హిందీ భవన్,,en, Moghalpura, Rampally, Nanakramguda, Osman Nagar, Padmarao Nagar, Padmavathi Nagar, Pahadi Shareef, Koti, Pirzadi Guda, Nuthankal, P AND T Colony S O, Old MLA Quarters, New MLA Quarters, NGRI, Rein Bazar, Saidabad Colony, Sanath Nagar Colony, Seetharampet, Santosh Nagar Colony, Sakkubai Nagar, Napier Lines, Osmania General Hospital, Hyderabad Airport Limited, Ramakrishna Math, Parishram Bhavan, Peddalaxmapur, Ram Koti, Rampallidiara, Rangareddy District Court, Ravalkole, Sahifa S O, Sanath Nagar IE, Hindi Bhawan