షిర్డీ సాయి మాత్రమే (nija) దాటుక్ ఆలయం

షిర్డీ సాయి మాత్రమే (nija) దాటుక్ ఆలయం – Korhale విలేజ్ (Koraala-Doraala)

(షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ - కోర్హలె గ్రామము (కోరాల-డోరాల))

Warning: © This Web Page, Content & Photos Are Copyright Protected

Jai Jai SayiRaam…SayiRaam…SayiRaam…

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… శ్రీసాయినాథ మహారాజ్ కి జై.,te.
చాలామంది భక్తులు మన Website లో Shirdi Sai Baba కు సంబందించిన Article ఏది ఎందుకు పెట్టలేదని అడిగారు. “Shirdi గురించి At least ఒక Page వ్రాయవచ్చును కదా!” అని ఎంతో మంది నన్ను అడిగారు. నిజానికి “Shirdi గురించీ, Shirdi సాయినాథుని గురించీ మనదగ్గర తెలియని వారెవరు? నాకంటే Shirdi గురించి ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, పైగా సాయి ఆశీస్సులు లేకుండా వారి గురించి వ్రాయడమెలా?..” అని వారికి చెబుతుండేవాడిని. కొద్ది రోజుల తరువాత సాయిబాబా Shirdi కి రాక ముందు నుండే Shirdi లోగల “గురుస్థానం” గురించిన Article Publish చెయ్యాలని అనుకున్నాను. సాయి Shirdi కి రాక మునుపే ‘శీలధి’ లో ఉన్న “గురుస్థాన్” దర్శనానికి నవనాథులలలొ ఒకరైన ‘కర్ణ కానీఫానాథుల’ వారు గురుస్థాన్ కు వచ్చి, అక్కడే కొద్ది రోజులు ఉండి తపస్సు చేసుకున్నట్లుగా తెలిసింది. అందువల్లనే గురుస్థానానికి దగ్గరలో అతి పురాతన కానీఫానాథ్ దేవాలయాన్ని నేటికీ Shirdiలో చూడవచ్చు,te. ఈ మొత్తం విషయాన్ని ఒక మంచి Article గా చేద్దామని అనుకుంటున్న సమయంలో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం (2013లో) Shirdiలో శ్రీసాయి నిజ పాదుకలు ఉన్నట్లుగా తెలిసింది. సమాచారమైతే తెలిసింది కానీ, అవి ఎక్క డున్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో నిర్దుష్టమైన వివరాలు తెలియలేదు. అనంతరం శ్రీసాయి నిజ పాదుకలకు సంబంధించిన వివరాలను తెలియజేయమని శ్రీపాద శ్రీ వల్లభుల వారిని వేడుకున్నాను. అలాగే ప్రతీ సంవత్సరం మూడు నుండి నాలుగు సార్లు Shirdi వెళ్ళే అనేక భక్తులతో Shirdiలో శ్రీసాయి నిజ పాదుకలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నించమని వారికి చెబుతుండేవాడిని. ఆవిధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 2016 February నెలలో నాకు Sayyad (Shirdi లో ఉండే Auto Riksha Driver) అనే వ్యక్తి నుండి SMS వచ్చింది. Shirdi లో Nrusimha Guest House (Nrusimha Lodge) లో ఉండే Sri Peter అనే వ్యక్తిని కలవమనీ, అతను శ్రీ సాయి నిజ పాదుకలు ఉన్న Shirdi కు దగ్గరలోని Korhale (Koraala-Doraala) అనే గ్రామానికి తీసుకువెళతాడనీ సమాచారం ఇచ్చారు. ఆ SMS అందుకున్న నేను ఆశ్చర్యానికిలోనై వెంటనే Shirdi కి పయనమయ్యాను. శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆశీస్సులతో..శ్రీ సాయినాథుల వారి కరుణతో షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కు సంబంధించిన విశేషాలను తెలుసుకొని, తెలుసుకున్న విశేషాలను ఈ Article ద్వారా మీతో పంచుకుంటున్నాను. పవిత్రమైన,అతి విలువైన, అందరికీ తెలియని ఈ పాదధామాన్ని దర్శించండి. తరించండి.

జై గురు దత్త -Keerthi Vallabha (keerthivallabha@gmail.com)

KRL-47E

 

KRL-1

KRL-89

KRL-90

KRL-58E

KRL-57

షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ / షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకలు ఎక్కడ ఉన్నాయి?

షిర్డీ సాయి నిజ సహజ పాదుకలు రహత తాలుకా లో షిర్డీ కి 8 KMs దూరంలో క్రొత్తగా నిర్మిస్తున్న Shirdi Airport కు సమీపంలో గల కొర్హలె(Korhale) అనే గ్రామంలో శ్రీ షిర్డీ సాయి మందిర్ లో కలవు. కొర్హలె – డోర్హలె (Korhale – Dorhale) అనేవి రెండు జంట గ్రామాలు. ఈ రెండు గ్రామాలను కోరాల-డోరాల ( Koraala – Doraala) అని ఇక్కడి వారు పిలుస్తారు. Auto Riksha వారికి కుడా కోరాల-డోరాల జంట గ్రామాలలోని కోరాల సాయి మందిర్ కు తీసుకుని వెళ్ళమని అడగాలి. ఈ రెండు గ్రామాలలో ఉన్న బంజరుభూముల్లో గులాబీ, సబ్జా వంటి మొక్కలు పెంచుతారు. వీటిని పూల బోకే (Flower Bokeh) లాగ చుట్టి షిర్డీలో సాయి సమాధి మందిరం వద్ద అమ్ముతారు. షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. కోరాల నుండి 2 KMs దూరంలో గల డోరాల (Doraala) గ్రామం నందు నవనాథ దేవాలయం కలదు. ఇది కుడా చూడవలసిన ప్రదేశమే.

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ ఎలా చేరుకోవాలి?

ఎలా చేరాలి? ... ఎలా చేరుకోవాలి..
ఎలా చేరాలి? ... ఎలా చేరుకోవాలి..
హైదరాబాద్ ---- & gt; షిర్డీ ---- & gt; ఆటో Riksha హైర్ (ముందుకు మరియు తిరిగి) From Khandoba Temple (Shirdi) To Korhale And Korhale To Shirdi for Around Rs.300/- Per Auto (No Public And Sharing Transport Available From Shirdi)

KRL-63

 

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ చరిత్ర / స్థలపురాణం

అబ్దుల్ జాన్ పఠాన్ అనే ముస్లిం యువకుడు ‘తార్బెల’ అనే గ్రామ (ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్తాన్ లో ఉంది) వాస్తవ్యుడు. అతను చిన్న నాటినుండి ‘హిందూద్వేషి’. అతని జీవిత ఆశయం ఎలాగైనా ‘మక్కా’ యాత్ర చేయాలనీ, తదుపరి శేషజీవితం అక్కడే (మక్కాలో) గడపాలనేది అతని లక్ష్యం. అయితే మక్కాయాత్ర చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు కావాలి. పుట్టుక తోనే కడు బీదవాడైన అబ్దుల్ జాన్ పఠాన్ తన జీవిత లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎలా డబ్బు సంపాదించాలో ఆ గ్రామంలో గల తన తోటివారిని అడిగినప్పుడు వారు,te ” జీవిత లక్ష్యం అయిన మక్కాయాత్ర చేయాలంటే నిన్ను అక్కడకు పంపే దాతను (Sponsor) ముందుగా వెతుక్కోవాలి. అటువంటి దాతలు మన ప్రాంతంలో అతి అరుదుగా ఉన్నారు. నువ్వు ఉన్న పళంగా బొంబాయి దగ్గరలో గల మన్మాడ్ చేరుకో. అక్కడ Shirdi అనే గ్రామంలో Sayi Fakeer అనే ఒక మహ్మదీయ ఔలియా ఉన్నారు. వారికి కొద్ది రోజులు భక్తుడిగా ఉండు. తదుపరి వారి భక్తుడిని అని చెప్పుకో… నీకల వెంటనే నెరవేరుతుంది (ఇప్పటి అదే జరుగుతోంది…). ఒక్కోసారి ఆయనే నిన్ను ఎవరి ద్వారానైనా మక్కాకి పంపించవచ్చునుకుడా! వెంటనే బైల్దేరు” అని చెప్పారు. వారిచ్చిన సలహా నచ్చిన అబ్దుల్ జాన్ పఠాన్ తార్బెల నుండి బొంబాయి, బొంబాయి నుండి మన్మాడ్ చేరి తదుపరి అక్కడ నుండి Shirdi చేరాడు. అక్కడ ఊరు బైటగల ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా వారిని దర్శించాలనీ, దర్శనానంతరం తన ‘మక్కాయాత్ర డబ్బు’ విషయం విన్నవించుకోవాలని అనుకున్నాడు. అబ్దుల్ జాన్ పఠాన్ ద్వారకామాయికి చేరుకునే సమయానికి అక్కడే ఉన్నారు శ్రీ సాయిబాబా. అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడలేదు. కేవలం ఇరువురి చూపులు మాత్రమే కలుసుకున్నాయి. బాబాను చూసిన అబ్దుల్ జాన్ పఠాన్ కుడా ఏమీ మాట్లాడలేదు, ఏ విన్నపమూ విన్నవించుకోనూ లేదు. అలాగే అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడ లేదు. ఆ విధంగా రోజు పొద్దున్న- సాయంత్రం ఇరువురి చూపులు కలిసేవి, అంతే. అది తప్ప ఇంకేమీ జరిగేది కాదు. అలా కొద్ది రోజులు గడిచిన తదుపరి అక్కడి వారు అబ్దుల్ జాన్ పఠాన్ వచ్చిన కారణం అడిగి తెలుసుకున్నారు. తదుపరి బాబా వారితో సన్నిహితంగా ఉండే “అబ్దుల్ ” అనే మరొక ముస్లిం భక్తుడి ద్వారా అబ్దుల్ జాన్ పఠాన్ యొక్క జీవిత లక్ష్యాన్ని బాబాకు విన్నవించారు. అంతా సావదానంగా విన్న సాయి “ఇక్కడ అందర్నీద్వేషిస్తూ (హిందువులను)… అక్కడికెళ్ళి (మక్కా) ఏ గడ్డి పీకుతాడు? – ముందు ముందు చూద్దాం”అని అన్నారు. ఆవిధంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మూడు సంవత్సరాలలో బాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను మానసికంగా ఎంతో ఉద్ధరించారు. ఎంతలా అంటే.. హిందూద్వేషి ఆయన అబ్దుల్ జాన్ పఠాన్ హిందువులతోనే సాన్నిహిత్యంగా ఉండేటట్లుగా…అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జీవిత లక్ష్యమైన “మక్కాయాత్ర” మరిచిపోయేటట్లుగా చేసారు. అదీ బాబా అంటే… మూడు సంవత్సరాల తరువాత ఒక రోజు సాయిబాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను పిలిచి ” నీకేం కావాలో కోరుకో అది వెంటనే తీరుస్తాను” అని అన్నారు. దానికి అబ్దుల్ జాన్ పఠాన్ ” నాకు మీ పాదాలు తప్ప మరేమీ వద్దు! అయినా నాకేం కావలి బాబా.. మీ12 అంగుళాల పాదాలు మరియు నేను పోతే పాతిపెట్టడానికి 6 అడుగుల భూమి తప్ప”. అది విన్న సాయిబాబా తనలో తనే నవ్వుకొని ” తథాస్తు – వెంటనే కోరాల గ్రామం బయలుదేరు. అక్కడే ఉండు! అన్ని అవే వస్తాయి” అన్నారు. తదుపరి అబ్దుల్ జాన్ పఠాన్ Korhale గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. అక్కడే సమాధి చెందాడు. అతను మక్కాయాత్ర చెయ్యలేదు. అబ్దుల్ జాన్ పఠాన్ సాయిబాబానే అతని “అల్లా”, Shirdiయే అతని అతని “మక్కా- మదీనా” గా భావించాడు. తదుపరి వారి వంశస్తులు కుడా ఇప్పటికీ Korhale లోనే ఉంటున్నారు. అబ్దుల్ జాన్ పఠాన్ తదుపరి వారి వంశంలోని గొప్ప సాయి భక్తుడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు).

సాయి నిజ పాదుకల చరిత్ర:

షిర్డీ సాయిబాబా ప్రతీరోజూ 5 ఇళ్ళలో బిక్ష చేసేవారు. అలా బిక్ష చేసే ఇళ్ళలో శ్రీ వామన్ రావ్ గొండ్కర్ ఇల్లు కుడా ఒకటి. అలా బిక్ష రూపంలో తీసుకుని వచ్చిన పదార్ధాలలో కొంత ద్వారకామాయి దగ్గర ఉండే కుక్కలకూ, పక్షులకూ, పిల్లులకూ రోజూ ఒకే ప్రదేశంలో ఒక బండ మీద నిలబడి జల్లేవారు. తదుపరి జంతువులు స్వేచ్చగా వచ్చి తినిపోతుండేవి. అలా అనేక సంవత్సరాలు అదే బండపై నిలబడి ఆహారం వేదజల్లడం వల్ల శ్రీ సాయిబాబా వారి పాద ముద్రలు వాటి మీద శాశ్వతంగా పడ్డాయి. ఇది వింతల్లో కెల్లా వింత. శ్రీ సాయిబాబా నిజ పాద ముద్రలు పడిన ఏకైన బండ అది. అయితే శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ప్రతి రోజూ బిక్షలో ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని,te(పులుసు,పాయసం,చారు లాంటివి) ఇచ్చేవారు. అది గమనించిన సాయి బండ మీద శాశ్వతంగా పడిన పాద ముద్రల మధ్య తన చూపుడు వ్రేలితో గుండ్రంగా బండ మీద తిప్పి అప్పటికప్పుడు ఒక గుంతను,te (Pit Hole) చేసారు. శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ఇచ్చే ద్రవ పదార్ధాలను ఆ గుంతలో పోసేవారు,te. ఒక్కోసారి పక్షుల దాహం తీర్చడం కోసం ఆ గుంతలో మంచినీళ్ళు కుడా పోసేవారు .

KRL-37E

సాయి నిజ పాదుకలు Korhale గ్రామానికి ఎలా తీసుకుని రాబడ్డాయి?

శ్రీ సాయి బాబా మహా సమాధి అనంతరం నిజ పాదుకా ముద్రలు కలిగిన ఆ బండ శ్రీ వామన్ రావ్ గొండ్కర్ గారు భద్రపరిచారు. తదుపరి శ్రీ వామన్ రావ్ గొండ్కర్ మనవడైన అమృత రావ్ గొండ్కర్ వద్దకు ఆ నిజ పాదముద్రల బండ చేరింది. వారు ఆ నిజ పాదముద్రల బండను కలిగిన భూమిని నిజ పాద ముద్రలు పడిన బండతో సహా గుజరాతీ వారైన “భికాజీ – షకారాంషెల్కే” కుటుంబానికి అమ్మారు. భికాజీ వారు Shirdi లో “Nrusimha Guest House” (Nrusimha Lodge) అనే పేరుతో ఒక Lodge ను కట్టారు. అలా కడుతున్నప్పుడు ఈ నిజ పాదముద్రలు పడిన బండను ఒక గోడలో పెట్టి సిమెంటు చేసి స్థిరంగా ఏర్పాటుచేసారు. తదుపరి 2004 లో Shirdi బాగా ఆధునీకరింపబడినది. ఆధునీకరణలో భాగంగా Nrusimha Guest House ఉన్న రోడ్డును (Pallaki Road) వెడల్పు చేయసంకల్పించారు. అందులో భాగంగా శ్రీ సాయి బాబా నిజ పాదుకా ముద్రలు ఉన్న ఆ బండను స్థాపించిన గోడను (Nrusimha Guest House ముందు భాగాన్ని) 06/May/2004 రోజున పడగొట్టాలని నిర్ణయించారు. అక్కడి స్థానికులు ఎంత చెప్పినా అధికారులు వినలేదు. Bulldozer లతో ఆ గోడను కుల్చేసారు. వందల కొద్దీ పగిలిన ఇటుక రాళ్ళు ఆ నిజ పాద ముద్రలపై పడ్డాయి. జరిగేదంతా అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు). తదుపరి Shakaaram Shelke వంశస్తులైన వారు అక్కడ నిలబడ్డ ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ను చూసి “ఈ బండను మీరు తీసుకెళ్ళండి” అని వారి చేతిలో పెట్టారు. ఇది వింతలో కెల్లా వింత.. అసలుసిసలైన వింత. ఎక్కడి అబ్దుల్ జాన్ పఠాన్ కాలం(1918) ఎక్కడి 2004వ సంవత్సరం!… బాబా అన్న మాట నిలబెట్టుకున్నారు. బాబా వారి పాదాలను అబ్దుల్ జాన్ పఠాన్ వద్దకు చేర్చారు. ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ద్వారా శ్రీ సాయి నిజ పాదుకా ముద్రలు కలిగిన బండ రాయి Korhale గ్రామం చేరింది. తదుపరి అక్కడి వారు ఎవరిని అధిక మొత్తంలో విరాళాలను అడగకుండానే సాయిబాబానే మందిరం కట్టడానికి కావాల్సిన డబ్బును కుడా సమకూర్చడం వల్ల ఇప్పుడు అక్కడ (Korhale లో) ఒక అందమైన సాయి బాబా మందిరం కట్టబడినది. ఎంతటి ఆశ్చర్యము.. బాబా లీలలు అంతే ఉంటాయి. శ్రీ బాబా శ్రీ బాబానే! వారికి వారే సాటి. బాబా వస్తువులు ఎన్నో..ఎన్నెన్నో Sansthan వారి Museum లో చేరాయి, భద్రపరచబడ్డాయి.ఈ ఒక్క నిజ పాదుకా ముద్రలుపడిన బండ తప్ప. అది ఎప్పటికీ అబ్దుల్ జాన్ పఠాన్ వారిదే!

Arrow-clickHere

శ్రీ సాయి బాబా Nija Padukas వీడియో Korhale విలేజ్ వద్ద వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి (కొర్హలె గ్రామం లోగల షిర్డీ సాయి నిజ సహజ పాదుకల విడియో చూడడం కోసం ఇక్కడ Click చెయ్యండి)

సంఘటన ఇయర్ (Approx)
సంఘటన ఇయర్ (Approx)
షిర్డీ అబ్దుల్ జన పఠాన్ సందర్శించండి ఇయర్1914
బాబా లాస్ట్ వర్డ్ తో అబ్దుల్ జన పఠాన్,en ("అబ్దుల్ ఏదైనా థింగ్ యు వాంట్ కోసం అడగండి ...)ఆగష్టు 1918
అబ్దుల్ జన పఠాన్ ఎడమకు Korhale విలేజ్ఆగష్టు / సెప్టెంబర్ 1918
బాబా మహా సమాధి October 1918

Chitluri Vinny అమ్మగారు కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి నిజ పాదుకల గురించి సంకలనం చేసిన సమాచారం

KRL-3

KRL-2

KRL-19

KRL-23E

SP1-P1 SP2-P2 SP3-P3 SP4-AJP

 

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ ఫోటోలు

 

KRL-18E

KRL-20E

KRL-21E

KRL-22E

KRL-24E

KRL-25E

KRL-26E

KRL-36E

KRL-43E

KRL-35E

KRL-44E

KRL-27E

KRL-45E

KRL-46E

KRL-28E

KRL-34E

KRL-33E

KRL-32E

KRL-31E

KRL-29E

KRL-30E

KRL-39E

KRL-40E

KRL-41E

KRL-42E

KRL-37E

KRL-38E

KRL-47E

KRL-48E

KRL-17E

KRL-16E

KRL-15E

KRL-14E

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ దర్శనానికి అనువైన సమయం

కొర్హలె లోగల షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకల దర్శనానికి అన్ని కాలాలు అనుకులమైనవే. భక్తుల రద్దీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. పర్వదినాలలో సైతం ఇక్కడ రద్దీ తక్కువ. ఉదయం 10:00 AM లోపు, సాయంత్రం 05:00 PM నుండి 06:30 PM వరుకు అనుకూలమైన దర్శన సమయాలు. వెళ్ళేటప్పుడు గంధం, పన్నీరు, పూలు, వస్త్రం వంటి వాటిని తీసుకునివెళ్ళాలి. అక్కడి గోశాలలో గల గోవుల కోసం వీలుంటే కొన్ని ఆకుకూరలను తీసుకువెళ్ళాలి.

కొర్హలె గ్రామము (కోరాల) లోఎక్కడ ఉండాలి?

కోరాల-డోరాల జంట గ్రామాలలో ఉండడానికి ఎటువంటి సదుపాయాలు లేవు. షిర్డీ లోనే ఉండి వెళ్లి రావాలి. Shirdi New Airport సమీపంలోగల Lodgeల్లో బస చేసినట్లైతే కోరాల-డోరాల జంట గ్రామాలు దగ్గరగా ఉంటాయి. భక్తులు సాధారణంగా Shirdiలో బస చేసి షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకల దర్శనానికి వచ్చివెళతారు.

 

కొర్హలె గ్రామము & షిర్డీ చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు – వివరాలు

శ్రీచైతన్య కానీఫానాథ్ దేవాలయం (Sri Chaitanya Kanifanath Temple) గురించి…

Shirdi లో Old Post Office ఎదురుగుండా నవనాథులలొ ఒకరైన Karna Kanifanath పురాతన దేవాలయం కలదు,te. ఈ దేవాలయం Shirdiలొ ఉన్నట్లుగా చాలామంది భక్తులకు తెలియదు. ఈ దేవాలయం “GuruSthan” కు అతి దగ్గరలోనే ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం దాదాపుగా క్రీ.శ. 1450 లో నవనాథులలొ ఒకరైన Kanifanath ఇక్కడ గల GuruSthan వద్ద కుండలిని జాగృతం చేసుకోవడానికి వచ్చారట. అప్పటికి Shirdi చాలా చాల చిన్న గ్రామము. అప్పటికి ఇంకా Sai Babaవారు Shirdi రాలేదు. దాదాపుగా ఆ సమయంలోనే Shirdi గ్రామంలో Cholera వ్యాధి వ్యాపించడం వల్ల దాదాపుగా గ్రామం ఖాళీగా ఉందట,te. సాధారణంగా నవనాథులు మనుష్య సమూహాలకు దూరంగా ఉంటారు. వారు భూమి మీదకు రావాల్సివచ్చిన కార్యక్రమం తోనే వారు సంపర్కంలో ఉంటారు,te. అందువల్ల చాలామందికి కర్ణ కానీఫానాథుల వారు Shirdi వచ్చినట్లుగా తెలియదు. దీనిని బట్టి ఆలోచిస్తే “GuruSthan” ఎంత శక్తి వంతమైనదో అర్ధం అవుతుంది. అప్పట్లో కర్ణ కానీఫానాథుల వారు నివాసం ఉన్న ప్రదేశం లోనే వారి గుడి వెలిసింది. ఇప్పటికీ ఆగుడి లోపల కానీఫానాథుల వారు అభిషేకం చేసిన శివలింగం ఉంది. కాని అది అందరికి కనిపించదు. ఆ శివలింగం తలుపు వెనకాల ఉంటుంది. Gents నేరుగా గుడి లోపలకు Pant & Shirt తో వెళ్ళవచ్చు మరియు ఆ శివ లింగానికి ఉదయం పుట ఆవు పాలు, పెరుగు , జలము వంటివి తీసుకు వెళ్లి అభిషేకం చేసుకోవచ్చు. Ladiesకి గుడి లోపలకు ప్రవేశం లేదు. కేవలం బైట నుండి దర్శనం చేసుకోవాలి. అలాగే కానీఫానాథుల వారు వాడిన Shataka, Rassi (Whip), Biksha Patra లను ఈ దేవాలయంలో చూడవచ్చు. ఇక్కడి కర్ణ కానీఫానాథుల వారు చైతన్య స్వరూపంగా ఉంటారు. పద్దతులు పాటించని వారికి కొరడా దెబ్బలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేవాలయం లో Navanatha Stotram పఠించాలి. ఇక్కడ మొత్తం నవనాథ చరిత్ర బొమ్మల రూపంలో ఉంచారు. కానీఫానాథుల వారినే “ఖానోబా (Khanoba)” అనికూడా (ఖండోబా కాదు – Not Khandoba) పిలుస్తారు. ఈ గుడినే ‘సన్యాసుల గుడి’ అనికూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ Kanifanaath వారి Whip, Shataka & Biksha Patra లనూ, అక్కడ ఉండే రహస్య శివలింగాన్ని మాత్రమే పూజించే వారు. తదుపరి Sri Kanifanath వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Arrow-clickHere

ClickHere To View The Video of Sri Kanifanath Temple – Shirdi (షిర్డీ లోగల కానీఫానాథ్ దేవాలయం విడియో చూడడం కోసం ఇక్కడ Click చెయ్యండి

శ్రీచైతన్య కానీఫానాథ్ దేవాలయం ఫోటోలు (Photos of Kanifanath Temple)

KANIFAT

KRL-55E

KRL-54E

KRL-53E

KRL-52E

KRL-50E

KRL-49E

PNC

Shirdi లోని ఇతర ఫోటోలు

KRL-60E

KRL-61E

KRL-62E

KRL-56E

KRL-19

KRL-13E

KRL-12E

KRL-11E

KRL-10E

KRL-9E

KRL-8E

KRL-7E

KRL-6E

KRL-5E

KRL-4E

Shirdi లో భక్తులకు అందుబాటులో ఉన్న Facilities

Category of FacilityPoint of Contact / సమాచారం
Category of FacilityPoint of Contact / సమాచారం
1. Sai Devotee's Insurance Policy (సాయి భక్తుల జీవిత భీమా) 'Sri Sai Sampurna Suraksha Kavach Apaghat Vima Sanrakshan' for the security of devotees coming to Shirdi for Baba's Darshan. In case of an unfortunate incident resulting in injury or death within the temple premises, Darshan queue, Prasadalaya, Sainiwas Guest house, Caravanserai, New Bhaktaniwas, and on the road along the temple, devotees will get compensation under this policy - Contact PRO Office, Near Gate1
2. Baby Feeding Room For MothersBeside Udhi Distribution Counter
3. Parayana HallNear Nanda Deep
4. Sai Satya Vratha Puja HallDevotees Can Perform Samuhika Sai Satya Vratha Here By The Payment of Rs.100/- At Specific Timings Between, 07:00 AM To 08:00 పోస్ట్,09:00 AM To 10:00 AM & 11:00 AM To 12:00 PM,
5. CanteenDevotees Can Get Tea, Coffee, Mineral Water Etc.., On Nominal Rates. This Counter is very useful for Bulk purchases / Groups - Near PRO Office / Gate No.1
6. NRI Darshan PassAll The NRI's / Foreign Nationals / Any Other Country Visa Holders / Green Card Holders Can Get This Pass By The Payment of Rs.200/- Per Person. Supporting Document (Passport/Visa/Green Card) is Prerequisite - Contact PRO Office, Near Gate1
7. Senior Citizens Darshan PassSenior Citizens More Than 65 years of Age Can Get this Pass By the Payment of Rs.200/- Per Person. Supporting Document (Age Proof) is Prerequisite - Contact PRO Office, Near Gate1
8. Baby Darshan PassBabies of Below 6 months of Age Can Get This Pass By The Payment of Rs.200/- for The Mother / Father. Supporting Document (Hospital File / Age Proof of Baby) is Prerequisite - Contact PRO Office, Near Gate1
9. VIP Darshan PassVIPs & Near And Dears of VIPs Can Get This Pass By the Payment of Rs.600/- Per Person. Supporting Document (Letter) is Prerequisite - Contact PRO Office, Near Gate1
10. Physically Disabled Persons Darshan PassAttendant of PDP Can Get This Pass On Free of Cost - Supporting Document is Prerequisite - Contact PRO Office, Near Gate1
11. Aarathi Entry PassBy the Payment of Rs.600/- And Rs.400/- Per Person Devotees Can Get the Aarathi Passes - Contact PRO Office, Near Gate1
12. First -Aid CenterOpposite Gurusthan
13. Railway Booking OfficeNear Parayana Hall
14. Free Bus Facility From Sianagar Railway Station To Bhaktha Niwas (Via: Samadhi Mandir)
15. Accommodation On Nominal CostDevotees Can Book The Rooms On Nominal Cost Through Sansthans Website (https://online.sai.org.in)
16. Dattavadhutha Entry PassAvadhutha/ Swamy Ji/Aghora Other Yoga-Yoginis Can Get This Darshan Pass On The Payment of Rs.600/- Per Person - Contact PRO Office, Near Gate1

Acknowledgements
Acknowledgements
మాతృ సమానురాలైన Chitluri Vinny అమ్మ గారికి మరియు Sada Ghade అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు అదే విధంగా అడిగిన వెంటనే సమాచారాన్ని అందించిన అబ్దుల్ జాన్ పఠాన్ వంశస్తులకు, Sayyad Bhai, Peter Bhai వారికీ, Korhale లోగల శ్రీ షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ సిబ్బందికి నా ధన్యవాదములు.

– Jai Guru Datta –

హైదరాబాద్ లో ఉత్తమ క్యాటరింగ్,,en,హైదరాబాద్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,సికింద్రాబాద్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో కూకట్పల్లి ఉత్తమ కేటరర్లు,,en,హైదరాబాద్ లో ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ ఉత్తమ శాఖాహారం కేటరర్లు,,en,సికింద్రాబాద్ శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో శాఖాహారం కేటరర్లు,,en,హైదరాబాద్ లో క్యాటరింగ్ సర్వీసెస్,,en,సికింద్రాబాద్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,దక్షిణ భారత,,en,సికింద్రాబాద్ నార్త్ ఇండియన్ క్యాటరింగ్ సర్వీసెస్,,en,హైదరాబాద్ లో ఉత్తర భారత క్యాటరింగ్ సర్వీసెస్,,en,ఉత్తమ ఆహార కేటరర్లు నియమాలు మరియు నిబంధనలు,,en,శాఖాహారం,,en,నార్త్ ఇండియన్,,en,మొఘలాయ్,,ga,చైనీస్,,en,శ్రీ mrk కేటరర్లు ఆహార,,en,ఉత్తమ ఆహార కేటరర్లు సికింద్రాబాద్ balajinagar kakaguda,,en,శ్రీ MRK కేటరర్లు,,ms,లో గచ్చిబౌలి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Mehdipatnam ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,బంజారా హిల్స్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Bowenpally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో దిల్సుఖ్నగర్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,మధ్యవర్తిత్వంతో నగరం అత్యుత్తమ FOOD క్యాటరింగ్,,hi,లో కాచిగూడ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en Best food catering in hyderabad Best food catering in Secunderabad Best caterers in Kukatpally Best Vegetarian caterers in hyderabad Best Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in Secunderabad Vegetarian caterers in hyderabad catering services in hyderabad catering services in Secunderabad South Indian, North Indian catering services in Secunderabad South Indian, North Indian catering services in hyderabad Best Food Caterers Terms and Conditions Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in shri mrk caterers Best Food Caterers secunderabad balajinagar kakaguda Shri MRK Caterers Best food catering in Gachibowli Best food catering in Mehdipatnam Best food catering in Banjara Hills Best food catering in Bowenpally Best food catering in Dilsukhnagar Best food catering in Himayat Nagar Best food catering in Kachiguda లో Kavadiguda ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Kompally ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో Tarnaka ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,లో లింగంపల్లి ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,Masab ట్యాంక్ ఉత్తమ ఆహార క్యాటరింగ్,,ceb,పారడైజ్ లో ఉత్తమ ఆహార క్యాటరింగ్,,en,శాఖాహారం ఉత్తమ కేటరర్లు,,en,శ్రీ Mrk కేటరర్లు హైదరాబాద్ లో ఆహార,,en,Mahidipattnm,,hi,Kukatpalli,,et,kakaguda Balajinagar,,tl,ECIL రావు నగర్,,en,Moula ఆలీ,,ar,nallakunta,,ms,దిల్సుఖ్నగర్,,hi,chikkadapalli,,en,SR నగర్,,en,Borbanda,,hi,Erragadda,,so,శాఖాహారం గచ్చిబౌలి లో శాఖాహారం ఉత్తమ కేటరర్లు ఉత్తమ కేటరర్లు,,en,శంషాబాద్,,en,మల్లాపూర్,,hi,హాయ్ టెక్ సిటీ,,en,Habsiguda,,so,జూబ్లీ హిల్స్,,en,బంజారా హిల్స్,,en,మణికొండకు,,ceb,ఉప్పల్ కలాన్,,hi,అమీర్పేట,,et,షామీర్,,en,శ్రీనగర్ కాలనీ,,en,ఊటఃఊఆఊఱ్,,uz,ఒక సి గార్డ్స్,,en,ఒక S రోవా నగర్,,en,అబిడ్స్ రోడ్,,en,ఆదర్శ్ నగర్,,hi,Adikmet,,et,Afzalgunj,,uz,Agapur,,hi,అహ్మద్ నగర్,,en,అక్బర్ రోడ్,,en,అలెగ్జాండర్ రోడ్,,en,అలియాబాద్,,en,Alwal,,ar,అంబర్పేట,,tr,అమీర్పేట X రోడ్,,en,ఆనంద్ బాగ్,,en,ఆనంద్ నగర్ కాలనీ,,en,అశోక్ నగర్,,hi,ఆసిఫ్ నగర్,,en,Attapur,,en,Attapur రింగ్ రోడ్,,en,ఆటో నగర్,,en,Azmabad,,hi,Azampura మసీదు,,ms,బబెర్ బాగ్,,en,Bchplli,,hi,Badichowdi,,sw,బాగ్ అంబర్పేట్,,tr Best food catering in Kompally Best food catering in Tarnaka Best food catering in Lingampally Best food catering in Masab Tank Best food catering in Paradise Best caterers in Vegetarian, South Indian, North Indian, Moghlai, Chinese, Food in Shri Mrk Caterers Hyderabad, Secunderabad, Mehidipattanam, Kukatpalli, kakaguda Balajinagar, Ecil As rao Nagar, Moula ali, nallakunta, Dilsukhnagar, chikkadapalli, SR Nagar, Borabanda, Erragadda, Best caterers in Vegetarian Best caterers in Vegetarian Gachibowli, Shamshabad, Kukatpally, Mallapur, Hi Tech City, Habsiguda, Jubilee Hills, Secunderabad, Banjara Hills, Manikonda, Uppal Kalan, Ameerpet, Shamirpet, Sainikpuri, Srinagar Colony, Quthbullapur, A C Guards, A S Roa Nagar, Abids Road, Adarsh Nagar, Adikmet, Afzalgunj, Agapura, Ahmed Nagar, Akbar Road, Alexander Road, Aliabad, Alwal, Amberpet, Ameerpet X Road, Anand Bagh, Anand Nagar Colony, Ashok Nagar, Asif Nagar, Attapur, Attapur Ring Road, Auto Nagar, Azamabad, Azampura Masjid, Baber Bagh, Bachpally, Badichowdi, Bagh Amberpet, బాగ్ లింగంపల్లి,,en,బహదూర్పురా,,en,Bahadurpurpally,,en,Bairamalguda,,el,నా Baccarat,,tr,బాల నగర్,,en,Blpur,,hi,Balkampet,,ru,Bandimet,,mg,Bandlaguda,,sv,బ్యాంక్ స్ట్రీట్,,en,లాల్ కడుపు,,hi,Bnseelalpet,,hi,బాపు నగర్,,hi,Barkas,,en,Barkatpura,,ar,మార్కెటింగ్,,ku,బేగం బజార్,,en,భాగ్య నగర్ కాలనీ,,en,భారతదేశం నగరం,,hi,భేల్,,tl,Bholakpur,,zu,Bk Guda,,ar,బోడ్ ఉప్పల్,,en,Boggulakunta,,so,బలరాం,,hi,Boudha నగర్,,en,Bowenpally,,ht,Boyiguda,,ha,Chaderghat,,es,చైతన్యపురి,,en,Champapet,,en,Champapet X రోడ్,,en,Chanchalguda,,es,చందా నగర్,,en,చంద్రయనగుట్ట,,en,చాంద్రాయణగుట్ట,,en,Chappel బజార్,,en,Chappel రోడ్,,en,చార్ కమాన్,,ar,Charkaman,,en,Charlapally,,es,చార్మినార్,,en,చాట్ బజార్,,sv,Cherlapally,,haw,Chikkadpally,,en,Chilkalguda,,en,Chintal,,ja,Chintal బస్తీ,,ja,Chintalkunta,,ja,చిరాగ్ ఆలీ లేన్,,en,చూడి బజార్,,bg,D D కాలనీ,,en,Dabeerpura,,ig,Dabeerpura ఉత్తర,,ig,కానీ ఉల్ సలామ్,,ro,దారుల్ Shifa,,ms,డిఫెన్స్ కాలనీ,,en,దేవన్ Devdi,,en,మనీ మార్కెట్,,hi,ధరమ్ కరణ్ రోడ్,,en,డైమండ్ పాయింట్,,en,దిల్షాద్ నగర్,,en,దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్,,en,డిస్టిలరీ రోడ్,,en,Domalguda,,gl,దూద్ Bowli,,st,A.S రావు నగర్,,en,Dwarkapuri కాలనీ,,en,తూర్పు ఆనంద్ బాగ్,,en,తూర్పు Marredpally,,en,ECIL పోస్ట్,,en,ECIL X రోడ్స్,,en,Edi బజార్ ఉత్తర,,en,Erramanzil,,uz,Erramanzil కాలనీ,,en,Esamia బజార్,,en,ఫలక్నుమా,,en, Bahadurpura, Bahadurpurpally, Bairamalguda, Bakaram, Bala Nagar, Balapur, Balkampet, Bandimet, Bandlaguda, Bank Street, Bansilal Pet, Bansilalpet, Bapuji Nagar, Barkas, Barkatpura, Basheerbagh, Bazarghat, Begum Bazar, Bhagya Nagar Colony, Bharat Nagar, Bhel, Bholakpur, Bk Guda, Bod Uppal, Boggulakunta, Bolaram, Borabanda, Boudha Nagar, Bowenpally, Boyiguda, Chaderghat, Chaitanyapuri, Champapet, Champapet X Road, Chanchalguda, Chanda Nagar, Chandrayanagutta, Chandrayangutta, Chappel Bazar, Chappel Road, Char Kaman, Charkaman, Charlapally, Charminar, Chatta Bazar, Cherlapally, Chikkadpally, Chilkalguda, Chintal, Chintal Basti, Chintalkunta, Chirag Ali Lane, Chudi Bazar, D D Colony, Dabeerpura, Dabeerpura North, Dar Ul Salam, Darul Shifa, Defence Colony, Devan Devdi, Dhan Bazar, Dharam Karan Road, Diamond Point, Dilshad Nagar, Dilsukhnagar Main Road, Distillery Road, Domalguda, Doodh Bowli, డాక్టర్. A.S Rao Nagar, Dwarkapuri Colony, East Anand Bagh, East Marredpally, ECIL, Ecil Post, Ecil X Roads, Edi Bazar North, Erragadda, Erramanzil, Erramanzil Colony, Esamia Bazar, Falaknuma, ఫతే దర్వాజా,,en,ఫతే మైదాన్,,en,ఫతే నగర్,,en,సీ ఫుడ్,,hi,ఫిరోజ్ అంగ,,hi,ఫిల్మ్ నగర్,,en,పాడింగ్ Annaram,,hi,పాడింగ్ Annaram q రోడ్స్,,hi,గగన్ మహల్,,en,గగన్ Pahad,,en,మహాత్మా గాంధీ నగర్,,en,Gandhipet,,en,Gandhipet రోడ్,,en,జనరల్ బజార్,,en,Gansi మార్కెట్,,hi,Gasmondi,,hi,Gatkesr,,hi,గోల్కొండ,,en,గోల్కొండ X రోడ్స్,,en,Gosha మహల్,,en,మీదుగా,,so,మీదుగా చమన్,,en,గ్రీన్ లాండ్స్,,en,గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్,,en,Gudimalkapur,,su,Gudimalkapur న్యూ పో,,en,గుల్జార్ హౌస్,,en,గన్ ఫౌండ్రీ,,en,గన్ రాక్,,en,Gunfoundry,,mg,హఫీజ్ పెట్,,en,Hakimpet,,jw,హనుమాన్ Tekdi,,en,Haribowli,,fr,Hasmatpet,,sv,Hastinapuram,,en,హయత్ నగర్,,en,హిల్ ఫోర్ట్,,es,హిల్ ఫోర్ట్ రోడ్,,en,హిల్ స్ట్రీట్,,en,మధ్యవర్తిత్వం సిటీ మధ్యవర్తిత్వం సిటీ q రోడ్స్,,hi,మధ్యవర్తిత్వం సీ,,hi,హెచ్ఎంటి నగర్,,en,హెచ్ఎంటి రోడ్,,en,హుమాయున్ నగర్,,en,హుస్సైని ఆలం,,en,హైదర్ బస్తీ,,en,హైదర్ నగర్,,en,హైదరాబాద్ సెంట్రల్,,en,Hyderguda,,en,ఇబ్రహీం బాగ్,,en,ఇబ్రహింపట్నం,,en,Inderbagh,,no,ఇందిరా పార్క్,,en,Jagdgirigutta,,hi,జగదీష్ మార్కెట్,,en,Jahanuma,,sw,Jambagh,,jw,జామియా ఉస్మానియా,,en,జవహర్ నగర్,,en,జవహర్ లాల్ నెహ్రూ రోడ్,,en,Kachi,,ja,కాచిగూడ ఎక్స్ రోడ్,,en,Kakaguda,,tl,కాకతీయ నగర్,,en,Kalasiguda,,en,టైమ్స్ న్యూస్,,id,కాళి కమాన్,,ar,కళ్యాణ్ నగర్,,hi,కమలా నగర్,,en,కమలా పూరి కాలనీ,,en,కమలా నగర్,,ar,Kanchanbagh,,en,Kandoji బజార్,,en, Fateh Maidan, Fateh Nagar, Feel Khana, Feroz Guda, Film Nagar, Gaddi Annaram, Gaddi Annaram X Roads, Gagan Mahal, Gagan Pahad, Gandhi Nagar, Gandhipet, Gandhipet Road, General Bazar, Ghansi Bazar, Ghasmandi, Ghatkesar, Golconda, Golconda X Roads, Gosha Mahal, Gowliguda, Gowliguda Chaman, Green Lands, Green Park Extension, Gudimalkapur, Gudimalkapur New Po, Gulzar House, Gun Foundry, Gun Rock, Gunfoundry, Hafiz Pet, Hakimpet, Hanuman Tekdi, Haribowli, Hasmatpet, Hastinapuram, Hayat Nagar, Hill Fort, Hill Fort Road, Hill Street, Himayat Nagar Himayat Nagar X Roads, Himayat Sagar, Hmt Nagar, Hmt Road, Humayun Nagar, Hussaini Alam, Hyder Basti, Hyder Nagar, Hyderabad Central, Hyderguda, Ibrahim Bagh, Ibrahimpatnam, Inderbagh, Indira Park, Jagadgirigutta, Jagdish Market, Jahanuma, Jambagh, Jamia Osmania, Jawahar Nagar, Jawaharlal Nehru Road, Jeedimetla, Kachi, కాచిగూడ, Kachiguda X Road, Kakaguda, Kakatiya Nagar, Kalasiguda, Kali Kabar, Kali Kaman, Kalyan Nagar, Kamala Nagar, Kamala Puri Colony, Kamla Nagar, Kanchanbagh, Kandoji Bazar, కాప్రా,,cs,కరీంనగర్,,en,ఫ్యాక్టరీ,,hi,కర్మాన్ ఘాట్,,en,Karmanghat,,et,Karmanghat X రోడ్స్,,en,కారవాన్,,az,Kwadigudaa,,hi,Keshavagiri,,en,ఖైరతాబాద్,,hi,Kharkhana మెయిన్ రోడ్,,en,కింగ్ హోమ్,,fi,కింగ్ కోటి X రోడ్,,en,కిషన్ టైగర్,,hi,Kishangunj,,en,Kompally,,hi,కొండాపూర్,,en,Kothaguda,,st,Kothapet,,jw,Kphb,,ig,Kphb కాలనీ,,en,కృష్ణానగర్,,en,కూకట్పల్లి కాలనీ,,en,Kummarguda,,et,కుందన్ బాగ్,,hi,Kushaiguda,,en,Kattedan,,et,Kwadi అంగ,,hi,L B నగర్,,en,L B స్టేడియం,,en,బజార్ లెట్,,da,Lakdi కా పుల్,,jw,లాల్ బజార్,,en,లాల్ దర్వాజా,,en,Lalpet,,hi,Lallaguda,,ha,లాంగెర్ హౌస్,,en,లిబర్టీ,,en,లింగంపల్లి,,hi,లింగంపల్లి,,en,Lothukunta,,jw,ట్యాంక్ బండ్ రోడ్ దిగువ,,en,ఎంజీ రోడ్,,en,కమాన్ Machili,,ny,Madannapet,,zh-CN,మాదాపూర్,,en,మధుర నగర్,,hi,మదీనా,,ar,మదీనా Guda,,ar,మహంకాళి స్ట్రీట్,,hi,చెఫ్ ఎకో,,hi,మహాత్మా మహాత్మా గాంధీ రోడ్,,en,మహేంద్ర హిల్స్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు పొడిగింపు,,en,మల్కాజ్గిరి,,hi,మలప్పురం,,hi,Mallepally ఉత్తర,,en,మంగళ్ Hat,,en,Mansurabad X రోడ్,,en,మార్కెట్ స్ట్రీట్,,en,Marredpally,,en,మారుతీ కాలనీ,,en,మారుతి నగర్,,en,masab ట్యాంక్,,ceb,మేడ్చల్,,ru,Meerpet,,af,మెహబూబ్ ఎకో,,hi,మెహబూబ్ నగర్,,en,Mehdipatnam X రోడ్,,en,మెట్టు అంగ,,hi,మంత్రి రోడ్,,en,Miralam మండి,,en,Mogulpura,,bg,Moinabad,,hi,Monda మార్కెట్,,en,Moosabowli,,so,Moosapet,,et,Moosaram బాగ్,,en,Moosaram బాగ్ X రోడ్,,en,మోతీ నగర్,,en, Karimnagar, Karkhana, Karman Ghat, Karmanghat, Karmanghat X Roads, Karvan, Karwan, Kavadiguda, Keshavagiri, Khairatabad, Kharkhana Main Road, King Koti, King Koti X Road, Kishan Bagh, Kishangunj, Kompally, Kondapur, Kothaguda, Kothapet, Kphb, Kphb Colony, Krishna Nagar, Kukatpally Colony, Kummarguda, Kundan Bagh, Kushaiguda, Kattedan, Kavadi Guda, L B Nagar, L B Stadium, L B Stadium, Lad Bazar, Lakdi Ka Pul, Lal Bazar, Lal Darwaza, Lalapet, Lallaguda, Langer House, Liberty, Lingampalli, Lingampally, Lothukunta, Lower Tank Bund Road, M G Road, Machili Kaman, Madannapet, Madhapur, Madhura Nagar, Madina, Madina Guda, Mahankali Street, Maharaj Gunj, Mahatma Gandhi Road, Mahendra Hills, Malakpet, Malakpet Extension, Malkajgiri, Mallapur, Mallapuram, Mallepally, Mallepally North, Mangal Hat, Mansurabad X Road, Market Street, Marredpally, Maruthi Colony, Maruthi Nagar, Masab Tank, Medchal, Meerpet, Mehboob Gunj, Mehboob Nagar, Mehdipatnam X Road, Mettu Guda, Minister Road, Miralam Mandi, Miyapur, Mogulpura, Moinabad, Monda Market, Moosabowli, Moosapet, Moosaram Bagh, Moosaram Bagh X Road, Moti Nagar, Moula ఆలీ,,ar,Mozamjahi మార్కెట్,,en,Mughalpura,,en,Muktargunj,,en,Murad నగర్,,en,ముషీరాబాద్,,tl,Mylargadda,,uz,Nacharam,,de,నాగార్జున హిల్స్,,en,నాగార్జున నగర్,,en,Nagole,,ny,Nagole X రోడ్,,en,Nallagutta,,co,Nallakunta,,ms,Namala గుండు,,sw,నాంపల్లి,,en,నాంపల్లి స్టేషన్ రోడ్,,en,Narayanaguda,,en,నారాయణగూడ,,en,Nypul,,hi,నెక్లెస్ రోడ్,,en,నెహ్రూ నగర్,,en,Neredmet,,ru,Neredmet క్రాస్ రోడ్,,en,న్యూ Bowenpally,,en,న్యూ Boyiguda,,en,న్యూ పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,న్యూ Nagole,,en,న్యూ Nallakunta,,ms,న్యూ Nallakunta X రోడ్,,ms,న్యూ Osmangunj,,tr,నింబోలిఅడ్డ,,hi,నిజాం షాహి రోడ్,,en,Nizampet,,jw,Nizampet రోడ్,,jw,నూర్ ఖాన్ బజార్,,en,పాత Alwal,,en,పాత Bowenpally,,en,పాత Boyiguda,,en,పాత Ghasmandi,,en,పాత జైలు స్ట్రీట్,,en,పాత పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,en,పాత Topkhana,,en,ఒస్మాన్ షాహి,,en,Osmangunj,,tr,ఉస్మానియా విశ్వవిద్యాలయం,,en,పద్మారావు నగర్,,en,Palika బజార్,,hi,పాన్ బజార్,,en,Panjagutta,,su,పి అండ్ టి కాలనీ,,en,పారడైజ్,,en,పారడైజ్ సర్కిల్,,en,Parklane,,en,Parsigutta,,co,Patancheru,,co,పటేల్ మార్కెట్,,en,Pathargatti,,jw,Patny,,id,Penderghast రోడ్,,en,పికెట్,,en,పాట్ మార్కెట్,,en,ప్రోగ్రెస్ సిటీ,,hi,ప్రకాష్ నగర్,,hi,ప్రశాంత్ నగర్,,en,పురాణం క్షణం,,hi,ప్రారంభ మాన్షన్,,hi,స్వచ్ఛమైన bowli,,ceb,R R జిల్లా,,en,రాజ్ భవన్ రోడ్,,en,రాజేంద్ర నగర్,,en,రామ్ నగర్,,en,రామ్ నగర్ X రోడ్,,en,రామచంద్ర పురం,,en, Mozamjahi Market, Mughalpura, Muktargunj, Murad Nagar, Musheerabad, Mylargadda, Nacharam, Nagarjuna Hills, Nagarjuna Nagar, Nagarjuna Sagar Road, Nagole, Nagole X Road, Nallagutta, Nallakunta, Namala Gundu, Nampally, Nampally Station Road, Narayanaguda,, Narayanguda, Nayapul, Necklace Road, Nehru Nagar, Neredmet, Neredmet Cross Road, New Bowenpally, New Boyiguda, New Malakpet, New Nagole, New Nallakunta, New Nallakunta X Road, New Osmangunj, Nimboliadda, Nizam Shahi Road, Nizamabad, Nizampet, Nizampet Road, Noor Khan Bazar, Old Alwal, Old Bowenpally, Old Boyiguda, Old Ghasmandi, Old Jail Street, Old Malakpet, Old Topkhana, Osman Shahi, Osmangunj, Osmania University, Padma Rao Nagar, Palika Bazar, Pan Bazar, Panjagutta, P And T Colony, Paradise, Paradise Circle, Parklane, Parsigutta, Patancheru, Patel Market, Pathargatti, Patny, Penderghast Road, Picket, Pot Market, Pragathi Nagar, Prakash Nagar, Prasanth Nagar, Purana Pul, Purani Haveli, Putli Bowli, R R District, Raj Bhavan Road, Rajendra Nagar, Ram Nagar, Ram Nagar X Road, Ramachandra Puram, రామకృష్ణ పురం,,en,రామకృష్ణ పురం రోడ్,,en,Ramanthapur,,mg,Ramgopalpet,,hi,Ramkote,,en,రాంనగర్ గుండు,,en,రంగారెడ్డి నగర్,,hi,రాణిగంజ్,,hi,Rashtrapathi రోడ్,,en,Rasoolpura,,ar,రెడ్ హిల్స్,,en,రెజిమెంటల్ బజార్,,en,Rethi బౌల్,,et,Rikabganj,,hi,Risala బజార్,,ar,ఆర్టీసీ కాలనీ,,en,ఆర్టీసీ X రోడ్,,en,S D రోడ్,,en,S P రోడ్,,en,S R కాలనీ,,en,S R నగర్,,en,Safilguda,,uz,సాగర్ రోడ్,,en,సాయి నగర్,,en,Sadabad,,hi,సైఫాబాద్,,ar,సలీం నగర్,,en,సనత్ నగర్,,en,సంతోష్ నగర్,,hi,Srur సిటీ,,hi,సెబాస్టియన్ రోడ్,,en,సెక్రటేరియట్,,en,Seetharambagh,,en,శేరిలింగంపల్లి,,tr,షా ఆలీ Banda,,en,షాపూర్ నగర్,,en,Shaikpt,,hi,Shamshergunj,,en,శంకర్ బాగ్,,en,శంకర్ మఠం,,en,శాంతి నగర్,,hi,శివం రోడ్డు,,en,Shivramplli,,hi,సిద్దార్థ నగర్,,hi,Siddiamber బజార్,,en,సిక్కు రోడ్,,en,సిక్కు విలేజ్,,en,సిక్కు విలేజ్ రోడ్,,en,సింధీ కాలనీ,,en,గుమ్మడికాయ మార్కెట్,,hi,Somajiguda,,ha,Somajiguda సర్కిల్,,en,శ్రీ కృష్ణ నగర్,,en,శ్రీ శ్రీనివాస్ కాలనీ,,en,శ్రీనగర్,,en,శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్,,en,శ్రీనివాస కాలనీ,,en,శ్రీనివాస నగర్,,en,శ్రీనివాస నగర్ కాలనీ,,en,సెయింట్,,en,జాన్స్ రోడ్,,en,Marys రోడ్,,en,సుభాష్ రోడ్,,en,సుల్తాన్ బజార్,,en,సూర్య నగర్ కాలనీ,,en,Shapur నగర్,,en,శివాజీ నగర్,,hi,టాడ్ బండ్,,en,టాడ్ బండ్ X రోడ్,,en,తలబ్ రూపొందించింది,,ar,Talabkatta,,uz,ట్యాంక్ బండ్,,en, Ramakrishna Puram Road, Ramanthapur, Ramgopalpet, Ramkote, Ramnagar Gundu, Ranga Reddy Nagar, Ranigunj, Rashtrapathi Road, Rasoolpura, Red Hills, Regimental Bazar, Rethi Bowli, Rikabgunj, Risala Bazar, Rtc Colony, RTC X Road, S D Road, S P Road, S R Colony, S R Nagar, Safilguda, Sagar Road, Sai Nagar, Saidabad, Saifabad, Saleem Nagar, Sanath Nagar, Santosh Nagar, Saroor Nagar, Sebastian Road, Secretariat, Seetharambagh, Serilingampally, Shah Ali Banda, Shahpur Nagar, Shaikpet, Shahpur Nagar, Shamshergunj, Shanker Bagh, Shanker Mutt, Shanti Nagar, Shivam Road, Shivarampally, Siddarth Nagar, Siddiamber Bazar, Sikh Road, Sikh Village, Sikh Village Road, Sindhi Colony, Sitaphal Mandi, Somajiguda, Somajiguda Circle, Sri Krishna Nagar, Sri Srinivas Colony, Srinagar, Srinagar Colony Main Road, Srinivasa Colony, Srinivasa Nagar, Srinivasa Nagar Colony, St. Johns Road, St. Marys Road, Subash Road, Sultan Bazar, Surya Nagar Colony, Shapur Nagar, Shivaji Nagar, Tad Bund, Tad Bund X Road, Talab Katta, Talabkatta, Tank Bund, ట్యాంక్ బండ్ రోడ్,,en,తారు బండ్,,en,తారు బండ్ X రోడ్,,en,Taranagar,,hi,RC,,ha,తిలక్ నగర్,,hi,తిలక్ రోడ్,,en,పొగాకు బజార్,,en,తోలి Chowki,,hi,ఆర్టిలరీ,,hi,Trimulgherry,,co,Trimulgherry X రోడ్,,co,ట్రూప్ బజార్,,en,ఉప్పల్,,en,Uppugudaa,,hi,Vanasthalipuram,,et,వాసవి సిటీ,,hi,Vengal రావు నగర్,,el,Venkatapuram,,en,విద్యానగర్,,hi,విజయ్ నగర్ కాలనీ,,en,వికాస్ నగర్,,hi,విక్రంపురి,,en,విక్రంపురి కాలనీ,,en,వినాయక్ రావు నగర్,,en,Vitlwadi,,hi,Warasiguda,,so,వెస్ట్ Marredpally,,en,Ykutpura,,hi,Yapral,,ht,యెల్లారెడ్డి లాగ్లను,,so,Yellareddyguda,,cy,యూసుఫ్ బజార్,,en,Yousufguda,,en,Zmistanpur,,hi,Tirumalgherry,,en,హైదరాబాద్ విమానాశ్రయం,,en,హైదర్ షా స్థానం,,ht,హైదరాబాద్ GPO,,en,హైదరాబాద్ జూబ్లీ HO,,en,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,,en,I.E.Nacharam,,de,I.M.Colony,,en,ఇబ్రహీం బాగ్ లైన్స్,,en,అంటే Moulali,,en,IICT,,so,Jaggamguda,,ceb,జామా నేను ఉస్మానియా,,en,Jillellaguda,,so,కార్వాన్ సాహు,,en,Kachivani Singaram,,jw,Kattedan అంటే సో,,en,Keesara,,ig,Keesaragutta,,fi,Keshogiri SO,,en,ఖైరతాబాద్ ఉంటుంది,,hi,కింగ్స్ వే,,en,Kismtpur,,hi,Kolthur,,ga,Korremal,,eu,Kulsumpura,,id,Kyasaram,,ja,Lalgadi పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు,,tl,Mehdipatnam,,su,పాతబస్తీలో,,en,ప్రతాప్ Singaram,,jw,Qazipura,,sq,Rk భవనం పడుకునే,,hi,Rehmat నగర్,,hi,రైల్ నిలయం,,en,రాజ్ భవన్,,hi,Rajbolaram,,bs,Ag కాలేజ్,,en,AG కార్యాలయం,,en,A.Gs స్టాఫ్ క్వార్టర్స్,,en,అంబర్ నగర్,,en, Tar Bund, Tar Bund X Road, Taranagar, Tarnaka, Tilak Nagar, Tilak Road, Tobacco Bazar, Toli Chowki, Topkhana, Trimulgherry, Trimulgherry X Road, Troop Bazar, Uppal, Uppuguda, Vanasthalipuram, Vasavi Nagar, Vengal Rao Nagar, Venkatapuram, Vidyanagar, Vijay Nagar Colony, Vikas Nagar, Vikrampuri, Vikrampuri Colony, Vinayak Rao Nagar, Vithalwadi, Warasiguda, West Marredpally, Yakutpura, Yapral, Yellareddy Guda, Yellareddyguda, Yousuf Bazar, Yousufguda, Zamistanpur, Tirumalgherry, Hyderabad Airport 1, Hyder Shah Kote, Hyderabad GPO, Hyderabad Jubilee HO, Hyderabad Public School, I.E.Nacharam, I.M.Colony, Ibrahim Bagh Lines, Ie Moulali, IICT, Jaggamguda, Jama I Osmania, Jillellaguda, Karwan Sahu, Kachivani Singaram, Kattedan Ie So, Keesara, Keesaragutta, Keshogiri SO, Khairatabad HO, Kingsway, Kismatpur, Kolthur, Korremal, Kulsumpura, Kyasaram, Lalgadi Malakpet, Mehdipatnam, Old City, Pratap Singaram, Qazipura, RC Imarat So, Rahmath Nagar, Rail Nilayam, Raj Bhavan, Rajbolaram, Ag College, AG Office, A.Gs Staff Quarters, Amber Nagar, ఆనంద్ నగర్,,hi,అనంతగిరి,,en,ఆంధ్ర మహిళా సభ,,hi,Aperl,,eo,APHB కాలనీ Moulali,,en,Atvelli,,lv,Badangpet,,ms,బేగంపేట,,en,బేగంపేట పోలీస్ లైన్స్,,en,భరత్ నగర్ కాలనీ,,en,Boduppal,,co,బీటిల్,,hu,సెంట్రల్ పోలీస్ లైన్స్,,en,Chanchalguda కాలనీ,,en,చందూలాల్ బారాదరి,,hi,CRP క్యాంప్,,en,సైబరాబాద్,,en,దర్గా హుస్సేన్ షా వాలి,,en,Darushifa,,ja,దత్తాత్రేయ కాలనీ,,en,Dhoolpet,,sq,Fathenagar కాలనీ,,en,Gajularamaram,,jw,మహాత్మా గాంధీ భవన్,,hi,Girmapur,,ha,గోల్కొండ Chowrastha,,en,Yadgarpally,,en,అసెంబ్లీ,,hi,వైశాలి నగర్,,hi,వైదేహీ సిటీ,,hi,Thumkunta,,zu,Thimmaipally,,fi,స్వరాజ్ నగర్,,en,సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ,,en,భారతదేశం యొక్క సర్వే,,en,Surram,,hi,సుల్తాన్ షాహి,,en,కాచిగూడ స్టేషన్,,ja,హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్,,en,Sripuram కాలనీ,,hi,Srinivasapuram,,en,దక్షిణ బంజారా హిల్స్,,en,Snehpuri కాలనీ,,hi,Sitflmndi,,hi,శ్యామ్ నగర్,,hi,Turkpaliadaram,,hi,Tagarikanaka,,tl,Ankireddypalli,,el,Ankushapur,,zu,Annojiguda,,ha,Cherial,,id,వికారాబాద్,,hi,Gowdavalli,,mt,Hanumanpet,,en,హసన్ నగర్,,en,మధ్యవర్తిత్వం సిటీ,,hi,GSI,,ro,SR,,en,అబిడ్స్,,en,సంజీవ రెడ్డి నగర్,,en,హుడా నివాస సముదాయం,,en,హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్,,en,DK రోడ్,,en,హైకోర్టు SO,,en,ఎల్ఐసి డివిజన్,,en,పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు కాలనీ,,en,సమావేశంలో dipalli,,ny,Mangalhat,,en, Ananthagiri, Andhra Mahila Sabha, Aperl, APHB Colony Moulali, Atvelli, Badangpet, Begumpet, Begumpet Police Lines, Bharath Nagar Colony, Boduppal, Bogaram, Central Police Lines, Chanchalguda Colony, Chandulal Baradari, CRP Camp, Cyberabad, Dargah Hussain Shah Wali, Darushifa, Dattatreya Colony, Dhoolpet, Fathenagar Colony, Gajularamaram, Gandhi Bhavan, Girmapur, Golconda Chowrastha, Yadgarpally, Vidhan Sabha, Vishali Nagar, Vaidehi Nagar, Thumkunta, Thimmaipally, Swaraj Nagar, Sardar Vallabhbhai Patel National Police Academy, Survey Of India, Suraram, Sultan Shahi, Kachiguda Station, State Bank Of Hyderabad, Sripuram Colony, Srinivasapuram, South Banjara Hills, Snehapuri Colony, Sitaphalmandi, Shyam Nagar, Turkapalliyadaram, Tagarikanaka, Ankireddypalli, Ankushapur, Annojiguda, Cherial, Vikarabad, Gowdavalli, Hanumanpet, Hassan Nagar, Himayat Nagar, GSI (SR) Bandlaguda, Abids, Amberpet, Dilsukhnagar, Sanjeeva Reddy Nagar, HUDA Residential Complex, Hindustan Cables Ltd, DK Road, High Court SO, LIC Division, Langer House, Malakpet Colony, Mamidipalli, Mangalhat, Mansoorabad,,en,Moghalpura,,co,Rampally,,en,Nnkrmguda,,hi,ఒస్మాన్ నగర్,,en,Padmarao నగర్,,su,పద్మావతి నగర్,,hi,Phadi షరీఫ్,,hi,హోమ్,,fi,Pirzadi Guda,,en,Nutnkl,,hi,పి అండ్ టి కాలనీ S O,,en,పాత ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్,,en,గట్టిపడతాయి,,sq,బజార్ కళ్ళెం,,en,Sadabad కాలనీ,,hi,సనత్ నగర్ కాలనీ,,en,Seetharampet,,en,సంతోష్ నగర్ కాలనీ,,en,Sakkubai నగర్,,en,నేపియర్ లైన్స్,,en,ఉస్మానియా జనరల్ హాస్పిటల్,,en,హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్,,en,రామకృష్ణ మఠం,,en,లేబర్ బిల్డింగ్,,hi,Peddalaxmapur,,uz,రామ్ హోమ్,,fi,Rampallidiara,,en,రంగారెడ్డి జిల్లా కోర్టు,,en,Ravalkole,,et,S O,,uz,సనత్ నగర్ IE,,en,హిందీ భవన్,,en, Moghalpura, Rampally, Nanakramguda, Osman Nagar, Padmarao Nagar, Padmavathi Nagar, Pahadi Shareef, Koti, Pirzadi Guda, Nuthankal, P AND T Colony S O, Old MLA Quarters, New MLA Quarters, NGRI, Rein Bazar, Saidabad Colony, Sanath Nagar Colony, Seetharampet, Santosh Nagar Colony, Sakkubai Nagar, Napier Lines, Osmania General Hospital, Hyderabad Airport Limited, Ramakrishna Math, Parishram Bhavan, Peddalaxmapur, Ram Koti, Rampallidiara, Rangareddy District Court, Ravalkole, Sahifa S O, Sanath Nagar IE, Hindi Bhawan